I had purchased Thomson TV by Flipkart
On Feb 2025
But it was not working now
So i had raised a complaint @ flipkart
Customer care and also Thomson
But still now my problem was not resolved
40days completed
అనంతపూర్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాదన్న గారి ఆదేశాల మేరకు
44వ డివిజన్ 3 వ రోడ్డు పరిధిలో టిడిపి
కార్యకర్తల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 43 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు
కే వినయ్ కుమార్ జి.దుర్గాప్రసాద్ జి.బాబా
అధికారంలోకి రాగానే పింఛన్ పెంచాం. ఏడాదికి ఉచితంగా మూడు వంటగ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. చెత్తపన్ను, ల్యాండ్టైటిలింగ్ యాక్టును రద్దు చేశాం. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం తీసుకురాలేని కేంద్ర నిధులను .. 9 నెలల్లో తీసుకొచ్చాం.
ఐదేళ్లలో రాష్ట్రానికి వైసీపీ చేసిందేంటి ? మాట తప్పం మడమ తిప్పం అన్నవారు అమరావతిపై మాట తప్పారు. పోలీసుల బూటుకాళ్లతో మహిళలను తన్నించారు.
#APBudgetSession2025
#NaraLokesh
#AndhraPradesh