On #ConstitutionDay, we had the honor of meeting Dr. R.S. Praveen Kumar, IPS, and presenting him the Pratigna Divas Memento.
His remarkable work in education, social welfare, and women’s empowerment inspires us all. Truly a change-maker! 🙌 #Respect
🎨The HOPE State-Level Painting Competition 2024 celebrated #PrathignaDivas with stunning art on "AI: Shaping Our Future." 🌟 Graced by Dr. RS Praveen Kumar’s inspiring words & prizes, it highlighted young talent. Thanks to SAFE Society & contributors for the success! #HOPE2024
My deepest condolences to the family of Sri Konijeti Rosaiah garu, former CM of AP who breathed his last in Hyderabad today. His services as finance minister and the chief minister of undivided AP will be remembered.
If this is the condition of a degree college in the heart of Hyderabad city, you can easily guess where our future generations are going to land under KCR’s rule. Only Bahujan Rule can liberate Telangana from the clutches of The Family and lead it to brighter future. #BSP
2.నిలువు దోపిడి కాకపోతే మరేంది? మీరు రెండు సం॥రాల క్రితం చట్టం లో అనుభవదారుని కాలం ఏక పక్షంగా తీసేసి, ధరణి పోర్టల్ మా పైన రుద్ది, కౌలు రైతులకు రైతు బందు లేకుండా చేసినపుడే, మా అసైన్డ్ భూములను గుంజుకున్నపుడే మీరెవరి పక్షమో ప్రజలకు తెలిసింది. We stand by agitating VRAs and VROs.✊✊
There seems to be no end to the atrocities on weaker sections in Yogi’s UP. Only BSP rule under the leadership of @Mayawati will end this carnage and restore order in UP. Choose your leader wisely.🐘🐘🐘🐘🐘🐘
పాఠశాలల వద్ద మద్యం దుకాణాలు మూసివేయాలని ఉద్యమించిన అలంపూరు విద్యార్థులకు జేజేలు. KCR ప్రభుత్వం మద్యం దుకాణాలపై పెట్టిన శ్రద్ద, విద్య పై పెట్టి ఉంటే బాగుంటుండె. మన బహుజన రాజ్యంలో అక్షరానికే పెద్ద పీట.
భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉంది. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మన బంగారు భవిష్యత్తు గురించి నిరంతరం ఆలోచించే నాయకులకు మనం అందరం ఓట్లేసినపుడే అది రక్షింపబడుతుంది. లేకపోతే మన బతుకులు చ���కటిమయం అవడం ఖాయం. అందుకే ఎవరికి ఎందుకు ఓటేయాల్నో ఈరోజే నిర్ణయించుకోండి.
గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తూ ఉన్నత విద్య (PG) చదవాలన్న ప్రభుత్వ డాక్టర్ల జీవితాలతో ఆడుకోవడానికి KCR ప్రభుత్వం సీక్రెట్ గా తెచ్చిన GO 155 ను వెంటనే రద్దు చేయాలి. కేవలం నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజిల్లోనే అదీ పరిమిత సంఖ్యలోనే PG సీట్లు అలాట్ చేయడం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు