@TelanganaCMO@revanth_anumula Reddy @V6News@uttam
It has been so long that notification no 12/2022 (AEE) aspirants are waiting for appointments.TGPSC/ Govt is showing every reason to halt the appointments. Time is running out for us . please release appointment orders.

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడో పూర్తయినా ప్రభుత్వం ఇంతవరకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వకపోవడం బాధాకరం. గాంధీ భవన్ వద్ద మోకాళ్లపై కూర్చుని నిరసన తెలుపుతున్న AEE అభ్యర్థులకు సంఘీభావం తెలుపుతున్నాం.
బీఆర్ఎస్ ప్రభుత్వం AEE పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి వివిధ దశల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేసింది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చిలో అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసినా ఇప్పటికీ ప్రభుత్వం నియామక పత్రాలు ఇవ్వడం లేదు. అభ్యర్థులు మంత్రులకు, అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన ఫలితం లేకపోయింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి AEE పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియామక పత్రాలు అందజేయాలని డిమాండ్ చేస్తున్నాం.
#AEE (Notification 12/22) నోటిఫికేషన్ వచ్చి దాదాపుగా 2 సవంత్సరాలు గడిచింది, EXAM పూర్తి అయి సవంత్సరం గడిచింది,నిరుద్యోగుల పేరు చెప్పి ప్రభుత్వం మారింది, కానీ మా #AEE అభ్యర్థుల తలరాత మారేది ఎప్పుడు,మాకు ఉద్యోగ పత్రాలు ఎప్పుడు ఇస్తారు sir ? @revanth_anumula@INCTelangana
@VenkatBalmoor@INCTelangana@TSNSUI#AEE (Notification 12/22) నోటిఫికేషన్ వచ్చి దాదాపుగా 2 సవంత్సరాలు గడిచింది, EXAM పూర్తి అయి సవంత్సరం గడిచింది,నిరుద్యోగుల పేరు చెప్పి ప్రభుత్వం మారింది, కానీ మా #AEE అభ్యర్థుల తలరాత మారేది ఎప్పుడు,మాకు ఉద్యోగ పత్రాలు ఎప్పుడు ఇస్తారు sir ? @revanth_anumula@INCTelangana
@zson_bakka@TelanganaCMO@revanth_anumula It has been so long we have been waiting for our jobs
Time is running out still Tspsc is ruining students life with its constant delay strategy.
Election come and go what matters is students life
TSPSC AEE ( notification no 12/2022) of sep 2022 - 1540 మంది అభ్యర్థులకు అపాయింట్ ఆర్డర్స్ ఎందుకు ఇస్తలేరు.
tspsc రాజ్యాంగ బద్ద సంస్థ ఎలక్షన్ కోడ్ వర్తించదు..
@TelanganaCMO@revanth_anumula