@Krishna_Madiga7 Manda Krishna Madiga garu, please respond on Unnao Rape case and condemn the injustice by the Hon'ble Delhi High Court. Your response in this matter is need of the hour for dalit community.
@NalgondaCop Hon'ble SP sir, in Nalgonda town at the clock tower junction, there is always interception between these two routes, leading to accidents at the city center. So I kindly request you to resolve the issue.
Aspirants of #Group1 Mains are demanding the reschedule of the examination and GO 29 issue. They are holding protests in #AshokNagar area of Hyderabad on Wednesday evening. Earlier, the #TelanganaHighCourt dismissed two writ petitions. #TGPSC@AspirantsTspsc
గాంధీభవన్ కి వెళ్లిన GROUP-4 1:3 అభ్యర్థులు.ఇప్పటివరకు 15+ డిపార్ట్మెంట్స్ ఫలితాలు వచ్చాయని, GROUP-4 లో 2-3 వేల పోస్టులు బ్యాక్ లాగ్ పడే అవకాశం వుంది అని,గ్రూప్4 పోస్టులకు Unwilling Option ఇచ్చి GROUP-4 పోస్టులను బ్యాక్ లాగ్ పడకుండా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. #TGPSC
The person who won because of unemployed youth are got Police treatment ordered by Honourable chief minister of telangana @revanth_anumula
Who gave you right to hit students who are doing peaceful protest
#Group1#Group1Mains#TGPSC
ప్రజాప్రతినధులకు నియోజకవర్గాల్లో ప్రజలు ఓట్లేసింది ఆ నియోజకవర్గాన్ని గంపగుత్తగా ఊడ్చుకు తినడానికి కాదు కదా? మరి మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీలు, కలెక్టర్లు ఎందుకు అడ్డుకోవట్లేదు. మీరు ఒక్క వాగును కూడా సృష్టించలేరు, కానీ మీ చేతిలోని పవర్ వల్ల వాటిని చాలా దశాబ్దాలు కాపాడవచ్చు..!
ఒక్క దుందుబి వాగు ద్వారానే నిత్యం రూ. 2.50 కోట్ల ఇసుక దందా జరుగుతోంది అంటే ఆ మేరకు ప్రకృతి విధ్వంసం, ప్రభుత్వానికి నష్టం, స్థానికంగా కల్లోలం జరుగుతోంది. పల్లెల గుండా రోజులో వందల టిప్పర్లు అక్రమంగా వెళ్తోంటే ఇన్ని వార్తలు వచ్చినా ఎందుకు అధికారులు పట్టించుకోవట్లేదు?
@RSPraveenSwaero
మీరొక్కరే ఎన్ని రోజులు అని ముందుంటారు. గెలవాలంటే చాలా మంది లీడర్స్ నీ తయారు చేయండి. వాళ్ళతో మాట్లాడించండి. ప్రతి నియోజక వర్గంలో మీ అభ్యర్తులను ప్రకటించి ప్రజలకు దగ్గర చేయండి.