@MyntraSupport@myntra I placed a high-value order on Feb 6, but it’s still not shipped. I’ve raised complaints every 48 hrs, yet I’m always asked to wait another 48 hrs. It’s been almost a month now, this delay is unacceptable. Please resolve this immediately.
Congratulations to Anumula Revanth Reddy Garu on being sworn in as the Chief Minister of Telangana. I wish him a successful tenure in service to the people. @revanth_anumula
ముత్తు సినిమా ఫ్లాష్ బ్యాక్ లో పెద్ద రజినీకాంత్ మహా ధనవంతుడు. ఏనుగు అంబారీల మీద తిరుగుతూ కోట్లాది సంపదతో తులతూగుతూ ఉంటాడు. కట్ చేస్తే వర్తమానంలో ఆయన కొడుకు చిన్న రజనీకాంత్ పనివాడిగా ఉంటే తండ్రి మాసిపోయిన గెడ్డంతో చెట్లు పుట్టలు తిరుగుతూ వేదాంతం చెబుతుంటాడు
https://t.co/OXcVwksx8f
ఒక సినిమా విజయవంతమైతే అది హీరో ఖాతాలో వెయ్యడం, ప్లాప్ అయితే దానికి డైరెక్టర్ మీద వేసేయడం సినీరంగం లో సర్వ సాధారణ విషయమేగా! ఇప్పుడు చిరు చేసింది అదేగా...
https://t.co/Oji3Gsppfg
తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చారు.. కొడుకు గద్దెనెక్కి యూనివర్శిటీ పేరు మారుస్తున్నారు.. మిమ్మల్ని మార్చడానికి ప్రజలున్నారు.. పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త
#Balakrishna
@flipkartsupport@Flipkart@MyntraSupport@myntra now just tell me who will solve my issue? When I contact myntra they're saying to contact Flipkart, when I contact Flipkart they're asking to contact Myntra. What's this game???
@myntra I got the same tweet on 4days back itself and same email on 1week back...So is this the way you respond to an issue??Does this makes any sense??