@InterferonEi@HiHyderabad@ApnaSecbad అడిగేవాళ్ళు లేరు వీళ్ళని
Question చేసే వాళ్లు లేరు వీళ్ళని
@hydcitypolice
వీళ్లు transgender గా మారిన రౌడీ లు
వీళ్ళ మీద ప్రతి govt action serious గా తీసుకోవాలి
వీళ్ళు ఒకరిని చూసి ఇంకొకరు దౌర్జన్యం చేస్తారు
బాధితులు మాత్రం అన్నీ మూసుకొని భరిస్తున్నారు
@yskanth వీటిని అడ్డుకోవడం ఎలా 🤔
డబ్బులు లేనోళ్లకి ఈ సమస్య లు ఉన్నోళ్ళకి ఏమి కాదు
వాళ్ళు ఇళ్ల ముందు security ని పెట్టుకొంటారు
మన లాంటోళ్ళు security ని పెట్టుకోలేరు గా అందుకే మన ఇళ్ళకి వీళ్ళు ఇష్టమోచ్చినట్టు వచ్చి rowdism చేస్తారు
వీళ్ళ మీద కూడా ఒక criminal punishment ఉండాలి 👍🇮🇳
టీచర్‌కు భయపడి కుప్పకూలి ఎల్కేజీ విద్యార్థి మృతి
విశాఖపట్నంలో దారుణ ఘటన
లిటిల్ గార్డెన్ స్కూల్లో హోంవర్క్ చేయలేదని టీచర్ కొట్టడంతో భయపడి గుక్కపెట్టి ఏడుస్తూ, కుప్పకూలి టీచర్ మీద పడిపోయిన ఎల్కేజీ విద్యార్థి ప్రణయ్ తేజ్ (6)
చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించిన వైద్యులు
సీసీటీవీ ఫుటేజ్ చూసి ఆగ్రహంతో స్కూల్ ఎదుట ఆందోళనకు దిగిన ప్రణయ్ తేజ్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు
ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ గారికి 9 కోట్లు అప్పు ఇచ్చిన వెంకట సుబ్బారావు మరియు ఆయన కుటుంబ సభ్యులను తాలూకా CI విజయకృష్ణ గారు పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, బలవంతంగా సంతకాలు చేయించారంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు విడుదల చేసిన వీడియో ఇది.
అప్పు తీసుకుంది కాక తిరిగి ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు MLA పదవి ని, ప్రభుత్వం ని వాడుకోవటం మహా దారుణం 🔥🔥🔥
- Ongole Daily
Dear @AshwiniVaishnaw ji, they’re filming the act of crime and you are just sitting helplessly, why?
Arrest them and bulldoze their houses so they learn their lesson
Journey of #EtikoppakaToys ft. Pawan Kalyan ❤️
2018: Raised Ankudu Karra issue during Porata Yatra
2023: Met artisans & assured support
2024 In office: Eased wood access
2025: Promoted at Republic Day Tableau
2026: Etikoppaka Toys welcomes world at ASR Bhogapuram Airport🌍
ఈ డమ్మీ గాడికి గతంలో ఒక చర్చి ఫాదర్ కూతురితో engagement అయి వీడు తేడా అని తెలిసి కాన్సిల్ అయిందా? 👇
అగ్రిగోల్డ్ వ్యవహారంలో #జోగిరాజీవ్ అరెస్ట్ అయ్యాక, సడన్‌గా కొన్ని చిత్రాలు ప్రచారంలోకి తెచ్చారు.
వైజాగ్ ‘మిరాకిల్ సెంటర్’ చర్చి స్థాపకుడు శామ్యూల్ కర్మోజీ కుమార్తె శ్రేష్ట్ కర్మోజీతో రాజీవ్‌కు నిశ్చితార్థం జరిగినట్లుగా ఉన్న చిత్రాలవి.
బహిరంగంగా ఎప్పుడూ క్రిస్టియన్ అని చెప్పుకోకుండా తిరిగే జోగి కుటుంబంతో, ప్రత్యక్షంగా చర్చి/మినిస్ట్రీ నడిపే తాము సంబంధం నెరపడం కష్టమనో.. లేదా అగ్రిగోల్డ్ వ్యవహారంలో అరెస్ట్ అయ్యారనో, లేదా అప్పటికే వీరు తేడాగా ఉన్నారనే విషయం గమనించో శామ్యూల్ కుటుంబం ఆ సంబంధం వద్దనుకున్నట్లు తెలుస్తోంది. కావాలని ఆ ఫొటోలను బయటకు తీసి ప్రచారం చేసినా శామ్యూల్ కుటుంబం లెక్క చేయలేదు.
ఆ కోపంతోనే, పది రోజుల్లో పెళ్లి చేసేయాలని మేఘన కుటుంబాన్ని నమ్మించి, ఆ అమ్మాయి జీవితంతో జోగి కుటుంబం ఆడుకుంది.
కర్మోజీ కుటుంబం తెలివిగా #జోగి కుటుంబం నుండి తప్పించుకుంది అని ఏడాది క్రితం జరిగిన వీటి గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది ...
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
NEWS: జోగి రమేష్ కొడుకు రాజీవ్ సంసారానికి పనికి రాడు🤐🫢
తెలిసి కూడా దాచి పెట్టి పెళ్లి చేసారు!
అన్ని తెలిసి కూడా ఘనంగా అన్ని చెయ్యాలి అని మా తల్లి తండ్రులకి ఒత్తి పెట్టారు.
ఇంట్లో పైన బందించి చిత్ర హింసలు పెట్టారు.
:FIR filed by కోడలు మేఘన
👇అప్పట్లో జోగి ఇట్లుండే వాడు🎃
Polavaram Water Reaches Pithapuram: A Dream Comes True 🙏🏼
After persistent efforts from Deputy CM Pawan Kalyan, Polavaram water begun flowing into Pithapuram through Yeleru Channel, bringing irrigation, hope, & a brighter future for farmers🌾💧