@ysjagan@ncbn దాష్టీకానికి బలి అయ్యి అమర్ రాజా Batteries గల్లా జయదేవ్ గారు.... ముఖ్యంగా ఈనాటి గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి గారు.... ఇలా లిస్ట్ లో ఎంత మందిని ఇబ్బంది పెట్టవు అన్నాయి
@ysjagan@ncbn అన్నా ఇంత పెద్ద మెసేజ్ నువ్వే పెట్టావా? రఘురామకృష్ణం రాజు గారు, సంగం డెయిరీ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారు, పట్టాభి రామ్ గారు, దివంగత అసెంబ్లీ స్పీకర్ Dr. కోడెల శివ ప్రసాద్ గారు, Dr. సుధాకర్ గారు, Mansas విషయంలో తలదూర్చి అశోక్ గజపతి రాజు గారు, నీ
@GulteOfficial అప్పుడు నీ కోడి గుడ్డు పెట్టింది అన్నా. పొదగడం చాత కాకపోవడం వల్ల ఆ గుడ్డును వేరే కోడి పొదిగింది. కాబట్టి పొదగ లేని కోడి గువ్వ మూసుకుంటే బాగుంటుంది.
అన్న అన్న ఒక్క ప్రశ్న. బుల్లి సిదిరి వాళ్ళ నాన్నను చూసి CPR చేస్తే గొప్పగా చెప్పే నీకు మీ Daddy profesional Doctor అని తెలియాలి అన్న. మరి CPR అంటే Cardio Pulmonary Resuscitation అని కాకుండా chest heart pump అంటావు ఏంటి అన్నా. పైగా నువ్వు అన్ని class లో కూడా first కదా
@ysjagan
@balakot67767333 అందుకే బ్రతికే మనిషి కూడా ఈ చెత్త వెధవ తెలిసి తెలియక చేసిన Cardio Pulmonary Resuscitation కి పరమపదించి ఉంటాడు. డాక్టర్ కొడుకు డాక్టర్ యాక్టర్ కొడుకు యాక్టర్ అయ్యినట్టు ఉంది ఈ కథ.
@ysjagan అన్నా, INS Dega control లో ఉన్న Airport ni mana ఇష్టం వచ్చినట్టు మనం అభివృద్ధి చెయ్యలేము. సరే అది ఎందుకు లే గాని ఇది మనదే, మన official site నుంచి ఒక అభిమానిగా ఇది తీసి ఇక్కడ పెట్టా. దయచేసి Thank You మాత్రం చెప్పొద్దు ప్లీజ్. నాకసలే నీలాగే సిగ్గు ఎక్కువ.
@USTHAAD_PK_CULT@73basacomedy Stand Up Comedy పేరుతో ఇంత దరిద్రమా. తల్లిదండ్రుల మీద భక్తి గౌరవం లేదు. నిన్ను పెళ్లి మాత్రమే చేసుకోమన్నాడు కానీ నువ్వు నీ తల్లిని అతనితో ఏకంగా...... చీ మీ దిగజారుడుతనం.