దేశంలోనే అత్యధిక క్రిమినల్ కేస్ లున్న మంత్రి వర్గంగా రికార్డ్ కెక్కిన అధికార పార్టీలు..
25 మంది మంత్రుల్లో 24 మంది క్రిమినల్ కేస్ లున్నాయని ADR రిపోర్ట్ నే చెప్తుంది
గూండాలు,క్రిమినల్స్ ఉన్న పార్టీలు వీరివైతే వైయస్సార్సీపీ ని గొడ్డలి పార్టీ అంటూ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు
2 YEARS SUCESS STORY OF YSRCP!
వైసీపీ యాక్షన్, కూటమి ప్రభుత్వ రియాక్షన్ పై ��ర్చలు.
వాళ్ళు చెబితేనే మనం చేస్తున్నట్టు ఉందంటున్న కూటమి నేతలు.
వైసీపీ ట్రాప్ లో పడుతున్నామా అంటూ కూటమి నేతల డౌట్స్.
ప్రతిసారి జగన్ ప్రస్తావనతో చేసింది చెప్పలేకపోతున్నామన్న భావన.
మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై వైసీపీ అధ్యక్షుడి హెచ్చరికలు.
జగన్ వార్నింగ్ తర్వాత ఒక్క టెండర్ కూడా దాఖలవని వైనం.
మెగా డీఎస్సీమీద ఆరోపణల్ని దీటుగా ఎదుర్కోలేదన్న అభిప్రాయం.
ఆక్వా రైతుల విషయంలో కూడా జగన్ డెడ్‌లైన్ పాలిటిక్స్.
జగన్ హెచ్చరిక తర్వాతే ఫీడ్ ధరలపై ప్రభుత్వం సమీక్ష.
సాయికృష్ణ అదృశ్యంపై వేగంగా స్పందించిన వైసీపీ.
రౌడీ షీటర్ కు వైపీసీ మద్దతు అంటూ టీడీపీ సోషల్ మీడియా హడావిడి.
సాయికృష్ణ ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులకు జగన్ పరామర్శ.
తర్వాతే తల్లి, కుటుంబ సభ్యుల్ని పిలిపించుకున్న సీఎం.
It seems all @JanaSenaParty leaders received the exact same script via WhatsApp.
They have been speaking against @ysjagan since yesterday
If you at least speak about the issues in your constituency, some of them will get resolved.
#PackagePolitics
తాడేపల్లి
ఎస్ఐఆర్ ప్రక్రియలో తీవ్ర అక్రమాలు, లోపాలు జరుగుతున్నాయి
ప్రధాన ఎన్ని���ల అధికారికి వైఎస్సార్సీపీ వినతి
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమం అమలులో పలు అక్రమాలు, లోపాలు, ఆచరణాత్మక ఇబ్బందులు చోటుచేసుకుంటున్నాయని వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ)కి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాశారు.
ఎస్ఐఆర్ కార్యక్రమాన్���ి పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాల్సిన సమయంలో క్షేత్రస్థాయిలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్వోలు) ఎస్ఐఆర్ విధులతో పాటు ఇతర శాఖాపరమైన పనులు కూడా నిర్వహించాల్సి రావడం వల్ల కార్యక్రమం ప్రభావితమవుతోందన్నారు.
ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసినప్ప��ికీ, వాటి సేకరణ, ధృవీకరణ ప్రక్రియలో ఏకరీతి లేకపోవడం వల్ల గందరగోళం నెలకొంటోందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో రెండు ఫారాలు ఇస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఒక్క ఫారం మాత్రమే అందజేస్తున్నారని పేర్కొన్నారు.
ఎస్ఐఆర్పై ప్రజలకు సరైన అవగాహన కల్పించడంలో ఎన్నికల యంత్రాంగం విఫలమైందని, రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలను కూడా అవగాహన కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని సూచించారు.
కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీకి చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు పెద్ద ఎత్తున ఎన్యుమరేషన్ ఫారాలు సేకరించి పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయని, అలాగే రాజకీయ నాయకులు బీఎల్వోలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుతోందని తెలిపారు. ఇటువంటి పరిణామాలు ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికతను దెబ్బతీసే ప్రమాదం ఉ���దని ఆందోళన వ్యక్తం చేశారు.
బీఎల్వోలు నిర్దేశిత మొబైల్ యాప్ ద్వారా ఓటర్ల ఫోటోలు సేకరించాల్సి ఉన్నప్పటికీ, అనేక ��్రాంతాల్లో ఆ ప్రక్రియ సక్రమంగా అమలు కావడం లేదని పేర్కొన్నారు.
అలాగే 2026 తాజా ఓటరు జాబితాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు, వారి బీఎల్ఏలకు అందించకపోవడం వల్ల ఓటరు జాబితాల పరిశీలన, సవరణ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లో ఇంటర్నెట్, మొబైల్ నెట్వర్క్ సదుపాయాలు సరిగా లేకపోవడంతో ఎస్ఐఆర్ కార్యక్రమం నిర్వహణలో తీవ్ర సమస్యలు తలెత్తుతు���్నాయని పేర్కొన్నారు. అలాంటి ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో ఉన్న లోపాలను వెంటనే సరిదిద్ది, ఓటరు జాబితాల సవరణ కార్యక్రమాన్ని పూర్తిస్థాయి పారదర్శకత, నిష్పాక్షికతతో నిర్వహించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన ఎన్నికల అధికారిని కోరారు. అలాగే తాజా ఓటరు జాబితాలను అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశ���రు.
𝐇𝐞𝐥𝐥𝐨 𝐈𝐧𝐝𝐢𝐚 !!! 𝐓𝐡𝐞 𝐫𝐮𝐥𝐞 𝐨𝐟 𝐟𝐞𝐚𝐫 𝐢𝐬 𝐫𝐞𝐩𝐥𝐚𝐜𝐢𝐧𝐠 𝐭𝐡𝐞 𝐫𝐮𝐥𝐞 𝐨𝐟 𝐥𝐚𝐰.
Has Andhra Pradesh reached a point where people fear the police most?
Be it custodial death of Gade Sai Krishna, whose body was allegedly cremated secretly by the police or the suicide of Kranti Kumar after accusing police harassment in a selfie video, and a series of similar incidents across Andhra Pradesh are not isolated tragedies. They are the outcome of a dangerous culture fostered under the TDP coalition government's Red Book governance. Today, people are increasingly asking whether the police are functioning under the Indian Constitution or under @ncbn 's Red Book. Fear, not justice, is becoming the defining feature of policing in the state.
From the day the Red Book was unveiled, YSRCP warned that encouraging political vendetta through police harassment would allow the police to take the law into their own hands would corrupt institutions and embolden sections of the police force to operate beyond established laws, rules and constitutional safeguards . That warning has become a painful reality. Political opponents were targeted first. Social media activists followed. Journalists, intellectuals and dissenting voices came next. What began as political persecution has now evolved into a dangerous habit of unchecked policing, where ordinary people too are becoming victims of intimidation, harassment and abuse of authority.
The Sai Krishna case has shaken the conscience of Andhra Pradesh. A grieving mother is still pleading for answers and asking authorities to hand over even her son's ashes if his body cannot be produced. Has such a horrifying situation ever occurred in the state's history?
Kranthi Kumar’s case is equally disturbing. Before taking the extreme step of suicide, he publicly accused the police, naming officer’s sustained harassment. In Tuni, Tirupathamma recorded a selfie video alleging police harassment before ending her life. Kalavathi from Srikakulam district committed suicide due to police harassment. In Kurnool district, Dalit woman Gangamma allegedly died due to police torture during interrogation and was secretly buried with her family seeking a judicial probe into the circumstances surrounding her death. When such incidents occur repeatedly, they cease to be coincidences and begin to reflect a deep troubling pattern.
At the same time, police excesses have become routine. Opposition activists are publicly humiliated and paraded on roads for petty allegations involving the cutting of a hen or a goat. In the name of moral policing, officers are increasingly behaving as judge, jury and executioner. Yet when YSRCP leaders and workers approach police stations with complaints, cases are being ignored or brushed aside. This blatant double standard has severely damaged public confidence in the Police department.
The State DGP, Home Minister, and the Chief Minister Chandrababu Naidu cannot escape responsibility for this collapse of accountability. Andhra Pradesh deserves governance under Dr BR Ambedkar's Constitution, not Red Book rule. Police are meant to protect rights, uphold the law and serve justice, not function as instruments of political revenge.
𝐈𝐟 𝐟𝐞𝐚���� 𝐫𝐞𝐩𝐥𝐚𝐜𝐞𝐬 𝐣𝐮𝐬𝐭𝐢𝐜𝐞 𝐚𝐧𝐝 𝐩𝐨𝐰𝐞𝐫 𝐫𝐞𝐩𝐥𝐚𝐜𝐞𝐬 𝐥𝐚𝐰, 𝐝𝐞𝐦𝐨𝐜𝐫𝐚𝐜𝐲 𝐢𝐭𝐬𝐞𝐥𝐟 𝐛𝐞𝐜𝐨𝐦𝐞𝐬 𝐭𝐡𝐞 𝐯𝐢𝐜𝐭𝐢𝐦.
ఇప్పటంలో... గోడలు కూల్చినప్పుడు... ఆ శాఖ నీ పరిధిలో ఉందని.... కారు పైకి ఎక్కి ఊరేగి వెళ్ళావా...? @PawanKalyan
ఇప్పుడు... లాకప్ డెత్ జరిగేసరికి.... లా అండ్ ఆర్డర్... నా పరిధిలో లేదని... నేను హోమ్ మినిస్టర్ ని కాదు అని.... తప్పించుకుంటున్నావా..!? @PawanKalyan
ఎందుకు పవన్ కళ్యాణ్ గారూ ఇంత ఫ్రస్టేషన్ మీకు..?
అధికారంలో ఉన్నారు.. తప్పుచేసిన ఎవర్నయినా చట్టప్రకారం చర్యలు తీసుకునే అధికారం కూడా మీకు ఉంది..అది వదిలేసి..
వైసీపీ గుండాలంటూ..తొక్కి నార తీస్తా అంటూ ఏమిటీ అసందర్బపు రెచ్చ గొట్టే మాటలు...
హవ్వా.. ఏంటి ఈ ఘోరం?
నిబంధనల ప్���కారం ఇంటింటికీ వెళ్లి SIR ప్రక్రియ చేయాల్సిన బీఎల్వోలు, చిత్తూరు జిల్లా వి.కోటలో టీడీపీ కార్యాలయంలో కూర్చుని ఓటర్ల జాబితా సవరణ
స్థానికులు తిరగబడి తహసీల్దార్‌ను ప్రశ్నించగా.. బీఎల్వోలకు అది టీడీపీ కార్యాలయమని తెలియదంటూ సిగ్గులేకుండా సమాధానం
SIR ప్రక్రియతో అప్రమత్తంగా ఉండండి.. మీ ఓట్లను కాపాడుకోండి!
#SIR
డీఎస్సీ అక్రమాలపై చర్చకు ఛాలెంజ్ విసిరి.. మేము వచ్చేలోపు ఎందుకు పారిపోయావు @naralokesh ?
డీఎస్సీ పరీక్షల నిర్వహణలో భాగమైన వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చిందయ్యా అంటే? సమాధానం చెప్పరు
నీతో చర్చించడానికి.. వైయస్ జగన్ గారు అవసరం లేదు.. మా పార్టీలోని మహిళలు చాలు
-నాగమల్లేశ్వరి గారు, వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
#MegaDSCScam
#LooseLokesh
#SadistChandraBabu
తాడేపల్లి
పత్రికా ప్రకటన
పేర్ని వెంకట్రామయ్య (నాని)
వైయస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు. మాజీ మంత్రి
– డీఎస్సీ స్కాంపై @naralokesh సవాళ్లు ఉత్తర కుమార ప్రగల్భాలు లాంటివి
– డీఎస్సీ స్కాం బయటపెట్టి చాలా రోజులు అయ్యింది
– స్కాం జరిగిన తీరును ఆధారాలతో సహా బయటపెట్టాం
– డీఎస్సీ డార్క్ ఆపరేషన్‌ను మా ��ాయకుడు వైయస్.జగన్ సమగ్రంగా ప్రజల ముందు పెట్టారు
–ప్రతి పాయింటుకూ ఆధారాలు చూపారు
– కాని, ఇవ్వాళ్టికీ ముఖ్యమంత్రి చంద్రబాబుగారు, ఆయన కుమారుడు, విద్యా శాఖ మంత్రి లోకేష్ సమాధానాలు చెప్పడానికి ముందుకు రాలేదు
– సీబీఐ విచారణ కోరితే దానిపై మౌనం వహిస్తున్నారు
– స్కాంపై మేం ప్రస్తావించిన అంశాలపై వివరణ ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు
– ఇప్పుడు సవాల్ అంటూ లోకేష్ పబ్లిసిటీ గిమ్మి���్కులు చేస్తున్నారు
– అంత దమ్మే ఉంటే జగన్‌గారు ప్రస్తావించిన అంశాలపై మీడియా ముఖంగా చంద్రబాబు, లోకేష్‌లు సమాధానాలు చెప్పొచ్చుగా?
– ముఖ్యమంత్రి పదవులు నిర్వహించిన చంద్రబాబుగారు, జగన్‌గారి మధ్య దీనిపై చర్చ కోరినా ఒక అర్థం ఉంటుంది
– ముఖ్యమంత్రిగా పని చేసిన జగన్‌గారిని చర్చకు రావాలంటూ మంత్రిస్థాయిలో ఉన్న లోకేష్ పిలవడం అర్థరహితం
– రాష్ట్రానికి మంత్రిగా లోకేష్‌తో సమాన స్థాయిల��� నేనుకూడా పనిచేశాను
– లోకేష్ స్థాయి, నా స్థాయి ఒక్కటే
– డీఎస్సీపై చర్చకు ఇద్దరం ��మ ఉజ్జీలమే
– డీఎస్సీ స్కాంపై లోకేష్‌తో చర్చకు నేను రెడీ
– టైము, తేదీ, ప్లేస్ లోకేష్ చెప్పినా, నన్ను చెప్పమన్నా సరే
– డీఎస్సీపై నాతో చర్చకు లోకేష్ సిద్ధమా?
– లోకేష్ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను
– ఈలోగా డీఎస్సీ స్కాంపై మరోసారి మా ప్రశ్నలను గుర్తు చేస్తున్నాను: పత్రికా ప్రకటనలో మాజీ మంత్రి పేర్ని నాని
తాడేపల్లి:
డీఎస్సీ స్కాంపై లోకేష్‌తో చర్చకు తాను రెడీ అని, సమయం, తేదీ, వేదిక లోకేష్ చెప్పినా పర్వాలేదని, లేక తనను చెప్పమన్నా దానికి రెడీయేనని మాజీ మంత్రి పేర్ని నాని ప్రతిసవాల్ విసిరారు. దీనిపై లోకేష్ సమాధానం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ఈలోగా డీఎస్సీ స్కాంపై తమ నాయకుడు ప్రజల ముందు ఉంచిన అంశాలను మరోసారి లోకేష్‌కు గుర్తు చేస్తున్నామన్నారు. ఈ మేరకు పేర్ని నాని ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
డీఎస్సీ స్కాంపై చర్చ విషయంలో లోకేష్ చేస్తున్న సవాళ్లు ఉత్తర కుమార ప్రగల్భాలు లాంటివని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. డీఎస్సీ స్కాం బయటపెట్టి చాలా రోజులు అయ్యిందని, స్కాం జరిగిన తీరును ఆధారాలతో సహా బయటపెట్టామని, ప్రతి అంశాన్ని పూర్తి సాక్ష్యాధారాలతో మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమగ్రంగా ప్రజల ముందు పెట్టారని, స్కాం జరిగిన తీరును సమగ్రంగా వివరించారన్నారు. కాని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబుగారు, ఆయన కుమారుడు, విద్యాశాఖ మంత్ర��� లోకేష్ సమాధానాలు చెప్పకుండా తప్పించుకుంటూ, ఇప్పడు సవాళ్లు అంటూ పబ్లిసిటీ గిమ్మిక్కులు చేస్తున్నారన్నారు. సీబీఐ విచారణ కోరే ధైర్యం వారికి లేదన్నారు. నిజంగా వారికి అంత దమ్మే ఉంటే సీబీఐ విచారణకు ఒప్పుకోవడంతో పాటు జగన్‌గారు ప్రస్తావించిన అంశాలపై మీడియా ముఖంగా చంద్రబాబు, లోకేష్‌లు ఎందుకు సమాధానాలు చెప్పడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఒకేస్థాయిలో పదవులు నిర్వహించిన చంద్రబాబుగారు, జగన్‌గారి మధ్య చర్చను లోకేష్ కోరినా ఒక అర్థం ఉంటుందని, కాని తనతో చర్చకు రావాలంటూ జగన్ గారిని లోకేష్ అడగడం అర్థరహితం అన్నారు. డీఎస్సీ స్కాంపై లోకేష్‌తో చర్చకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. లోకేష్ ఇప్పుడు మంత్రిగా చేస్తున్నారని, తానుకూడా మంత్రిగా చేశానని, ఒకేహోదాలో పనిచేశాం కాబట్టి, ఇద్దరు సమ ఉజ్జీలమేనని అన్నారు.
ఈ పత్రికా ప్రకటనలో పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కలిసి లక్షలాది మంది అర్హులైన నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడారు. ప్రభుత్వ మోసాలు, అక్రమాలు, మ్యానిప్యులేషన్ల కారణంగా నేడు లక్షలాది మంది అభ్యర్థులు కన్నీళ్లు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత వివాదాస్పదమైన, ఇంత అవినీతి మయమైన నియామక ప్రక్��ియను రాష్ట్రం ఎన్నడూ చూడలేదు.
16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం చేపట్టిన డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకతకు రక్షణగా ఉన్న ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేశారు. లక్షలాది నిరుద్యోగ యువత ఆశలు, ఆకాంక్షలకు ప��రతీక అయిన డీఎస్సీని అవినీతి కూపంగా మార్చారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణను కోరినా ఈ ప్రభుత్వం స్పందించలేదు.
1. డీఎస్సీ ప్రశ్నాపత్రాల తయారీ బాధ్యత ఎస్సీఈఆర్టీకి, పరీక్షల నిర్వహణ బాధ్యత డీఎస్సీ కన్వీనర్‌కు ఉండేది. గోప్యత, పారదర్శకత కోసం ఈ రెండు బాధ్యతలను వేర్వేరు వ్యక్తులకు అప్పగించే వారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసింది. డీఎస్సీ కన్వీనర్న��� పక్కన పెట్టి, ప్రశ్నాపత్రాల తయారీతో పాటు పరీక్షల నిర్వహణ అనే రెండు కీలక బాధ్యతలను ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌కే అప్పగించారు? దీనిపై సమాధానం చెప్పగలరా?
2. అత్యంత రహస్యంగా ఉండాల్సిన ప్రశ్నాపత్రాల తయారీ, అప్లోడ్ ప్రక్రియలను అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎందుకు అప్పగించారు? ఎస్సీఈఆర్టీలో పనిచేసిన ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఈ పరీక్షల ప్రక్రియలో పాల్గొనలేదా? అదే వ్యక్తికి అదే ��ీఎస్సీలో మొదటి ర్యాంకు, తెలుగు టీజీటీ పరీక్షలో జోనల్లో ఆరో ర్యాంకు రాలేదా? అంటే పేపర్ లీకేజీ జరగలేదా? అతనికి మొదటి ర్యాంకు వచ్చిన తర్వాత ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? అతని వివ��ాలను మెరిట్ జాబితా నుంచి ఎందుకు తొలగించారు? అతడి డేటాను ఎందుకు తొలగించారు? సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎందుకు పిలవలేదు? ఇలా చేయకుండా వెరిఫికేషన్‌కు రాలేదు కాబట్టే ఉద్యోగం ఇవ్వలేదని ఎలా సమర్థించుకుంటారు? మరి అతను ఎందుకు హైకోర్టుకు వెళ్లాడు?
3. డీఎస్సీ చరిత్రలో ఎప్పుడు చూసినా, కలెక్టరేట్ వద్ద్ నోటీస్ బోర్డులపై మెరిట్ లిస్టులు, మెరిట్–కమ్–రోస్టర్ జాబితాలు ప్రదర్శించ�� వారు. ఈసారి ఆ పద్ధతిని రద్దు చేసి, కేవలం ఆన్లైన్ ప్రదర్శనకే ఎందుకు పరిమితం చేశారు? అందులోకూడా మార్పులు చేర్పులు ఎందుకు చేశారు?
4. ర్యాంకులు, రిజర్వేషన్లు ఆధారంగా ఎవరు ఏ కోటా కిందకు వస్తారు? వారి ర్యాంకులు ఏమిటి అన్న విషయాలన్నీ చంద్రబాబుగారి ప్రభుత్వానికి ముందుగానే తెలుసు. కాబట్టి 1:1 పద్ధతిలో పిలిచారు. పిలిచిన తర్వాత సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదంటే దాని అర్థం ఏమిటి? ఎవరి కోసం వీరిని డ్రాప్ చేశారు? ఆశ్చర్యమేమిటంటే వెరిఫికేషన్‌లో సర్టిఫికెట్లు అన్ని సర��నవేనని నిర్ధారించిన తర్వాత కూడా ఉద్యోగం రాలేదన్న ప్రశ్న ఒకటైతే, రిజెక్టు లిస్టులో కూడా వీరి పేరు లేదనేది మరో ప్రశ్న. ఇది దగా కాదా? మోసం కాదా? ఇది స్కాం కాదా? రూల్ నెం:20 ప్రకారం మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్‌ను కన్సిడర్ చేశారు. ఇలా చేసిన తర్వాత మళ్లీ సర్దుబాటు ఎవరి కోసం చేశారు?
5. ఈ కుంభకోణంలో అత్యంత కీలకమైన అంశం స్పోర్ట్స్ కోటా. 2012లో జారీ చేసిన జీవో నెం.74 ప్రకారం స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు కూడా సంబంధిత ఎలిజిబిలిటీ పరీక్షలో తప్పకుండా అర్హత సాధించాల్సి ఉండేది. కానీ జీవో నెం:4, జీవో నెం:47 ద్వారా ఆ నిబంధనను ఎందుకు మార్చేశారు? దీనికి వెనుక ఉన్న మతలబు ఏంటి? స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు డీఎస్సీ పరీక్ష రాయకుండానే, టీచర్ పోస్టులు ఎలా ఇచ్చారు? చరిత్రలో ఎప్పుడైన ఇలా జరిగిందా? పోనీ మీరు చేసింది కరెక్టే అనుకుంటే, మళ్లీ ఈ నిబంధనను ఎత్తివేస్తూ జీవో నెం:23, జిల్లా జీవ�� నెం:25, జీవో నెం:56 ఎందుకు ఇచ్చారు? అంటే మీ వాళ్లకోసం గేట్లు ఎత్తారు. మీ వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడం పూర్తికాగానే మళ్లీ గేట్లు మూసేశారు. ఇది స్కాం కాదా?
6. పోనీ క్రీడాకారులకే ఇవ్వాలనుకున్నప్పుడు జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన వారికి ఎందుకు ఇవ్వలేదు? ఇలా ప్రతిభ ఉన్న క్రీడాకారులకు కాకుండా పార్టిసిపెంట్ల సర్టిఫికెట్లు ఉన్న వారికి ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా?
7. పీఈటీ ఉపాధ్యాయులకు డీఎస్సీ పరీక్షతోపాటు సంబంధిత డిగ్రీ నుంచి కూడా ఎందుకు వెసులుబాటు ఇచ్చారు? ఎప్పుడూ లేని విధంగా ఐదేళ్లపాటు వెసులుబాటు ఎందుకు ఇవ్వాల్సి వ��్చింది?
8. సాఫ్ట్ బాల్ అసోసియేషన్‌కు అధ్యక్షుడు మీ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కాదా? అలాగే జూడో అసోసియేషన్‌కు మీ ఎంపీ, లోకేష్ తోడల్లుడు భరత్ గౌరవ అధ్యక్షుడు కాదా? స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల సర్టిఫికెట్ల ఇచ్చిందీ ఆ ఆసోషియేషన్లే, అలాగే ధృవీకరించిందీ వాళ్లే కదా? అవునా? కాదా?
9. అంతే కాకుండా టీచర్ల పోస్టుల కోసం బేరసారాలు జరిగిన వీడియో బయటకు వచ్చింది. అయినప్పటికీ పోలీసులు కేవ��ం నామమాత్రపు కేసు నమోదు చేసి, స్టేషన్ బెయిల్ ఇచ్చి ఎందుకు చేతులు దులుపుకున్నారు? ఫోన్ నంబర్ తెలిసినా, సంబంధిత వ్యక్తి పేరు ప్రస్తావించకుండా విచారణను ఎందుకు నీరుగార్చారు?.
10. లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆశలను, జీవితాలను ఈ ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా, అమానుషంగా తాకట్టు పెట్టిన మాట వాస్తం కాదా? ఈ కుంభకోణం లోతుగా పాతుకుపోయిన అవినీతి వ్యవహారమే కదా? మరి దీనికి బాధ్యత ఎవరిది? రాష్ట్రంలోని దర్యాప్తు సంస్థలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నేపథ్యంలో నిజాలు బయటకు వస్తాయా?.
అంటూ ఆ నిజాలన్నీ వెలికి తీయాలంటే స్���తంత్ర సంస్థ అయిన సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందా? లేదా? అని పేర్ని నాని ఆ పత్రికా ప్రకటనలో పలు ప్రశ్నలు సంధించారు.
మంత్రి లోకేష్ పైన పేర్కొన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని.. కాదు చర్చ మాత్రమే కావాలంటే, ఆయన హోదాలో పని చేసిన నేను చర్చకు సమ ఉజ్జీనేనని, తాను అందుకు సిద్ధంగా ఉన్నానని పేర్ని నాని ప్రతి సవాల్ చేశారు.
సంపూర్ణ జ్ఞానం, సంస్కారం, మరియు గొప్పతనం ఉన్నవాళ్లు ఎప్పుడూ ప్రశ���ంతంగా, గంభీరంగా ఉంటారు. వారు తమ గొప్పలను తామే చెప్పుకుంటూ హడావిడి చేయరు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్థిరబుద్ధితో ఉంటారు.
#Pappu
This is how their ecosystem operates…
When they cannot counter questions with facts evidence or a proper explanation the strategy shifts towards personal attacks.
Instead of addressing the issue they try to target individuals by dragging families children and personal matters into the conversation!!
#SaveAPFromTDP
Criticism is not a crime. Blocking opposition voices and restricting social media pages exposes the @JaiTDP government’s intolerance of dissent.
A government that fears questions is a government that fears democracy itself.
#YSRCP#JaganannaConnects#AndhraPradesh #SaveDemocracy #FreedomOfSpeech