TV9 కి కూడా నిజాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది!! 😀
జగన్ 5 ఏళ్ల పాలనలో జరిగిన విధ్వంసం గురించి మాట్లాడుతుంటే… పేటీఎం బ్యాచ్ హావభావాలు చూడాలి 🤭
నాన్ స్టాప్ ఆంధ్రప్రదేశ్ 🚀
బాబు గారు తీసుకొస్తున్న పొలిటికల్ గేమ్ చేంజింగ్ ప్రాజెక్టులు: 🔥💥🔥💥
✅ కడప స్టీల్ ప్లాంట్ – డిసెంబర్ 2028 లక్ష్యం
✅ కర్నూలు హైకోర్టు బెంచ్ – సెప్టెంబర్ 2027 లక్ష్యం
✅ పోలవరం – 2027 పూర్తి లక్ష్యం
✅ గూగుల్ డేటా సెంటర్ – 2028
✅ ArcelorMittal Nippon Steel భారీ స్టీల్ ప్లాంట్ – 2028 చివరి / 2029 ప్రారంభం కార్యకలాపాల లక్ష్యం (ArcelorMittal)
ఇది కొన్ని మాత్రమే…
పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయి. పరిశ్రమలు వస్తే అభివృద్ధి వస్తుంది. మౌలిక వసతులు పెరిగితే తరతరాల భవిష్యత్తు మారుతుంది.
2029 లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణానికి ప్రజల మద్దతు కొనసాగితే… NDA కి మరోసారి బలమైన భాగస్వామిగా నిలిచే అవకాశం ఉంది. 🚀
Don’t miss this!! 🚨🚨
#AndhraPradesh
#Polavaram one of the toughest projects in the world.
The Three Gorges Dam caused a tiny measurable change in Earth's rotation
Yet #Polavaram's spillway flood discharge is even greater than that, plus 960 MW of hydropower.
Imagine the might of the #Godavari River !
వీళ్ళను ఉన్మాదులు, సైకోలు, రౌడీలు, దుర్మదాంధులు... ఇంకా ఏమన్నా తక్కువే. జగన్ శ్రీకాకుళం పర్యటనలో రెచ్చిపోయిన గొడ్డలి పార్టీ కార్యకర్తలు అడుగడుగునా శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే కాకుండా.. విధుల్లో ఉన్న మహిళా ఎస్సైతో ఆముదాలవలస వైసీపీ ఇన్ఛార్జి చింతాడ రవికుమార్ తదితర ఉన్మాదులు ఎంత దారుణంగా ప్రవర్తించారో చూడండి. వీళ్ళసలు మనుషులేనా?
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
గౌరవ మాజీ ముఖ్యమంత్రి @ysjagan గారు మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలి.
రాక్షసుల లాగా ఒక మహిళా పోలీసు అధికారిని మీదపడి ఆమెని ఇంత దారుణంగా అవమానించడం మాత్రమే కాదు, ఆమెను అసభ్యకరంగా తాకిన మీ పార్టీ నాయకుడిని పార్టీ నుంచి తొలగించాలి.
లేకపోతే మహిళా లోకం ఎప్పటికి మిమ్మల్ని క్షమించదు @YSRCParty
Amaravati India's First Fully Pole-Free Capital City.
Look up in any Indian city and you will see a tangle of wires, Electricity cables, telecom lines, iternet cords, strung across poles, draped over trees, cutting through the skyline.
Amaravati is refusing to accept that as normal.
India's first greenfield capital is going underground, rewriting the rules of what an Indian city can look like.
Every wire. Every cable. Every pipe.
Power lines. Optical fibre. Water. Gas. Sewage.
All of it beneath the surface.
Amaravati's common utility corridor system is eliminating poles entirely, delivering cleaner skylines, unobstructed roads, and infrastructure that can handle cyclones, storms, and the demands of the next century.
It is a model Singapore built. The Middle East embraced. And now Amaravati is bringing it to India.
And it is not just about aesthetics.
Every pole removed is a tree saved. Every underground cable is one less casualty in a cyclone. Every clean skyline is a city breathing better.
No poles cluttering the view. No wires sagging over roads. No disruption every time it rains.
Only clean streets. Open skies. And a city built as cities should have been built from the start.
@JaganannaCNCTS@ysjagan బతుక్కి అసలు సిగ్గు అనేది మిస్సింగ్
CBN తెచ్చిన ENVIRONMENT CLEARANCE
ఇదిగో చంద్రబాబు 2700ఎకరాల భూసేకరణ కోసం HUDCO 840కోట్లు తెచ్చాడని వైచిపీ బుక్
జగన్ రెడ్డి చేసింది ఏంటి? "చెల్లికి మళ్ళి పెళ్లి" లాగ ఇచ్చిన టెండర్ రద్దు చేసి మళ్ళి శంకుస్థాపన
పైగా భోగాపురం దండగ అని కేసులు
బందోబస్తుకు వచ్చిన మహిళా ఎస్ఐ ప్రవళికను, చుట్టిముట్టి
నెట్టుకుంటూ వెళ్లి, ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసిన
వైసీపీ ఇంచార్జ్ చింతాడ రవి, వైసీపీ కార్యకర్తలు!
#khaidino6093#ysjagan
44 సంవత్సరాలు గారెల కాపరి...అతని వయసైపోయింది అంట..🤦😞
అసలు నీకు బుర్ర ఉందరా, 44 సంవత్సరాలకు వయసైపోవడం ఏంటి ..నీ పార్టీ వాళ్ళని వెనకేసుకురావడానికి ఇలా చిల్లరగా మాట్లాడటానికి ఎలా మనసు వస్తుంది ఇతనికి, కనీసం ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఏమైన సాయం చేయొచ్చుగా..😡
జగన్ : వాళ్ళ నాన్న డాక్టర్ కాబట్టి, అది చూసి, పిల్లోడు CPR చేసాడు. CPR Full form ఏంటి ?
అప్పల రాజు కొడుకు (inner voice): నాకేమి తెలుసు బొంగు
జగన్ : CPR అంటే chest పంపింగ్
ముందు ఆ ప్రాజెక్ట్ కి
అన్ని ఎకరాలెందుకంటాడు
ఇన్ని ఎకరాలెందుకంటాడు
తర్వాత అసలు
ఆ ప్రాజెక్టే దండగంటాడు
ప్రాజెక్టు పూర్తయ్యాక
క్రెడిట్ మొత్తం నాదేనంటాడు &
ప్రాజెక్ట్ నా వల్లనే వచ్చిందంటాడు 😂
అది భోగాపురం విమానాశ్రయమైనా...
రాష్ట్ర రాజధాని అమరావతి అయినా...
మంత్రి పొంగూరు నారాయణ గారి కుటుంబం స్వంత నిధులతో నెల్లూరులో 7 వేల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత సైకిళ్లు అందించింది. ఆ సైకిల్ అందుకున్న ఒక విద్యార్థి సంతోషం చూడండి. థాంక్యూ నారాయణ గారు అంటున్నారు ఆ విద్యార్థుల తల్లిదండ్రులు.
#PonguruNarayana#AndhraPradesh
https://t.co/ZUPJRVRQUJ
This trip is our core memory ❤️
We’ve all had that one amazing trip of our lives with our friends or loved ones or partners !
We would love to see you share your memories of the same.
Tag the #BommaBomma audio 😊for a shout out from team #SriSri
#SriSri
#LoveWillSparkAgain
@ravinelakuditi9@gvprakash@slvcinemasoffl