#10 కమాండ్స్
1) తక్కువ తినండి..!
2) తక్కువ మాట్లాడండి..!
3) అసలు ప్రశ్నించకండి..!
4) ఏమి కొనకండి.!
5) ఎక్కడికి పోకండి..!
6) ఎవరిని పట్టించుకోకండి..?
7) కళ్ళు మూసుకోండి ..!
8) చెవులు మూసుకోండి ..!
9) నోరు మరియు (ము...#@$&) మూసుకోండి..!
10) ఓటు మాత్రం దేశం కోసం ధర్మం కోసం వెయ్యండి