@ncbn అయ్యా 26 నెలలుగా మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాము పోస్టులు పెంచండి🙏
సార్ @chiranjeevimlc గ్రూప్2 కి ప్రిపేర్ అయ్యే నిరుద్యోగుల సంఖ్య మీకు తెలుసు. 750 కన్నా ఎక్కువ వస్తాయి అనే నమ్మకంతో ఇన్ని నెలలు ఎదురుచూసాము. దయచేసి పోస్టులు పెంచండి😭
#AndhraPradesh#IncreaseAPGroup2Posts
.@chiranjeevimlc సార్, గ్రూప్2 పోస్టులు 750 నుండి 673 కి తగ్గించారు. పోస్టులు భారీగా పెరుగుతాయి అనే నమ్మకం తో ఇప్పటి వరకు కోచింగ్ తీసుకుంటు హాస్ట���్స్ స్టడీ హాల్స్ లో మగ్గిపోతున్నాము. దయచేసి న్యాయం చేయండి🙏😭
@naralokesh sir please help😭
#AndhraPradesh
#IncreaseAPGroup2Posts
గౌరవ @Bhumireddymlc గారికి నమస్కారం 🙏, సార్, జాబ్ క్యాలెండర్ లో గ్రూప్2 పోస్ట్స్ పెంపుదల కొరకు మిమ్మల్ని అడిగిన వెంటనే ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకుని వెళ్లి పోస్టులు పెంచినందుకు మీకు ఆస్పిరంట్స్ తరపున ధన్యవాదాలు సార్🙏
@JaiTDP@iTDP_Official#AndhraPradesh
గౌరవ @rajasekharam66 గారికి నమస్కారం 🙏, సార్, జాబ్ క్యాలెండర్ లో గ్రూప్2 పోస్ట్స్ పెంపుదల కొరకు మిమ్మల్ని అడిగిన వెంటనే ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకుని వెళ్లి పోస్టులు పెంచినందుకు మీకు ఆస్పిరంట్స్ తరపున ధన్యవాదాలు సార్🙏
@JaiTDP@iTDP_Official#AndhraPradesh