Delighted to meet ICC Chairman and my dear friend @JayShah ji in Ahmedabad.
We discussed Andhra Pradesh’s ambition to emerge as a major sports hub - from developing Visakhapatnam as a destination for water sports, to hosting domestic and women’s cricket tournaments, nurturing grassroots talent, and building indoor cricket academies across the State.
Also shared our plans to take competitive cricket deeper into all 175 constituencies and create more opportunities for young sporting talent, especially girls.
And I must add — the traditional Gujarati meal was absolutely outstanding! Warm hospitality and wonderful food. Thank you, Jay bhai.
📢Andhra Pradesh🛣️
In Andhra Pradesh, we have approved ₹304.44 crore for the construction of a 5.8-km-long, 4️⃣-lane, greenfield, access-controlled highway from Kopparthy Industrial Area to Kadapa Bypass Road (MDR-437) in YSR Kadapa district.
The project also involves the construction of 1️⃣ trumpet interchange, 2️⃣ major bridges and 4️⃣ VUPs, along with the upgradation of the existing four-lane Kadapa Bypass to a four-lane configuration with paved shoulders.
The project will provide seamless connectivity between Kopparthy Industrial Area, an important node of the Visakhapatnam–Chennai Industrial Corridor, and the national highway network, strengthening regional connectivity and facilitating smoother movement of industrial traffic while helping decongest Kadapa’s urban roads.
#PragatiKaHighway #GatiShakti
@PMOIndia@ncbn@ramMNK@PawanKalyan@PemmasaniOnX@PurandeswariBJP@MP_YSRKADAPA@MadhavBJP@BJP4Andhra
ప్రతి ఇంటా భక్తిశ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. విఘ్నాలను తొలగించి విజయాలను అందించేలా వినాయక చవితిని ఊళ్లు, కాలనీలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా వాడవాడలా అన్ని వర్గాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అన్ని వర్గాల ప్రజలను ఒక్కచోట చేర్చే గొప్ప సామాజిక పండుగ వినాయక చవితి. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మట్టి వినాయక ప్రతిమలను పూజిస్తూ, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ మన సంస్కృతి, సంప్రదాయాలను మరింత వైభవంగా కొనసాగిద్దాం. ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఎటువంటి ఆటంకాలు ఎదురవ్వకుండా ఆశీర్వదించాలని గణనాథుడిని వేడుకుంటున్నాను. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
టాలీవుడ్ కి పట్టిన దరిద్రం ఈ మెగా మాఫియా ఎంతోమంది జీవితాలను నాశనం చేసే ఈరోజు ప్రతి వ్రత శిరోమణి కబుర్లు చెప్తున్నా మాఫియా పోరంబోకులు 💦💦
అసలు సిసలైన మాఫియా అంటే మీదే రా బాబు, జీవితాలు నాశనం చేయడం మల్ల పక్క వాళ్ళ మీద పడి ఏడవడం...🤬🤬
#Megamafia
Doesn’t know what APPSC means.
Doesn’t know what DSC means.
Thinks they’re both the same. 🤦♂️
With this level of understanding of Andhra Pradesh’s examination system, now we know why @ysjagan couldn’t conduct a single DSC in his tenure, and is now running away from a debate in the Assembly. 😂
#DSCFakesByYCP
#JaganAPPSCrecruitmentScam
చీమకుర్తి మండలం రామచంద్రాపురం గ్రామంలో జరిగిన అంకమ్మ తల్లి తిరునాళ్ళ లో పాల్గొన్న ఒంగోలు MLA దామచర్ల జనార్దన్ మరియు జనసేనా నేత ouda చైర్మన్ షేక్ రియాజ్
#ongole#prakasam
నా కుమార్తె వివాహం జరపాలని అనుకున్న రోజు నుంచి, అనుక్షణం… ప్రతిరోజూ… ప్రతి విషయంలో మా వెన్నంటే నిలిచి, అన్నీ తానై నడిపించిన మా తల్లి సమానురాలు, మా అక్క శ్రీ @ManagingTrustee గారికి మా బండ్ల కుటుంబం తరఫున హృదయపూర్వక పాదాభివందనాలు.
మా కుటుంబానికి మీరు అందించిన ప్రేమ, ఆప్యాయత, అండ, ధైర్యం, ప్రతి అడుగులో చూపించిన మీ మాతృత్వం—మా జీవితాంతం మేము మరచిపోలేము. మా అమ్మాయి వివాహాన్ని మీ సొంత బిడ్డ వివాహంలా భావించి, ప్రతి బాధ్యతను మీ భుజాలపై వేసుకుని మమ్మల్ని ముందుకు నడిపించారు మీ ఋణం ఎప్పటికీ తీర్చుకోలేనిది.
మీ ప్రేమ, మీ ఆశీర్వాదం మా కుటుంబానికి ఎప్పటికీ ఒక గొప్ప వరం.
మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో చల్లగా ఉండాలని, ఆ ఏడుకొండల వాడైన శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మీ పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ…
ఇట్లు
ప్రేమతో
బండ్ల కవిత
బండ్ల గణేష్
మరియు బండ్ల కుటుంబ సభ్యులు
DJR memorial trust...
కొడుకు లేని లోటును కూతుర్లు తీరుస్తున్నారు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ట్రస్ట్ నీ నడుపుతూ ఒంగోలు పట్టణంలో విశిష్టమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దామచర్ల కుటుంబం..
5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఒకతను ఇలాంటి మంచి పని ఒక్కటి చేసింది లేదు...
మా నాయకుడు లోకేష్ గారిని నోటికొచ్చినట్లు తిడితే చూస్తూ ఊరుకోవాలా ?
ఇష్టం వచ్చినట్టు మా నాయకుడు నారా లోకేష్ గారిని, చంద్రబాబునాయుడు గారిని తిడితే తొలుతీస్తాం..
-ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు 🔥🔥🔥
🚨 Yuvraj Singh: "My cancer tumor was between my lung and heart. Doctors warned I could suffer a heart attack."🚨
Kevin: "Was there a moment where you thought you were going to die?"
Yuvraj: Yeah. When something like that hits you, that's the first thought that comes to your head. I wanted to go on the Australia tour because I had just started to cement my place in Test cricket after waiting seven years. I had been the 12th man for 40 Tests. Then the doctors told me I had 3–6 months left and asked me to choose between cricket and treatment. I wanted to play, but the tumor between my lung and heart could cause a heart attack, so I went to the US for treatment.
Jinks, congratulations on a great career, buddy. You’ve done wonders for Indian cricket, and you can be very proud of your journey. The safest pair of hands in the slips and my favourite Test batting partner. Wishing you well always. God bless. 🤝🇮🇳
@ajinkyarahane88
@tarak9999 గారికి భుజానికి గాయం అయిందని తెలుసుకుని చాలా బాధగా అనిపించింది.
మీరు త్వరగా పూర్తిగా కోలుకుని, మరింత శక్తిగా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. 🙏
#GetWellSoonNTR#NTR#JrNTR