ఏపీ ప్రజలకు విజ్ఞప్తి:
దయచేసి ఈ వీడియో చూడండి. విషయం అర్ధం అవుతుంది.
ముఖ్యంగా, జనసేన-టీడీపీ-బీజేపీ కార్యకర్తలు, ఆ పార్టీల సమర్ధకులు, సోషల్ మీడియా, అందరూ చూసి ఆలోచించండి.
2024 ఎన్నికల్లో ఏ విధంగా @ECISVEEP కుట్ర చేసిందో.
మీ ప్రశ్నలకు ఈ వీడియో నే జవాబు
బెంగాల్ ఉపఎన్నికల్లో ఈవీయం ట్యంపర్
అడ్డంగా దొరికిన ఎన్నికల కమిషనర్
మరోసారి బెంగాల్ ఉపఎన్నికల్లో దొరికిపోయిన ఎన్నికల కమిషనర్
రెజీనగర్ ఉపఎన్నికల్లో ఓ పోలింగ్ బూత్ లో 750 ఓట్లు ఉండగా
కౌటింగ్ 1160 ఓట్లు లెక్కింపు చేయడంతో బయటపడ్డ బాగోతం
ఈ బూత్ లో ఓట్లపై ప్రశ్నించిన టీఎంసీ కి స్పందించని ఎన్నికల కమిషన్
ఇప్పటికే ఓట్ చోరీ చేశారని జ్ఞానేష్ కుమార్ రాజీనామా చెయ్యాలని ప్రతిపక్షాల డిమాండ్
బెంగాల్ లో మరో ఘటనతో సీఈసీ దొరికిపోవడం తో
అడ్డంగా దొరికిపోయిన బీజేపీ
ఆధారాలతో రేపు సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిని కలవబోతున్న రాహుల్ గాంధీ
#news #bengalbyelections #bjp #rahulgandhi #modi #gyaneshkumar #volgabreaking #volgatimes
పొత్తు లేకపోతే ఒకడికి అధికారం ఉండదు, పొత్తు లేకపోతే ఒకడు కనీసం Mla కూడా అవ్వలేడు…
అందుకే ఇద్దరు మూసుకొని ఉంటారు…
అది మర్చిపోయి ఇక్కడ sm లో మీరు మీ పిల్ల చేష్టలు 🤣🤣🤣🤣