ఇంటి నుంచి బేగంపేటకు పోయి..
అక్కడ హెలికాప్టర్ ఎక్కి ఇబ్రహీంపట్నం పోయే బదులు..
కారులో సక్కగ అవుటర్ ఎక్కితే అర్ధగంట కూడా పట్టదు కదా!
పైసలు పుణ్యానికి వచ్చినయా..!!
@revanth_anumula
ముడిచమురు - $138
పెట్రోల్ ధర = ₹102
ముడిచమురు - $80
పెట్రోల్ ధర = ₹113
బానిస జనాలేమో
ఇలాంటి 👇 రీల్స్, వీడియోలు
చూసి జరుగుతున్న దోపిడి గురించి ప్రశ్నించడం మాని..
మైమరిచి సంకలు కొట్టుకుంటున్నారు 🤦👿
There is nothing more dangerous than a fast bowler with a point to prove😤
When Lee tried to get under his skin, Zaheer didn’t just hold his ground-he snatched the momentum back.Seeing two of the world’s fastest go head-to-head was pure adrenaline,but Zak won the war that day🤯
రైతు పండిస్తేనే మన నాలుగు వేలు నోట్లోకి వెళ్తాయి
అలాంటి రైతన్నలకు పనికిమాలిన యూరియా యాప్ లు తెచ్చి, అందులోనే బుక్ చేసుకొని చేసుకోవాలంటే చదువురాని ఆ రైతన్నల పరిస్థితి ఏంది?
మీ సేవ దగ్గరకు పోతే 100 రూపాయలు ఇవ్వనిది చేయడు?
ప్రతిఒక్కరి దగ్గర దోపిడికి గురవుతున్నది ఒక్క రైతు మాత్రమే
మొన్నటివరకు హిందువులే ప్రమాదంలో ఉండేవారు, ఇప్పుడు హిందువుల వెహికల్స్ కూడా ప్రమాదంలో ఉన్నాయి.
మొన్నటివరకు కల్తీ పెట్రోల్ కొడితే ప్రభుత్వాలు కేసులు వేసేవాళ్లు, ఇప్పుడు ప్రభుత్వాలే కల్తీ పెట్రోల్ అధికారికంగా కొడుతున్నాయి.
పరీక్షలు రాయడానికి వెళ్లే విద్యార్థులతో పాట్నా రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోయింది.
అనేక మంది విద్యార్థులకు
తమ ఇళ్లకు 200–300 కిలోమీటర్ల దూరంలో పరీక్షా కేంద్రాలు కేటాయించడంతో ప్రయాణం, ఖర్చులు, వసతి వంటి సమస్యలు మరింత పెరిగాయి
ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నప్పుడు, తగిన రవాణా మరియు ప్రాథమిక సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
యువత భవిష్యత్తును సర్వనాశనం చేసేందుకే కంకణం కట్టుకుంది బీజేపీ ప్రభుత్వం
రాయదుర్గం లోని విన్ ఫాస్ట్ కార్ల షోరూం యాజమాన్యం దౌర్జన్యం..
అప్పుడే కారు కొని బయటికి వచ్చిన కస్టమర్..
షోరూం ముందట ఆగిపోయిన 25 లక్షల రూపాయలు విలువ చేసే విన్ ఫాస్ట్ కారు..
కారు ఆగిపోవడంతో వెంటనే షో రూమ్ వారికి చెప్పిన కస్టమర్..
కారు ఆగిపోవడంతో తమకు సంబంధం లేదంటు కస్టమర్ ను బయటికి గెంటేసిన షో రూమ్ మేనేజ్మెంట్..
25 లక్షల పెట్టి కొనుగోలు చేసిన కారు షోరూం ముందే ఆగిపోవడంతో ఆందోళన దిగిన కస్టమర్..