ఒకప్పటి పవన్ కల్యాణ్ గారి లాగే కుల మత రాజకీయాలను, మత విద్వేషాలను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తి 'ప్రశ్న' రావణ్. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన వాళ్లను తీవ్రంగా వ్యతిరేకించేందుకు అతను వాడిన భాష చాలా అభ్యంతరకరమైనది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో, బహిరంగ వేదికలపైన అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడే వాళ్లను కచ్చితంగా చట్టప్రకారం శిక్షించాలి. ఉపేక్షించకూడదు.
రావణ్ హిందూ మతాన్ని ద్వేషించాడనీ, హిందువులు పూజించే దేవుళ్లను దూషించాడనీ అతనిపైన సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఏకంగా
@JanaSenaParty అఫీషియల్ ఫేస్ బుక్ హ్యాండిల్ కూడా ఈ ప్రచారం చెయ్యడం అత్యంత దురదృష్టకరం. రాజకీయ పార్టీల అఫీషియల్ హ్యాండిల్స్ మిస్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తే ప్రజలకూ, ఆ పార్టీ ఫాలోయెర్లకూ చాలా బలంగా ఆ తప్పుడు సమాచారం చేరిపోతుంది. దీని వల్ల దీర్ఘకాలంలో ఆ పార్టీ క్రెడిబులిటీ కూడా ఘోరంగా దెబ్బతింటుంది.
ఓ మైనారిటీ మతం పైన రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి (అతని విద్వేష ప్రచారం వింటే అతన్ని హిందూ మత గురువు అనలేం) చేసిన ప్రమాదకర కామెంట్స్ పైన తన నిరసన వ్యక్తం చేస్తూ రావణ్ తన ప్రశ్న ఛానెల్లో వీడియో పోస్ట్ చేశారు. దానిని మిస్ లీడింగ్ గా కట్ చేసి రావణ్ హిందూ మతాన్నీ, రాముణ్నీ దూషించాడని Twood Trolls అనే సోషల్ మీడియా అకౌంట్ వైరల్ చేసింది. అదే మిస్ లీడింగ్ వీడియోను ఏ మాత్రం Fact-Check చేసుకోకుండా జనసేన అఫీషియల్ హ్యాండిల్స్ పోస్ట్ చేసింది.
Kindly verify your video: https://t.co/Cch5sNBe3X
Watch this fact-checked video: 👇
@PawanKalyan@APPOLICE100@ncbn@Anitha_TDP@NIA_India
Me to lord Krishna 🦚
Life lo peace' ledu 😫😌
... Shri Krishna Says: ❤️🦚
"Falling in love with someone is not love, but when your heart cannot be at peace without someone, that is love." ❤️
పవన్ కళ్యాణ్ పై కేసు పెట్టిన సుగాలి ప్రీతి తల్లి
ఎన్నికల ముందు న్యాయం చేస్తానని హామీ ఇచ్చి, తర్వాత కేసులో ఆధారాలు లేవని చెప్పారంటూ @PawanKalyan పై కేసు నమోదు చేశారు 🫡
నీకు దండం @ysjagan అన్న ఇలాంటి లుచ్చా గాడిని కూడా కూల్ గా హ్యాండిల్ చేశావ్🙏🙏
"రక్తం రావాలి దెబ్బాపడాలి" అని వీడి అడ్డమైన మాటలతో యువతను రెచ్చగొట్టి శాంతి భద్రతలను విఘాతం కలిగించడానికి చూసిన నీ మీద పెట్టాలి రాజద్రోహం కేస్ 💦
ఎందన్న ఈ ఫైర్ @DrPradeepChinta 💥🔥
అన్ని ఆధారాలతో చర్చకు సిద్ధం , సవాల్ స్వీకరించే దమ్ము నీకు ఉందా @kanduladurgesh ?
అసలు రాజకీయాల్లోకి ఈ నీచ సంస్కృతిని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరో అందరికి తెలుసు..!
BREAKING NEWS 🚨
Sugali Preethi's mother, Parvathi, has filed a complaint against Andhra Pradesh Deputy CM #PawanKalyan at the Gannavaram Police Station.
She said Pawan Kalyan had promised to get justice for her daughter before the elections. But later, he reportedly said there was no evidence in the case. She has requested the police to register an FIR, conduct a proper investigation, and take action against those responsible.
పవన్ కళ్యాణ్ మాట్లాడితే తప్పు కాదు.
ప్రశ్న మాట్లాడితే తప్పా ఇది ఎక్కడ న్యాయం.
చంపితే మా కుటుంబాన్ని చంపేయండి.
MORPHING VIDEOS వెయ్యడం ఏంటి.
- ప్రశ్న భార్య
రావణ్ పై రాజద్రోహం కేసు పెట్టి రిమాండ్ కు పంపిస్తున్నావ్ కదా...
ఈ రోజు ప్రశాంతంగా నిద్రపో... నీకు ఇదే కావాలి కదా పవన్ కళ్యాణ్
ఇదే ఇంట్రెస్ట్ తో నా కూతురు సుగాలి ప్రీతి ముద్దాయలో మీరు చూపించుకొని ఉంటే 10% ఈ పాటికి ముద్దాయలు దొరికేవారు
ఎందుకు ఈ వివక్షత చెప్పండి
-పవన్ కళ్యాణ్ పై సుగాలి ప్రీతి తల్లి ఫైర్