మహబూబాబాద్ జిల్లాలో విషాదం
రెండేళ్లు ప్రేమించి కులం సాకు చెప్పి పెళ్లికి నిరాకరించిన ప్రియుడు
తీవ్ర మనస్తాపంతో 21 పేజీల నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన యువతి
మహబూబాబాద్ మండలం నడివాడ గ్రామంలో డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న కుమారస్వామి–సుకన్య దంపతుల కూతురు సుష్మిత (24)
అదే గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడితో రెండేళ్లుగా ప్రేమలో ఉంటూ, పెళ్లి చేసుకుందామని ఇటీవలే అనిల్‌ను కోరిన యువతి
ఎన్నిసార్లు అడిగినా కులం వేరని, ఇంట్లో ఒప్పుకోరని పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్న అనిల్
దీంతో తీవ్ర మనస్తాపానికి గురై, 21 పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న సుష్మిత
తనను మోసం చేసిన వారిని వదలకండి అంటూ తల్లిదండ్రులను కోరినట్టు సమాచారం
నిందితుడిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న సుష్మిత కుటుంబ సభ్యులు
రాప్తాడు నిందితుడికి తీవ్ర అస్వస్థత
మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలింపు
హేమంత్ కు పల్మనరీ ఎంబాలిజం (రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే పరిస్థితి) సమస్య తలెత్తినట్లు వైద్యులు వెల్లడి
రెండు రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడి మంచం నుంచి కింద పడిపోయిన హేమంత్
గత 13 రోజులుగా అనంతపురం సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హేమంత్
హేమంత్ ని కర్నూలుకు తరలించిన వైద్యులు
Senator Bernie Sanders sitting alone on the steps of the U.S. Capitol in Washington, D.C. after his amendment to cut Medicare drug prices by 50% was defeated 99-1, 2022.