నేనంటే నాకు చాలా ఇష్టం... ఎందుకంటే నేను నా కష్టాన్ని నమ్ముకుంటాను..
కన్నీళ్ళను కాదు...
కన్నీళ్లను ఆపే నాకున్న ధైర్యాన్ని నమ్ముతా...
నా ఇష్టాలను నమ్మను, నన్ను ఇష్టపడి వచ్చిన వాళ్ళు నమ్ముతా...
On the screen @Saiengineer23
@Saiengineer23
ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మం వైపు నిలబడి బ్రతకమని రాముడు చెప్పాడు.......
ఏం చేసైనా సరే ధర్మాన్ని ఎలా నిలబెట్టాలో కృష్ణుడు చెప్పాడు........ jai Hind.
Beautiful as seen above ....
No one's lives ....
Some are pretending ....
Too many are pushing.... @Saiengineer23
పైకి కనిపించినంత అందంగా....
ఏ ఒక్కరి జీవితాలు ఉండవు....
కొందరు నటిస్తున్నారు....
మరీ కొందరు నెట్టుకోస్తున్నారు....
My salute to your service program. Today every poor family is reaching out to you for your service programs to make the whole country proud. Similarly, if a poor family in the country is served like Sonu Sood, any family will go hungry. Happy birthday @SonuSood@makeinindia
#మహానుభావులు లోకోపకారార్దం,
బ్రతకడానికి తింటారు, మనమేమో తింటానికి బతుకుతాం, ఇదే వ్యత్యాసం, బ్రతకటానికి తింటే రుచులతో పనిలేదు, తినడానికి బ్రతికితే ఎన్నో రుచుల, ఆ రుచుల కోసం ఎన్నో తిప్పలునూ......