@flipkartsupport@Flipkart Hi team why the order is delayed from last 4days mai know the reason without any information Oder got delayed when I'm hoing oder time the order will deliver only 3 days but alomst 10days over the got deliverd delay by your end reason please
జిమ్ వద్దు.. ఇంట్లోనే 20 కిలోలు తగ్గిన ఇల్లాలు!
ముగ్గురు పిల్లల తల్లి నిహిరా అగర్వాల్ జిమ్‌కు వెళ్లకుండా ఇంట్లోనే 8 నెలల్లో 20 కిలోలు తగ్గి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఎలాంటి ట్రైనర్ లేకుండా బేసిక్ డంబెల్స్‌తో రోజూ 40 నిమిషాలే వర్కౌట్ చేసింది.
వారంలో 4 రోజులు వెయిట్ ట్రైనింగ్, 2 రోజులు కార్డియో చేసి ఒక రోజు రెస్ట్ తీసుకుంది.
భంగిమల్లో తప్పులు రాకుండా ఫోన్లో వీడియో రికార్డ్ చేసి చూసుకునేది.
హెల్తీ డైట్‌తో పాటు రోజుకు 500-750 క్యాలరీలు తగ్గిస్తే జిమ్ లేకుండానే ఎవరైనా ఇలా సన్నబడొచ్చని నిపుణులు చెబుతున్నారు.
#WeightLoss #Fitness #HealthyLifestyle #HomeWorkout #HealthTips #Transformation #RTV
సికింద్రబాద్ రైల్వే స్టేషన్ పూర్తిగా మారిపోయింది.
ఇప్పుడు అధి రైల్వే స్టేషన్ లా కాదు ఒక విమానాశ్రయం లాగా రూపుదిద్దుకుంది. గౌరవ @kishanreddybjp గారు మన రాష్ట్రంలోనే పెద్ద రైల్వే స్టేషన్ కు మోడీ గారి సహకారం తో పునారుదరిస్తున్నరు.
భావి తరాలకు ఈ స్టేషన్ అన్ని రకాల రైల్వే సౌకర్యాలు కల్పించారు.
మీ మొబైల్లో ఓటరు గుర్తింపు కార్డు (e-EPIC) డౌన్లోడ్ చేయడం ఎలా?
కొన్ని సులభమైన దశలను అనుసరించి మీ ఓటరు గుర్తింపు కార్డును మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి.
శ్రీ సి.యం.సాయికాంత్ వర్మ,ఐ.ఏ.ఎస్.,
కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి, గుంటూరు.
#VoterID #eEPIC #DownloadVoterID #CollectorGuntur #Gunturupdates
తిరుమల మెట్ల మార్గంలో అద్భుత దృశ్యం
AP: తిరుమల మెట్ల మార్గంలో ఓ వృద్ధ దంపతుల మధ్య చోటుచేసుకున్న అపురూప దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భార్య మెట్లు ఎక్కలేక ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన భర్త, తన టవల్‌ను ఓవైపు చేతికి కట్టుకోగా.. మరోవైపు భార్య దాన్ని పట్టుకుని ఒక్కో మెట్టూ ఎక్కింది. వయసు పైబడినా ఒకరికొకరు తోడుగా నిలిచిన ఈ జంటను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఇది కదా పాట అంటే!
ఇది కదా AI వాడకం అంటే!
ఇంత మంచి పాట చూస్తుంటే.. మనల్ని మన బాల్యానికి వెళ్ళేలా చేస్తుంది! ఎంతో క్రియేటివిటీతో ఈ పాట చేసిన "పక్కాతెలుగు టీవీ" వారికి ధన్యవాదములు!
#పల్లెటూరు#ఊరు#జీవనసౌందర్యం
Om Saravana Bhava
Shadananam Kumkuma Rakta Varnam, Mahamatim Divya Mayura Vahanam। Rudrasya Sunum Sura Sainya Natham, Guham Sadaaham Sharanam Prapadye॥
May Lord Murugan bless everyone with courage, wisdom, victory, and divine protection.
Om Saravana Bhava