@sai_plot@ktrtrs@KTR_News@chmallareddyMLA@KTRoffice@V6News కేటీఆర్ సార్ నమస్తే మా ఇండ్లు 175 కాంగ్రెస్ ప్రభుత్వం కూల కొట్టింది స్మాశానంగ మార్చారు,ఒక సారి వీలు చూసుకొని సాయి ప్రియ నగర్ PMC మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కి వచ్చి పోవాలని మనవి
సాయి ప్రియ వెల్ఫేర్ అసోసియేషన్.
పేదోడి గూటిపై కాంగ్రెస్ రాబందుల కన్ను
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు కాకముందే ఇంత దౌర్జన్యమా..
మా పుస్తెలు అమ్ముకొని రాజకీయం చేయండి అంటూ ప్రజల ఆర్తనాదాలు
ఇదేనా మీరు చెప్పిన ప్రజాపాలన అంటూ బండ బూతులు తిడుతున్న బాధితులు.
@KTRBRS@sai_plot@JakkaVenkat2020@chmallareddyMLA
KTR Sir, Are all the promises you make on big meetings and stages just for media..as I don't see it fulfilled.. We clapped for your promise.. But slowly realising its not one to be fulfilled