@InterferonEi@HiHyderabad@ApnaSecbad కాశీలో ప్రధానంగా బ్యాటరీ ఆటో రిక్షాలు.. అవి చాలా ఇబ్బంది గురిచేస్తాయి.. టర్నింగులు దగ్గర వాళ్లు చాలా స్పీడ్ గా తిప్పుతారు...మా ఫ్యామిలీ వెళ్తున్న ఆటో కూడా స్పీడ్ గా వెళ్లి బోల్తా పడింది... విశ్వేశ్వరుని దయతో ఎటువంటి గాయాలు కాలేదు
@InterferonEi@HiHyderabad@ApnaSecbad ఇలాంటి సమస్యలు ప్రధాన పుణ్యక్షేత్రాలన్నిట్లోనూ ఉందండి.... మీరు ఆటోవాళ్లు చేసే హడావుడి చెప్పిన వివరం చాలా బాగుంది.... నేను కూడా గతంలో ఇదే విధంగా ఇబ్బంది పడ్డాను
@Anant51254013 @RickyDoggin Fault finding is the main agenda to repair the product...she kept more focus in making video by opening and closing the cabinet,iron,flux,spare part box....not even shown the defective or good one component...pure tactics only
@RickyDoggin Without test probes and checking parameters she simply replaced and fixed the unknown spare part....after that no testing ...no plug in... and fixed back cover...wah what a publicity video
@f_a_r_i_n_x జనరల్ గా సీఎం చంద్రబాబు గారు వస్తున్నారంటే రెండు కిలోమీటర్ల అవతలే ట్రాఫిక్ మరియు మనుషులను ఆపేసి రోడ్ అంతా సెక్యూరిటీ వాళ్లు క్లియర్ చేస్తారు... మనకి క్లియర్ గా పై వీడియో చేసినట్టుగా అర్థమవుతుంది