Telugu360 Exclusive
👉త్వరలోనే తేజస్వినీ వెండి తెర అరంగేట్రం.
👉ఓ స్పోర్ట్స్ డ్రామా కథలో తేజ���స్విని కనిపించే అవకాశం.
👉ప్రస్తుతం కథా చర్చలు నడుస్తున్నట్టు తెలుస్తోంది.
👉రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా, ఓ సందేశాత్మక చిత్రంగా మలిచేందుకు సన్నాహాలు.
చంద్రబాబునాయిడు గారి మేనమామ కొడుకు చెప్పిన మాటలు ఇవి.
చంద్రబాబు గారి తల్లి మా మేనత్త. ఆవిడ భర్త చంద్రబాబు గారి తండ్రి ఖర్జూర నాయిడు గారిక��� #ఐదుఎకరాల పొలం...పశు సంపద....వడ్డీ వ్యాపారం ఉండేది....!
తర్వాత ఈయన #20ఎకరాలు చేశారు....
ఇంకో ముఖ్యమైన విషయం...@ncbn గారు ఎమ్మెల్యే అయిన వెంటనే ఐదు ఎకరాలు హాస్పిటల్ కి ఇచ్చేశారు...!!
నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి 2 ఎకరాల మాత్రమే ఆస్తి మాత్రమే ఉన్నది అనేది #పచ్చిఅబద్ధం.
నారా చంద్రబాబునాయుడుగారి ఉమ్మడి కుటుంబానికి #77ఎకరాల40సెంట్లుభూమి ఉంది.
ఈ వాస్తవాన్ని ఆయన #1988సంవత్సరం లో #కర్షకపరిషత్ కేసులో దాఖలు చేసిన #అఫిడవిట్లో స్పష్టంగా పేర్కొన్నారు.
దానిలో తనకు వచ్చిన భాగాన్ని అమ్మి నెల్లూరు జిల్లా #నిండలి,వ్యాఖ్యం గ్రామాలలో #45ఎకరాల భూమి కొన్నారు....
అయితే, ఈ భూములను #2001లో అమ్మివేశారు...
చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీమతి భువనేశ్వరి గారు 1977 నుంచి సంపద పన్ను రిటర్న్స్ దాఖలు చేశారు.
ఆయన ఇరవై కోట్లు సంపాదించినా... 2000 కోట్లు సంపాదించినా న్యాయం గానే...
విలువలతో నే సంపాదించి ఉంటారని మనిషి పుట్టక పుట్టిన వాడికి ఎవడికైనా అర్థం అవ్వుద్ధి.
#నడమంత్రపుసిరి కాదు ఆయన కుటుంబానిది! 30 years కష్టం!!
ఆయన రాజకీయాలులోకి రాకుండా వ్యాపారం మీద దృష్టి పెట్టుంటే రాష్ట్రంలో ఓ ఉన్నత స్థాయి #పారిశ్రామికవేత్త అయ్యి ఉండేవారు....!!
ఇంగ్లీష్ దొరల కి #బూట్లు మొయ్యలేదు.
వాళ్లకి #పందిమాంసం సరఫరా చేసి మోసం తో సంపాదించలేదు.
నమ్మి చేరదీసిన యజమానిని చంపేసి వ్యాపారం కబ్జా చేయలేదు.
అక్కడ నుంచి పుట్టిన ప్రాంతాన్ని కబ్జా చేసి #ఫ్యాక్షన్ రాజకీయాలు చేయలేదు.
ఆ రాజకీయాలు కోసం అడ్డు అనుకున్న వాళ్ళని #హత్యలు చేయలేదు.
అధికారం లోకి వచ్చాక రాష్ట్రాన్ని అప్పనం గా దోచుకున���.బినామీ కి దోచిపెట్టలేదు.
ఊరికో #వందఎకరాల ప్యాలస్ లు కట్టలేదు.
ప్రభుత్వ భూముల్ని..దళితుల అసైన్డ్ భూముల్ని ఆక్రమించి ఫెన్సింగ్ లు వేసుకోలేదు...
అసెంబ్లీ లో ఆక్రమణ, అనుభవం గురించి ఒప్పుకుని ఈరోజుకి చెర వదలని స్పెసిమెన్ కాదు!!
ఇవన్నీ చేయడానికి ఆయన సందింటి Reddy కాదు....
చదువుకునేటప్పుడే అయ్య, తాత అడ్డదిడ్డంగా సంపాదించిన ఆస్తులపై IncomeTax కట్టడం గొప్ప కాదు...
27 ఏళ్ళకి #5ఎకరాలు ప్రజల అవసరం కోసం ఇవ్వడం గొప్ప..!!
కష్టపడే రైతు కుటుంబం నుంచి ఎదిగిన. రైతువిలువ...వ్యవసాయం విలువ తెలిసిన వాడు.
అందుకే నోరు...మాట...చేత...వ్యవహారం అన్ని అదుపు లో ఉంటాయ్....!!
ఆయన్ని తిరుమల వెంకన్నే కాపాడతా వుంటాడు....రాక్షసుల నుండి, సైతానుల నుండి రాబందుల నుండి!!
Wishing Nandamuri KalyanRam Anna a Happy Birthday @NANDAMURIKALYAN ♥️🎉 #HBDNandamuriKalyanRam
నందమూరి కళ్యాణ్ రామ్ అన్న పుట్టిన రోజు సందర్భంగా అనిల్ రావిపూడి సినిమాలో నుంచి 1st Look Poster..అదిరింది 💥🔥
2027 సంక్రాంతి కి బాక్సాఫ���స్ షేక్ 🧨
300 కోట్లు కొల్లగొట్టటానికి రెడీ🔥
ఈ ప్రపంచం లో ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు రావాలి..
1. కొమురం భీముడో
2. ఆయుధ పూజ.
రెండూ పాటలే అయినా, ఒక పాట కి ఇంకో పాట కి పొంతనే ఉండదు.. నటుడు ఒక్కడే. ఆ నటన ను, ఆ నాట్యాన్ని మనకి ఇచ్చిన హీరో ఒక్కడే NTR.
ఎవరి వల్ల కాదు.. అందుకే He is UNIQUE..❤️🔥 @tarak9999
తిప్పరా మీసం... 🙏🙏🙏
పబ్లిసిటీ కోసం కొంతమంది డబ్బులు ఇచ్చి తిప్పించుకుంటారు
కానీ
ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా తనమీద అభిమానంతో #NTR కు మాత్రమే ఇలా చేస్తారు ఇలాంటి అభిమానులు ఏ హీరో కైనా ఉంటారా..?
ఇలాంటి అభిమానులు Young Tiger NTR కు మాత్రమే ఉంటారు
EXCLUSIVE: #Devara Hindi Nett Daywise
Day 1 - ₹7.83CR
Day 2 - ₹9.25CR
Day 3 - ₹10.76CR
Day 4 - ₹4.23CR
Day 5 - ₹4.59CR
Day 6 - ₹6.46CR
Day 7 - ₹2.69CR
Day 8 - ₹2.42CR
Day 9 - ₹3.29CR
Day 10 - ₹4.16CR
Day 11 - ₹1.96CR
Day 12 - ₹1.94CR
Day 13 - ₹1.81CR
Day 14 - ₹1.68CR
Day 15 - ₹0.30CR
Day 16 - ₹0.57CR
Day 17 - ₹0.56CR
Day 18 - ₹0.23CR
Day 19 - ₹0.23CR
Day 20 - ₹0.21CR
Day 21 - ₹0.18CR
Day 22 - ₹0.16CR
Day 23 - ₹0.24CR
Day 24 - ₹0.29CR
Day 25 - ₹0.13CR
Day 26 - ₹0.13CR
Day 27 - ₹0.11CR
Day 28 - ₹0.10CR
Day 29 - ₹0.06CR
Day 30 - ₹0.08CR
Day 31 - ₹0.09CR
Day 32 - ₹0.05CR
Day 33 - ₹0.05CR
Day 34 - ₹0.05CR
Day 35 - ₹0.04CR
35 Days Total - ₹66.93CR ✅
A, B, C, D సెంటర్ అని తేడా లేకుండా.. ప్రతీ ఏరియా లో Breakeven అయి, లాభాల పంట పండించిన బొమ్మ దేవర. 🔥
ఉత్తరాంధ్ర
ఈస్ట్, వెస్ట్
కృష్ణ, గుంట���రు, నెల్లూరు
నైజాం, సీడెడ్ ..
కర్ణాటక, ఓవర్సీస్
హిందీ, తమిళ్,మలయాళం
ప్రతీ చోట విడుదలైన ప్రతీ చోట కాసుల వర్షం కురిపించిన బొమ్మ దేవర.
ఈ మధ్య కాలం లో ఏ టాప్ హీరో సినిమా అన్ని ఏరియా లో బ్రేకేవెన్ కాలేదు.
కేవలం ఒక్క దేవర సినిమా మాత్రమే అందరికీ బ్లాక్బస్టర్ విజయాన్ని ఇచ్చింది.
Day 1, WEEK 1, Full Run.. non stop ga రికార్డులు క్రియేట్ చేసిన బొమ్మ.
RRR తర్వాత NTR image Double అయింది.
రాబోయే డ్రాగన్ చిత్రం ఓపెనింగ్స్ నెవెర��� Before రేంజ్ లో ఉంటాయి.. @tarak9999
ప్రీమియర్ + Day 1 తో నే 250 కోట్లు కొట్టబోతున్నాడు.. ❤️🔥
నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే..నాకు ఊహ తెలిశాక చుసిన మొట్టమొదటి హీరో మీరే..ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. I wish you a very Happy 60th Birthday Babai. జై బాలయ్య !��#HappyBirthdayNBK
నీకు ఇళ్లు కట్టిస్తా,నీ కొడుకు కాలు నేను బాగు చేపిస్తానెహె,నువ్వు సంతోషంగా వెళ్ళిరా అన్నాడంట 😍😍అమాయక��గా కల్మషం లేని గోదారి యాసలో ఎంత ఆనందంగా చెప్పుకుంటున్నాడో🥰🥰😍😍....
#NCBN #మనమదనపల్లిమనలోకేష్ #sndshortsofficial #tdpupdates
రిలీజ్ ముందు నుంచి వేసిన కలెక్షన్స్ చూసి ఆహా ఓహో అన్నారు, రిలీజ్ అయ్యాక కలెక్షన్స్ పడిపోయాయి డిజాస్టర్ అంటే వాడి మీద ఫిర్యాదు చేసి ట్విట్టర్ అకౌంట్ లేపేసారు 🤮 ఇప్పుడే ఇంత మాఫియా నడుపుతున్నారు అంటే సోషల్ మీడియా లేని రోజుల్లో ఇంకెన్ని చేసారో 🙄