--> కృష్ణా జిల్లాలో భర్తకు భార్య దేహశుద్ధి
--> 15 ఏళ్ల క్రితం నరేంద్ర, ప్రియాంకకు వివాహం
--> ఉద్యోగం కోసం వెళ్తున్నానని చెప్పి మరో మహిళతో సహజీవనం చేస్తున్న భర్త
--> గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో మరో మహిళతో ఉన్న నరేంద్ర
--> బంధువులతో కలిసి కుమారుడితో వెళ్లి భర్తను పట్టుకున్న భార్య
--> భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రియాంక
#KrishnaDistrict #Gannavaram #Kesarpalli #AndhraPradesh #CrimeNews #RTV
నిన్న జరిగిన లైవ్ లో ఏం జరిగింది ఎవరు కపటనాటకాలు ఆడుతున్నారు ఎవరు మనసులో మట్టుపెడదాం అనిచూస్తున్నారు ఎవరు పైకి స్నేహపూర్వకం గా నటిస్తున్నారు అన్న అంటూ బయట _ ఎవరికి తెలియకుండా భావం లోపల మాత్రం ఆయన మీద కుట్ర 😂 బాగుందండి మీ రాజకీయం
డబ్బులిచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లడకండి, ఆయన పాలన మీద reels చేసి కొనియాడకండి అని నలుగురు పిల్ల బచ్చా instagram influencers ని కొన్నంత easy కాదు...
ఆయన Aura ని beat చేయడం 😂
#PawanKalyan 🔥
మెగా అభిమానిగా చిరంజీవి గారితో ప్రజారాజ్యం పార్టీ నుంచి ప్రస్థానం మొదలు ✅
పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ లో సేవాదళ్ వింగ్ ✅
2019లో @JanaSenaParty పాణ్యం ఎమ్మెల్యే గా పోటి చేయడం✅
ఉమ్మడి కర్నూలు జిల్లాలో జనసేన కోసం కృషి చేసిన వ్యక్తి @SureshBabuChi12 గారు 🙏
కొత్తపేట రూపురేఖలు మార్చే దిశగా మరో కీలక ముందడుగు! 🚩
గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి మార్గదర్శకత్వంలో, #PallePanduga3.0లో భాగంగా కొత్తపేటలో రూ.4 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం. - @BSatyanandaRao
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రజా ప్రభుత్వం. 💪🏻
#Kothapeta #JanaSena
హార్టికల్చర్ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు మదనపల్లికి విచ్చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ అనంత్ అంబానీ గారితో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు, రాష్ట్ర మంత్రులు కలిసి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
#GlobalHorticultureHub