🔸కేంద్ర మాజీమంత్రి వర్యులు విజయనగరం ఎమ్.పి, టిడిపి సీనియర్ నేత పూసపాటి.అశోక్ గజపతిరాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి సుజయ్ కృష్ణ.
ఆశోక్ గారి బంగ్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో వీడియో కాన్ఫెరెన్సు. హాజరైన మంత్రి వర్యులు సుజయ్ కృష్ణ &పార్టీ ఇంచార్జిలు.
విజయనగరం జిల్లా బొబ్బిలిలో మహా సంకల్పం చేపట్టిన భూగర్భ గనులశాఖ మంత్రివర్యులు సుజయ్ కృష్ణ రంగారావు.
చేతివృత్తులు, స్వయం సహక సంఘాల స్టాల్స్ ను పరిశీలించి వారి కష్టసుఖాలను ఆడిగితెలుసుకున్న మంత్రివర్యులు సుజయ్ కృష్ణ రంగారావు.
విజయనగరం జిల్లా చింతలవలస 5th బెటాలియన్ లో పాస్సింగ్ ఔట్ పారేడ్ కార్యక్రమానికి హాజరైన భూగర్భ గనులశాఖ మంత్రి వర్యులు సుజయ్ కృష్ణ రంగారావు.
శిక్షణ పొంది విధుల్లోకి చేరనున్న కానిస్టేబుల్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించి, ఉత్తమ ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్స్ కు ట్రోఫీలను అందజేసిన మంత్రి.
విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం జన్నివలస, కొట్టక్కి, కొండకెంగువ, కోటసీర్లం, మావిడివలస, ముచ్చర్ల, బుసాయవలస గ్రామాల మీదుగా 20 కిలోమీటర్ల సైకిల్ యాత్రను భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు గారు చేపట్టారు.
విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం జన్నివలస, కొట్టక్కి, కొండకెంగువ, కోటసీర్లం, మావిడివలస, ముచ్చర్ల, బుసాయవలస గ్రామాల మీదుగా 20 కిలోమీటర్ల సైకిల్ యాత్రను భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు గారు చేపట్టారు.
ముడవరోజు సైకిల్ యాత్ర బొబ్బిలి మండలం కలువరాయి గ్రామం నుంచి భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావు ప్రారంభించి చింతాడా, పక్కి , శివడవలస, కమ్మవలస, కొండదేవుపల్లి గ్రామలమీదుగా 17 కిలోమీటర్ల సైకిల్ యాత్రను చేపట్టారు.
భూగర్భ గనులశాఖ మంత్రి వర్యులు శ్రీ సుజయ్ కృష్ణ రంగారావు గారి రేపటి (22-04-18) సైకిల్ యాత్ర పర్యటన వివరాలు.
🔸 ఉదయం 08.00 గంటలకు బొబ్బిలిలో సైకిల్ యాత్ర ప్రారంభం
🔸 8.15 నిలకు కృష్ణాపురం.
🔸 08.45 నిలకు జగన్నాధపురం.
🔸 09.30 గంటలకు కోమటిపల్లి.
Dharma Porata Deeksha(Fight for Justice) tomorrow
The Centre has broken every promise it made to the people of AP. By having back door arrangement with fake parties,they think they can mislead Telugu people and run politics from Delhi.
#CBNfast4Justice#ISupportCBN@ncbn
విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
తెలుగుదేశం జెండా ఎగురవేసి మహనీయులు ఎన్. టి.ఆర్ కు పాలాభిషేకం చేపట్టి నివాళి అర్పించిన మంత్రి వర్యులు సుజయ్ కృష్ణ రంగారావు.
కార్యకర్తలు నేతలతో సమావేశం. @JaiTDP
విజయనగరం జిల్లా రామతీర్థం లో శ్రీ సీతారాములవారి వివహమహోత్సవంలో పాల్గొని ప్రభుత్వం తరపున సీతారాములవారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించిన మంత్రి సుజయ్.సింహాచలం దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన మాజీ కేంద్రమంత్రి వర్యులు @Ashok_Gajapathi రాజు గారు.
విజయనగరంలో ఏ. సి.బి కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి వర్యులు శ్రీ ఆశోక్ గజపతి రాజు గారు, భూగర్భ గనులశాఖ మంత్రి వర్యులు శ్రీ సుజయకృష్ణ రంగారావు గారు.అనంతరం మీడియా సమావేశంలో పాల్గొనారు. @Ashok_Gajapathi
విజయనగరం టు టౌన్ మోడల్ పోలీస్ స్టేషన్ భవనానికి శంఖుస్థాపన చేపట్టిన కేంద్ర మంత్రి వర్యులు శ్రీ అశోక్ గజపతి రాజు గారు, భూగర్భ గనుల శాఖ మంత్రి వర్యులు శ్రీ సుజయ్ కృష్ణ రంగారావు గారు. @Ashok_Gajapathi