Senior Leader, Ex-Minister & Ex- @BJP4Andhra S Presi Shri @KLN4You is abt to join in @JaiTDP on 23rd in the presence of @ncbn
This’s def gng to change the state politics as per his notability across the state inc kapu votes.
BJP lost a sr leader who’s a game changr…
Source
Why should government care about menstrual hygiene & products:
1. Every year 2 crore girls are dropping out of schools due to lack of menstrual awareness
2. Creating poverty in the country
3. Keeping women out of work & not getting support from family
1/4
The pH of your vagina plays a very imprt role in maintaining its health. However, pads, scntd soaps, and tampons can disturb.
🌸Vagina does not need to smell like flowers or fruits, which’s why perfumed products are a no-no.
🌸so when are you switching to a healthier period?
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు, బిజెపి - జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికైన మాజీ ఐఏఎస్ అధికారిని శ్రీమతి రత్న ప్రభ గారికి శుభాకాంక్షలు.
ప్రజాజీవితంలోనే కొనసాగిన వారి యొక్క సుదీర్ఘ పరిపాలనా అనుభవాన్ని గుర్తించి తిరుపతి ప్రజలు కమలం గుర్తుపై ఓటు వేసి ఆమెను గెలిపించాలని కోరుతున్నాను.
Introducing OYSC’s sanitary pads which are completely organic and absolutely biodegradable. We are proud to say that our pads are the first 100% biodegradable pads in India. Please support the low income girls and women in India by donating
@RohanP2000
I don’t know whom should I ask, but I’m putting this here.
We @oyscindia planned to manufacture 100% organic sanitary napkin out of bamboo non-woven fabric, corn starch and banana fiber. But the problem in India is that, no one is selling the bamboo non-woven fabric
@oyscindia
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న @MVenkaiahNaidu గారికి రాజకీయాలను ఆపాదించి @VSReddy_MP చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాను.
ఉచ్ఛం నీచం మరిచి మాట్లాడి ఎంపీగా కొనసాగే స్థాయి విజయసాయిరెడ్డికి లేదని మరోసారి నిరూపితమైంది.తన తప్పు తెలుసుకుని క్షమాపణ కోరి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి.
అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం భారతదేశంలో ప్రతీ హిందువు కల.
మన @narendramodi గారి చొరవతో భవ్య మందిరానికి భూమిపూజ చేసి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.మందిర నిర్మాణం ఏ ఒక్కరితో కాకుండా,భారతదేశంలో ప్రతి ఒక్కరి భాగ్యస్వామ్యంతో నిర్మించవలసిన భాద్యత అందరిపై ఉంది.
#RamMandir_Samarpan
జై శ్రీ రామ్
అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం భారత దేశంలో ప్రతీ హిందువు కల. భారత ప్రజల ప్రియతమ నేత, మన ప్రధానమంత్రి శ్రీ నరేం���్ర మోది గారి చొరవతో భవ్య మందిరానికి భూమిపూజ చేసి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
1/3
'ఇనుప కండరాలు,ఉక్కు నరాలు,వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం',
'లేవండి..మేల్కోండి.. గమ్యం చేరేవరకు విశ్రమించకండి' వంటి వివేకానంద సూక్తులు ఇప్పటికీ ఎంతోమంది యువతకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. నేడు ఆయన జయంతి సందర్భంగా భారతీయులకు వివేకానంద జయంతి శుభాకాంక్షలు.
#NationalYouthDay
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీ స్థాయి శిక్షణ తరగతులను సత్తెనపల్లి నందు ప్రారంభించిన మాజీ మంత్రివర్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు ..
@oyscindia is very grateful for @IIM_Rohtak for giving their students an opportunity of learning & contributing for a good cause.
Thanks to Team IRIC for helping us in recruitment of interns.
Special thanks to Mr. @ManojShettigar for his guidance and support through the period.
Why you should not burn firecrackers: #Followtherules
-Global warming.
-Smog and air pollution. A study shows the pollution levels in Delhi during Diwali went up by 30%. -Injuries to animals
-Child labour promotion.
-Noise pollution.
-Wastage of money.
-Fire accds. #HappyDiwali
It has come to my observation that many of the residents in Vijaywada are bursting crackers after using sanitizer which could lead to burning of hands and dangerous injuries.
It is my request not to fire the crackers after sanitising your hands.
Safe #Diwali#AirPollution