జనసైనికులారా… సమరానికి సిద్ధం కండి! 🔥✊
స్థానిక ఎన్నికల బరిలోకి దిగేందుకు సన్నద్ధం కండి! కూటమిలో భాగంగా 35% స్థానిక సంస్థల స్థానాల్లో జనసేన పోటీ చేసే అవకాశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో సాధిస్తున్న రాజకీయ ఎదుగుదలకు నిదర్శనం! 💥
క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసిన ప్రతి జనసైనికుడి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఎన్నికల్లో పోటీ చేస్తాం… ప్రతి గ్రామంలో జనసేన జెండా ఎగరేస్తాం! 🚩🔥
#VoteForGlass #APLocalBodyElections https://t.co/UcL80SZKBo
Dear Sainiks & Veera Mahilas,
It’s time to stand tall & show our strength in the upcoming AP local body elections! We are going to go for a friendly contest with at least 35% seats🥹❤️🔥
As our Chief said, these elections are crucial for the future of our cadre. Let’s stand united & make it happen🔥
@PawanKalyan ❤️🔥!! @JanaSenaParty ✊🏻
#VoteForGlass
💥 EXCLUSIVE | స్థానిక ఎన్నికల్లో జనసేనకు కీలక వాటా!
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సీట్ల పంపకాలపై కీలక సమాచారం! 🔥
🔹 35% స్థానాల్లో జనసేన పోటీ చేసే అవకాశం
🔹 6–8 మేయర్ స్థానాలు
🔹 38–40 మున్సిపల్ చైర్మన్ పదవులు
🔹 సుమారు 1,800 వార్డు స్థానాలు
📌 సీట్ల పంపకాల ఫార్ములా:
▪️ జనసేనకు చైర్మన్ పదవి దక్కే మున్సిపాలిటీల్లో 45% సీట్లు.
▪️ మిత్రపక్షాలకు చైర్మన్ పదవి దక్కే మున్సిపాలిటీల్లో జనసేనకు 35% సీట్లు.
▪️ ఇదే ఫార్ములా మేయర్ స్థానాలకూ వర్తింపు.
🔥 స్థానిక ఎన్నికల్లో జనసేన బలాన్ని మరింత పెంచేలా కూటమి వ్యూహాలు!
#JanaSena #APLocalBodyElections #PawanKalyan
#JanaSena contesting in 35% of local bodies with alliance!
6–8 Mayors
Around 40 Municipal Chairpersons
Around 1,800 Wards
This Is Our Time Now 🔥🔥🔥🔥
#APLocalBodyElections
సినిమా gossips, snacks మించి ప్రతీ topic నీకు out of range ఏ...గట్టిగా మాట్లాడితే... సరైన సినిమా review ఇవ్వలేవు నువ్వు... అలాంటి నీకెందుకు electoral విషయాల గురించి..బయల్దేరు
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రేపు (12-10-2026, సోమవారం) రూ. 17 కోట్ల 79 లక్షల 50 వేల వ్యయంతో పలు రోడ్ల శంకుస్థాపన మరియు అభివృద్ధి పనులు చేపట్టనున్నాము.
#JanaSenaParty#PawanKalyan