@AmithAnna_Army@GuthaAmithReddy 🔥 50K STRONG… ఇదే ప్రజల పవర్! ❤️ఫాలోవర్స్‌ను కొనొచ్చు…
ప్రజల ప్రేమను మాత్రం గెలుచుకోవాలి! 💯50,000 మంది Instagram కుటుంబం అంటే కేవలం ఒక మైలురాయి కాదుప్రజల నమ్మకం, యువత ఆదరణ, నిరంతర ప్రయాణానికి గుర్తింపు.
ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటూ, యువతకు అండగా నిలుస్తున్న **** గారికి అభినందనలు
@VijayaReddy_R రాజకీయాల కో��ం మాటలను కత్తిరించి ప్రచారం చేయడం కొత్త కాదు. కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని రాజకీయ లాభనష్టాల కోసం వాడుకోవడం మాత్రం సరైంది కాదు. ఒక నాయకుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తే, దాన్ని తెలంగాణ ప్రజలను అవమానించారు'గా మార్చడం ప్రజలను మభ్యపెట్టడమే. పూర్తి వీడియోత మాట్లాడండి
@KTRBRS@kharge ప్రజాస్వామ్యం నకు ప్రతీక నాడు దోచుకుంటే నేడు ప్రతి విషయం ప్రజలకు తెలుస్తుంది.. ప్రాంతీయ పార్టీ లో ప్రజాస్వామ్యం తక్కువ.. మనకు కావాల్సింది ప్రజాస్వామ్యం
@KTRBRS@RahulGandhi మీ కంటే నయం.. మీరు చేసిన అప్పుల రాష్ట్రానికి భయానికో భక్తి కో పరిపాలన చేస్తున్నాడు.. మీరు అయ్యుంటే ఇప్పటివరకు ప్రజాస్వామ్యం ఉండేది కాదు.. ప్రజలకు అంత అర్ధమైంది. రానున్నది బీసీ రాజ్యం
@KonathamDileep సెంటిమెంట్ రాజకీయాలు వదిలేయ్... మనం అధికారంలో ఉన్నప్పుడు మన సంపద కొరకు ఆంధ్ర కాంట్రాక్టర్లు ఆంధ్ర మీడియా ఆంధ్ర పెట్టుబడుదారులు గుర్తొస్తారు అధికారం పోయినంక తెలంగాణ గుర్తొస్తుంది. సేంట్ మెంట్ రాజకీయాలు బంద్ చెయ్. అన్ని అందరికి తెలుసు రానున్న రాజకీయ ఎన్నికలు ఎవ్వరు ఊహించారు...
@BharathMBNR కెసిఆర్ ఎక్కువగా రాత్రి బాత్ రూమ్ లో క్రింద పడి గాయపరుచుకుంటారు...ఏమి శని గ్రహణం ఉందో నాకు అ��్ధం కావటం.. ఇటీవల కెసిఆర్ ఫార్మ్ హౌస్ లోనే పల్లె రాజేశ్వర్ రెడ్డి కూడా కెసిఆర్ బాత్ రూమ్ లో క్రింద పడి చికిత్స చేపించుకుంటున్నారు
@kishanreddybjp@drlaxmanbjp గౌరవ పార్లమెంట్ సభ్యులు మరియు బీజేపీ పార్లమెంట్ ఎన్నికల బోర్డు సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐🙏