What should sadden the country is that nothing has changed for women even seven years after the horrific nirbaya #Nirbhaya rape and murder, women remains still unsafe as before. Justice for #Priyankareddy not gonna change the society, shame on everybody.. RIP Indian Society 🖕🏿🖕🏿
IAS Officer: Do you have an appointment? Come back later.
Taxpayer: You are a public servant not a private employee. Serving the people who pay your salary is your duty not a favour.
@rkellamp Hi there, we are very sorry to hear this! Please know this is not the experience we aim to provide, and want to make things right. Please send us a DM with more information so our team can look into this. Thank you!
And it’s out of service now 😅 was able to fill 2 bottles after almost 7 attempts and the last transaction stuck like a solid minute and the payment terminal gave up! Had to check my bank if I was charged extra! 🤷♂️
Hey @PrimoWater, I’m at 12221 S Custer Rd, Frisco, TX 75035. Your vending machine’s Apple Pay keeps declining every other transaction. I bought 4 bottles but had to make 10+ attempts, with several transactions getting cancelled. Please look into this!
Hey @IndiGo6E, my family is traveling from DFW to HYD with Qatar Airways and an infant. We’re unable to reserve a bassinet seat for the second flight. What are our options? We’d like to secure one before they’re all taken.
#ImpStory 🚨
A case of 'Bench Hunting' coming from the Supreme Court of India. A politically sensitive matter was removed from a particular judge and suddenly listed before another judge, whose law clerk has links to the politician in question.
1/
స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్, చైర్మన్, కార్పొరేటర్, కౌన్సిలర్, MPTC, ZPTC, సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేయాలనుకునే జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు వెంటనే మీ బయోడేటాను దరఖాస్తు చేయండి.
లింక్: https://t.co/1LnVakdSvt
Note: మొదటి దశ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ అభ్యర్థులు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల్లోపు దరఖాస్తు చేయాలి.
#VoteForGlass #APLocalbodyElections
I didn’t realise at that moment what the reporter was referring to. To clarify, those figures represent the official seat-share proposal submitted by Jana Sena Party.
పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ బహిరంగంగానే ఈ మాట ఎన్నోసార్లు చెప్పారు. “మీరు ఓటు వేయలేదు. వేసి ఉంటే నేను ఎందుకు ఓడిపోతాను?” అని. దానికి సంబంధించిన వీడియోలు YouTubeలో చూడండి.
మీరు స్టార్ట్ చేస్తే ఏమవుతుంది? వచ్చే ఓటు ఒక్కటి రాకుండా పోతుందా? ఎంతోమంది ప్రయత్నించారు. ప్రయత్నిస్తారు. Let them try their luck.
1. ఓటమికి, గెలుపుకి మధ్య తేడా వైస్రాయ్ హోటల్ కాదు.
కార్యకర్తలకు, అధినేతకు మధ్య జరిగిన ఆత్మగౌరవ పోరాటంలో, అధ్యక్షుడి ఆదేశాలను ధిక్కరించి ఇంటికి పట్టిన దురాశాపరురాలు పార్టీకి చీడపురుగులా తయారవుతుంటే… పార్టీ రక్షణకై కలిసి నడిచిన కార్యకర్తల ఆరాటం.
పెద్దాయన ఆ విషయాలను లెక్కచేయలేకపోతే జరిగిన రాజ్యాంగబద్ధ అధికార మార్పిడి.
ఇంట్లో రాక్షసి మీద పడ్డ చెప్పులు!
2. దూషణలు, భజనలు మీ ట్వీట్లోనే ఉన్నాయి. మిమ్మల్ని మీరే తిట్టుకుంటారు ఎందుకు?
3. చిత్తరంజన్ దాస్ గారి గురించి మొదలుపెడదామా?
ఓటమి ఎవరికైనా సహజమే. కానీ ఒక పార్టీ ఎంతకాలం ప్రజల్లో నిలబడింది అనేది చాలా గొప్ప విషయం. ఆ పార్టీ ఒక తరాన్ని మార్చగలిగింది. భవిష్యత్తుపై ఆశలు పెంచింది.
ఒక్కసారి 1983 నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఓట్ల శాతాలను పరిశీలిస్తే విషయం కొద్దిగా అర్థమవుతుంది.
TDP: ఏ ఎన్నికలు జరిగినా కనీసం 36.5% ఓటు షేర్. 2009లో కూడా 28% ఎందుకంటే, మహాకూటమిగా వెళ్లి మిగిలిన 10% ఓటు షేర్‌ను మిత్రపక్షాలకు బదిలీ చేసింది.
కాంగ్రెస్ / YCP: కనీస ఓటు షేర్ 33% నుంచి 40%.
జనసేన / ప్రజారాజ్యం: 5.6% నుంచి 17% వరకు ఓటు షేర్ ఉంది.
ఇది ఒక్కటి అర్థమైతే మీకు అంతా అర్థమవుతుంది.
4. పిచ్చి పిచ్చి ఏషాలు ఏస్తే మాత్రం ఎదురుగా ఎవడున్నా పిచ్చ లైట్.
Exactly that’s the point of TDP karyakarta .
“ఎవరూ రోడ్డు మీదకు రానప్పుడు, మా జనసైనికులు, వీరమహిళలు రోడ్ల మీదకు వచ్చి…”
పవన్ కళ్యాణ్ గారు ఈ మాట యథాలాపంగా అన్నారా? లేక వ్యూహాత్మకంగా అన్నారా? లేదా ఒక ఫేక్ నేరేటివ్‌ను నిజమని భ్రమపడి అన్నారా? లేక జనసైనికులను ప్రోత్సహించడానికి అన్నారా? అనే విషయాలను పక్కన పెడితే, ఒక్కసారి టైమ్‌లైన్స్ పరిశీలిస్తే…
చంద్రబాబు అరెస్టు నుంచి పవన్ కళ్యాణ్ జైలు ములాఖత్ వరకు — పూర్తి టైమ్‌లైన్
అన్ని సమయాలు భారత కాలమానం (IST) ప్రకారం.
9 Sep 2023 3:00 AM
చంద్రబాబు శిబిరానికి పోలీసులు చేరుకున్నారు
నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ప్రాంతానికి CID, పోలీసులు చేరుకున్నారు. అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు అరెస్టును అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
9 Sep 2023 6:00 AM
చంద్రబాబు అధికారిక అరెస్టు
నంద్యాలలో RK Function Hall వద్ద CID అరెస్టు చేసింది. అరెస్టు నోటీసులో కూడా ఉదయం 6 గంటలని పేర్కొన్నారు.
9 Sep 2023 పగటిపూట
పవన్ కళ్యాణ్ విమాన ప్రయాణానికి అనుమతి నిరాకరణ
హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఏపీకి వెళ్లే ప్రయత్నాన్ని అధికారులు అడ్డుకున్నారు. ఖచ్చితమైన సమయం ఇంకా నిర్ధారించాల్సి ఉంది.
9 Sep 2023 11:30 PM
పవన్ కళ్యాణ్‌ను రోడ్డుపై అడ్డుకున్న పోలీసులు
ఎన్టీఆర్ జిల్లా అనుమంచిపల్లి వద్ద పోలీసులు పవన్ కళ్యాణ్‌ను అదుపులోకి తీసుకుని జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రోడ్డుపై పడుకుని నిరసన తెలిపిన ఘటన కూడా ఇదే రాత్రి జరిగింది.
14 Sep 2023 11:39 AM
రాజమండ్రి సెంట్రల్ జైలుకు పవన్ కళ్యాణ్ చేరుకున్నారు
నారా లోకేశ్, బాలకృష్ణతో కలిసి చంద్రబాబును కలిశారు. మధ్యాహ్నం సుమారు 12 గంటలకు ములాఖత్ ముగిసింది. అనంతరం టీడీపీ–జనసేన పొత్తుపై ప్రకటన చేశారు.
సెప్టెంబర్ 9, 2023 — చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తల నిరసనలు
ఉదయం 6:00 నుంచి రాత్రి 9:00 గంటల వరకు జరిగిన సంఘటనలకు సంబంధించిన అప్పటి వార్తా కథనాలను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి.
సెప్టెంబర్ 9న ఉదయం నుంచే టీడీపీ కార్యకర్తలు పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. సాయంత్రం 6:19 గంటలకే వారి రహదారి దిగ్బంధాలు, పోలీసులతో ఘర్షణలు, కాన్వాయ్ అడ్డగింతలపై వార్తలు ప్రచురితమయ్యాయి.
కాబట్టి ఆ రోజున టీడీపీ కార్యకర్తలు ఎవరూ రోడ్లపైకి రాలేదు అనే వాదనకు ఈ వార్తా ఆధారాలు విరుద్ధంగా ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ గారి అసలు వ్యాఖ్యకు అదే అర్థమా అనేది పూర్తి ప్రసంగ సందర్భాన్ని బట్టి నిర్ణయించాలి.
Has anyone noticed that #ChatGPT lately has been more desperate about gathering your personal data? I’ve asked a simple clarifying question about my DL classification and it kept asking to send a screenshot, like my prompt is super clear but still it’s asking for a photo?
Did Dhruv Rathee post an AI-generated image of his passport to prove his citizenship?
Look closely at the odd spacing in the dates and address formatting. Comparing it side by side with a real passport raises serious questions, and an AI detector flags it as 97% likely generated.
#DhruvRathee #LeftEcosystem #DevFromBharat