ఈ పిచ్చోడు మళ్లీ ఈరోజు #అమరావతి మీద విషం కక్కాడు @ysjagan
ఏరా నీకు నదీ గర్భానికి , నదీ తీరానికి తేడా తెలుసా...
బిల్డింగ్ కట్టడానికే పర్మీషన్ లేని చోట చంద్రబాబు రాజధాని కడుతన్నాడా ?
2019 లో #elections కి ముందు నువ్వు రాజధాని ప్రాంతంలో ఎలక్షన్ ప్రచారంలో చంద్రబాబు అమరావతి లో రాజధాని నిర్మాణం ఆలశ్యం చేస్తున్నారు.
నేను గెలిచిన తర్వాత ఇక్కడే అద్భుతమైన రాజధాని కడతాను అని మాట్లాడావు గుర్తుందా .
మోసం చేద్దాం అని మాట్లాడావు కదా ..
అమరావతిలో రాజధాని నిర్మాణం చేయవచ్చని NGT తీర్పు ఇచ్చిన తర్వాతే కదరా అక్కడ రాజధాని నిర్మాణాలు మొదలు పెట్టింది.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కంటే నీకు ఎక్కువ తెలుసా.
ఇంకా ఏమన్నావ్...అక్కడ కరెంట్ లేదా, రోడ్లు లేవా, నీళ్లు కూడా లేవా...
చిప్ దొబ్బింది రా నీకు ...నది పక్కన నీళ్లు లేకపోవడం ఏంట్రా.. జగన్
కరెంట్ లేదా... ఇప్పుడు రాత్రిపూట కూడా నిర్మాణాల తో వెలిగిపోతుంది అమరావతి...వెళ్లి చూడరా.
రోడ్డు లేదా...సాక్షాత్తు నేషనల్ హైవే అమరావతి మధ్య లో నుంచి పోతుంది రా... ఇంకో రెండేళ్ల లో అమరావతి లో 360 కిలోమీటర్ల పొడవున 200 ఫీట్ ల వెడల్పు తో అతిపెద్ద ట్రంక్ రోడ్ల నిర్మాణం పూర్తి అవుతుంది.
అమరావతి విజయవాడ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో వుందా. నీ బొంద రా... #ప్రకాశం బ్యారేజీ నుంచి పట్టుమని 10 కిలోమీటర్ల దూరం వుండదు. నీ తాడేపల్లి కొంప నుంచి 10 నిముషాలు పట్టదు ..
మన దేశ రాజధాని ఢిల్లీ యమునా నది ఒడ్డునే కదరా వుంది. ప్రపంచం లో ప్రముఖ నగరాన్నీ నదీ తీరంలోనే వున్నాయి. నాగరికత నదీ తీరంలోనే పుట్టింది.
రాజ్యాంగం లో రాజధాని అనే పదం లేదా ..
మరి ఏం పీకుదామనికి ఆంధ్ర ప్రదేశ్ కి 3 రాజధానులు అని ప్రకటన చేశావు?
సిఎం ఎక్కడ కూర్చుండే అదే రాజధానా ?
ఓహో సిఎం పని మీద ఢిల్లీ వెళితే ఆ రోజుకి ఢిల్లీ మన రాజధాని అయిపోతుందా ?
మరి ఐదేళ్లలో vizag ను ఎందుకు రాజధాని చేయలేకపోయావు ?
అక్కడ ఎందుకు కూర్చోలేకపోయావు ...
నువ్వు ఇలాంటి వాడివి కాబట్టే ఇప్పుడు చంద్రబాబు అమరావతి లో 60 వేల కోట్ల పనులు చేపిస్తున్నాడు ...
నీకు దమ్ము ధైర్యం వుంటే రేపు 2029 elections కి వెళ్ళేటప్పుడు amaravathi ని రాజధాని గా అంగీకరించను అని చెప్పి elections కి వెళ్లు ..
11 ఏళ్ల తర్వాత కూడా amaravathi మీద విషం చిమ్మే
@ysjagan గాడి పార్టీ లో వున్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, వెస్ట్ గోదావరి జిల్లా ల నాయకులు సిగ్గు అనేది వుంటే వీడి పార్టీ కి రాజీనామా చెయ్యాలి.
విశాఖపట్నం ప్రజలు వీడిని ఎలాగూ నమ్మరు.
#PsychoFekuJagan
#AndhraPradesh
A significant stride in India’s space sector…
The successful LVM3-M6 launch, placing the heaviest satellite ever launched from Indian soil, the spacecraft of USA, BlueBird Block-2, into its intended orbit, marks a proud milestone in India’s space journey.
It strengthens India’s heavy-lift launch capability and reinforces our growing role in the global commercial launch market.
This is also reflective of our efforts towards an Aatmanirbhar Bharat. Congratulations to our hardworking space scientists and engineers.
India continues to soar higher in the world of space!
@isro
I’ve departed to Australia today for a 7-day learning and partnership tour under the ‘Special Visitors Program’. I’ll be meeting university leaders, top CEOs, and skills ministers to unlock opportunities for Andhra Pradesh’s youth. I’m also catching up with the Australian Seafood Association to help our exporters find new markets amid US tariffs, and spending time with our energetic Telugu community. It’s always a source of incredible strength and ideas.
It’s a Diwali on the move again this year with the @FollowCII roadshow - and if a few Aussie companies choose #AndhraPradesh, that will be the best festive gift for our people. #AndhraRising
It was a pleasure to address the Curtain Raiser of @FollowCII’s 30th Partnership Summit, to be held in Visakhapatnam in November 2025, alongside Andhra Pradesh Chief Minister @NCBN Garu.
Invited stakeholders to participate in the Summit and highlighted how resilient partnerships will help build a better future for the nation.
Also, emphasised that India today offers immense investment opportunities for the world to progress together.
📹 https://t.co/ZFMIDjebNQ
It was a privilege to join you at the Curtain Raiser of the 30th @FollowCII Partnership Summit, Hon’ble Union Minister @PiyushGoyal ji.
Andhra Pradesh is proud to host this prestigious event in Visakhapatnam this November. We have laid out the red carpet for industries through our business-friendly policies and a robust, future-ready ecosystem.
As we work towards building a Swarna Andhra, our state will become a key growth engine in the making of Viksit Bharat. With a strong focus on infrastructure, innovation, industry, and inclusive governance, Andhra Pradesh will lead from the front in India’s transformation into a developed nation.
I warmly invite global and national stakeholders to explore the vast opportunities that our nation and especially our state have to offer.
Looking forward to welcoming you all to Visakhapatnam!
#SwarnaAndhra #ViksitBharat #PartnershipSummit2025 #InvestInAP
ఈ ఏడాది ఆగస్టు 4న కాకినాడకు చెందిన జాలర్లు చేపలవేట కోసం సముద్రంలోకి వెళ్ళారు. నావిగేషన్ సమస్య వల్ల శ్రీలంక సముద్ర జలాల్లోకి వెళ్ళి అక్కడ కోస్ట్ గార్డు చేతిలో బందీలుగా మారారు. కాకినాడకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని నా దృష్టికి తెచ్చారు. భారత విదేశాంగ శాఖ, శ్రీలంక ఎంబసీతో మాట్లాడి జాలర్లను జాఫ్నా జైలు నుంచి విడుదల చేయించాం. 52 రోజుల తర్వాత మత్స్యకారులు క్షేమంగా ఇంటికి చేరుకోవడం ఆనందంగా ఉంది.