వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్‌నగర్ సమీపంలో కాకతీయుల కాలం నాటి ఆలయాన్ని కూల్చివేయడం తీవ్రంగా ఖండిస్తున్నాము.
@revanth_anumula ప్రభుత్వం పురావస్తు, దేవాదాయ శాఖల అనుమతి లేకుండా చారిత్రక శిలాలయాన్ని కూల్చివేయడం దురదృష్టకరం.
వెంటనే విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
@TelanganaCMO@arvindkejriwal@AamAadmiParty@PKakkar_@AAPTELANGANA
#SaveHeritage #Warangal #KakatiyaHistory
మేము ఎల్లప్పుడూ @ArvindKejriwal గారి నాయకత్వంలో బలమైన సైనికులుగా పనిచేస్తాము.
అవకాశవాద రాజకీయాలకు తావు లేకుండా, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నాము. @raghav_chadha
లాంటి స్వార్థపూరిత నిర్ణయాలు తీసుకునే వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. ✊
@AamAadmiParty@SanjayAzadSln@PKakkar_@AAPTELANGANA
#AAP #SaveDemocracy #StopDefections
ఈరోజు వరంగల్ బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులను కలిసి వారికి సంఘీభావం తెలియజేశాం ✊
@Ponnam_INC@revanth_anumula
వరంగల్ జిల్లా నాయకులు అడ్వకేట్ @rkbolla గారి ఆధ్వర్యంలో, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర రాము గౌడ్ కార్మికులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి!
వారి పోరాటానికి మా పూర్తి మద్దతు ఉంటుంది 💪
@AamAadmiParty@ArvindKejriwal@PKakkar_@AAPTELANGANA
#RTC #SupportRTCWorkers #Warangal #AAP
తెలంగాణ ఉద్యమం మీద మీరే పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది రాజకీయ లాభాల కోసం వాడుకునే విషయం కాదు — ఇది ప్రజల ప్రాణాలతో సాధించిన రాష్ట్రం.
@Tejasvi_Surya గారి వ్యాఖ్యలు “ప్రశ్నించడం” పేరుతో తెలంగాణ చరిత్రను తక్కువ చేసి చూపించే ప్రయత్నమే. అలాంటి మాటలు ఎలాంటి ఉద్దేశ్యంతో వచ్చినా, తెలంగాణ ప్రజలకు అవమానంగానే కనిపిస్తాయి.
@kishanreddybjp గారు కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం మీ రాజకీయ హక్కు — కానీ తెలంగాణ త్యాగాలను కవర్‌గా వాడుకోవడం అంగీకారయోగ్యం కాదు.
@AAPTELANGANA మా స్టాండ్ స్పష్టంగా ఉంది:
👉 తెలంగాణ త్యాగాలపై రాజకీయాలు ఆపండి
👉 ప్రజల భావోద్వేగాలను గౌరవించండి
👉 నిజమైన అభివృద్ధి, సమస్యలపై మాట్లాడండి
తెలంగాణ గౌరవాన్ని తగ్గించే ప్రతి ప్రయత్నానికి మేము గట్టిగా ఎదురు నిలుస్తాం.
@AamAadmiParty@ArvindKejriwal@PKakkar_
Wishing @SanjayAzadSln Ji a very Happy Birthday 💐
Your powerful voice in Parliament, unwavering commitment to safeguarding democratic values, humility towards volunteers, liberal principles, and holistic understanding of India’s diverse social fabric truly set you apart. Your fearless attitude continues to inspire us all 🔥
You are a constant source of motivation for every volunteer of @AamAadmiParty.
May you be blessed with immense courage, good health, and boundless energy to continue your impactful journey.