వాస్తవాలు తెలియకుండా జగన్‌పై ఆరోపణలు..
ఢిల్లీ పెద్దల మందలింపుతో కేంద్రమంత్రి ట్వీట్ డిలీట్..?
రికార్డు స్థాయిలో ఇళ్ల నిర్మాణం చేసినందుకు నాటి సీఎం వైఎస్ జగన్‌ను ప్రశంసించిన కేంద్ర ప్రభుత్వం
19 మార్చి 2026న పార్లమెంట్లో వైఎస్ అవినాష్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం
జగన్ ప్రభుత్వం దిగిపోయేనాటికి 9.02 లక్షల ఇళ్లు పూర్తి చేసినట్లు కేంద్ర ప్రభుత్వ లెక్కలు
కేంద్రంలో మంత్రిగా ఉంటూ వాస్తవాలు తెలుసుకోకుండా.. బహిరంగ సభలో జగన్‌పై నోరుపారేసుకున్న శివరాజ్ సింగ్ చౌహాన్
హౌసింగ్‌పై జగన్‌ను విమర్శిస్తూ ట్వీట్.. వాస్తవాలు బయటకు రావడంతో ట్వీట్ డిలీట్
శివరాజ్ సింగ్ నోరు పారేసుకోవడంపై కేంద్రం మందలించిందా? అందుకే ఆయన ట్వీట్ డిలీట్ చేశారా? అని చర్చ
🚨 Adnaan Lagadien Not in the SA20 Season 5 Auction Shortlist! 👀
• Star performer for South Africa U19 and South Africa Emerging setups.
• Dominated the Schools Level SA20 competition with high-impact match-winning innings.
Game Style
• Off Side Really impressive ✔️
• Huge Power game ✔️
• Picking Right Bowler ✔️
Today explosive innings Century off 55 balls for SA Emerging in the CSA T20 Challenge!
ఢిల్లీ పెద్దల మొట్టికాయలు ..?
రికార్డు స్థాయిలో ఇళ్ల నిర్మాణం చేసినందుకు నాటి సీఎం వైయస్ జగన్ ను మార్చ్ 2026న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వమే ప్రశంసించింది
జగన్ ప్రభుత్వం దిగిపోయేనాటికి 9.02 లక్షల ఇళ్లు పూర్తి చేసినట్లు కేంద్ర ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి…
మరి అదే కేంద్ర ప్రభుత్వంలో భాగమైన మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు తెనాలిలో పేదలకు ఇళ్లు ఇచ్చే కార్యక్రమంలో జగన్ పై నోరు పారేసుకున్నారు , జగన్ ను విమర్శిస్తూ ట్వీట్ చేశారు అంతలోనే ట్వీట్ డిలీట్ చేశారు ఎందుకని?
శివరాజ్ సింగ్ నోరు పారేసుకోవడంపై కేంద్రం మందలించిందా? అందుకే ఆయన పోస్ట్ డిలీట్ చేశారా?
కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేస్తోందా లేక @narendramodi కనుసన్నలలో నడుస్తోందా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శ్రీ పునేఠాగారిని హఠాత్తుగా బదిలీ చేయడం వెనుక మీ ఆంతర్యం ఏమిటి? వైకాపా నాయకులు ఇచ్చిన అబద్ధపు సమాచారాలతో, ఎన్నికల ముందు గందరగోళం సృష్టించడం దేనికి సంకేతం?
Have some shame spreading blatant lies while holding a Union Minister post, @ChouhanShivraj ji!
Have a look at your own Central Government's official Rajya Sabha records:
1️⃣ House Site Pattas: Over 71,800 acres acquired and distributed to 31.19 Lakh poor women.
2️⃣ Sanctioned Houses: 21,32,432 houses sanctioned under PMAY-U.
3️⃣ Completed Houses: 9,08,790 houses already completed, officially confirmed by MoHUA in Parliament.
When records prove 31+ lakh plots allotted and 9+ lakh houses built, how can you claim that "dreams were snatched"?
Stop misleading the public for petty coalition politics!
Attached below is the official Parliament Q&A record along with the district-wise data for reference 👇
The fact that DMK couldn't secure votes by listing the good changes they have brought in their past regimes is a testimony to their 70 years of mere existence.
Abusing a woman has never worked well for any party in TN. It is likely to be proven once again.
#TVK#Vijay#CMVijay #DMKfailsTN #ShameOnYouStalin
@_mr_hem_@TheParadiseOffl Jai scene emmana important wcen aa ,em matter ledu kada ,just hero intro hero 100 mansini kottali ,anthaku minchi em emotion/ impact ledu ga
I agree with you sir. I was very much in the dug out when universe boss achieved this. Lhuan is much younger and breaking the world record at such an young age is something to be praised rather than analysing the quality of the opposition. Many teams have weak bowling attacks and not many times we witness a batsmen scoring more than 175 on a regular basis.
అధికారం కోసం ‘కొణిదెల బ్రదర్స్’ అవతారాలు!
తమ్ముడు చేగువేరా టు సనాతని.. అన్న నాస్తికుడు టు ఆస్తికుడు
సోషల్ మీడియాలో ద్వంద్వ వైఖరిపై నెటిజన్ల సెటైర్లు
రాజకీయాల్లో పదవులు, అధికారం, స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు నాయకులు తమ భావజాలాన్ని ఎంత వేగంగా మార్చుకుంటారో చెప్పడానికి ‘కొణిదెల సోదరుల’ ఉదంతమే స్పష్టమైన ఉదాహరణ అని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిన్నటి వరకు ఒక విధానాన్ని నమ్మి, దేవుడిని, ధర్మాన్ని హేళన చేసిన వారు.. అధికారం దక్కగానే మాట మార్చి, రంగులు మార్చేస్తున్నారని నెటిజన్లు ఆక్షేపిస్తున్నారు. గతంలో తనకు దేవుడిపై ఏమాత్రం నమ్మకం లేదని, తానొక నాస్తికుడిని అని బహిరంగంగా ప్రకటించిన కొణిదెల నాగబాబు వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.
ఒకప్పుడు దేవుడు అంటే ఏంటో తెలియదని, వీలైతే ఒకసారి దేవుడిని కలవాలని ఉందంటూ వ్యంగ్యంగా మాట్లాడిన నాగబాబు వీడియోలు ప్రస్తుతం నెటిజన్ల చేతుల్లో ట్రెండ్ అవుతున్నాయి.
అధికారంలోకి వచ్చాక తీరు పూర్తిగా మారిపోయింది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం.. "తెలుగువాడు నిజంగా అదృష్టవంతుడు, వేంకటేశ్వరస్వామి లాంటి పరిశుభ్రమైన దేవస్థానం ప్రపంచంలో ఎక్కడా లేదు" అంటూ ఆస్తిక ప్రవచనాలు వల్లె వేస్తుండటం చూసి ప్రజలు అవాక్కవుతున్నారు.
నాగబాబు కంటే ముందు ఆయన తమ్ముడు, జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఇదే తరహాలో తన సిద్ధాంతాలను మార్చుకున్నారనే విమర్శలు ఉన్నాయి. జనసేన పార్టీ ప్రారంభంలో విప్లవ వీరుడు చేగువేరాని, భగత్ సింగ్‌ను, కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుంటున్నానని ప్రకటించిన పవన్ కళ్యాణ్.. బీజేపీతో జతకట్టిన తర్వాత అనూహ్యంగా సనాతన ధర్మ పరిరక్షకుడిగా అవతారమెత్తారు.
అధికారం, పదవుల కోసం కొణిదెల సోదరులు ఎంతటి వైఖరినైనా మార్చుకుంటారనడానికి ఈ పరిణామాలు ప్రత్యక్ష నిదర్శనమని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి తమ్ముడు చేగువేరా విధానాల నుండి సనాతన ధర్మానికి మారితే.. అన్న నాగబాబు నాస్తికుడి నుండి ఆస్తికుడిగా, సనాతనవాదిగా మారిపోయాడని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.
ప్రజలను నమ్మించి, ఓట్లు పొందడానికి ఏ స్థాయికైనా దిగజారుతారనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని, గతాన్ని మర్చిపోయి నేడు భక్తి వేదాంతాలు మాట్లాడితే జనం నమ్మరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
I find it amusing that people want to say that you can't compare the knock of Pretorius against Gayle, because his knock came in the IPL
But then it came against these bowlers on a flat pitch on a tiny ground
The quality is not that different
Bloemfontein has big boundaries
On deletion of vote before election and restoring it after election,
Gandhiji said,
“This is like sending a reprieve after hanging.”
ECI and our judiciary need to learn from what Gandhiji said a hundred years ago, in 1924.
Here’s the link to my essay in
The Leaflet @TheLeaflet_in
https://t.co/D0sDqmEO8m