#JanaVaaniJanaSenaBharosa#JanaSenaTelangana#JSPForTelangana
తెలంగాణలో జనవాణి కార్యక్రమం నిర్వహణకు కమిటీ ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనవాణి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు విజయ్ బండా సారథ్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ కమిటీలో నివిత, పద్మజ, వీరేష్, భవ్య రెడ్డి, భాగ్య లక్ష్మి, ముంతాజ్, సృజన ప్రియ, ప్రభావతి సభ్యులుగా నియమితులయ్యారు.
జనవాణి కార్యక్రమంలో భాగంగా కమిటీ సభ్యులు ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించడంతో పాటు, క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటిని విజ్ఞప్తుల రూపంలో స్వీకరిస్తారు.
ప్రజల నుంచి అందిన సమస్యలను సమగ్రంగా పరిశీలించి, వాటి పరిష్కారానికి అవసరమైన ప్రణాళికలను కమిటీ రూపొందిస్తుంది. అనంతరం రూపొందించిన ప్రణాళికలకు అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయాలు తీసుకుంటుంది.
ప్రజల సమస్యలను క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేయడమే జనవాణి కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
Powerstar @PawanKalyan garu... 🙂Wishing you many happy returns & much happiness for your birthday 🙂
& I wish U the best today & always 🙂
#HBDPawanKalyan
Location👇: SDM Dharwad Karnataka
#Yeshanagula lyrical video out today at 3:15 PM.
Our sincere apologies to all the fans and cinema enthusiasts for keeping you all waiting.
3:15 PM lets dance together.
#OG USA Premiere Advance Sales🇺🇸:
$267,231 - 174 Locations - 631 Shows - 9004 Tickets
OG is out for blood at the BO🙏💥. A humongous jump as more locations open. Phenomenal trending continues!! 27 Days Till Premieres! #TheyCallHimOG
Power Starr & Deputy CM of AP mida spoof chestava…nuvventa nee range entha, ee scene cut cheyakapothe anthu chustanm lanti senseless tweets tho trend cheyaru ma vallu N batch laga.
We PK fans know what is fun , what is mockery !!All the best @allarinaresh oka gatti hit kottali