@balaji25_t Major reason for this is increase of Forest cover in overall Telangana State from 27% to 33% by BRS Govt Scheme Harithaharam and Kamleshwaram Project is also having major role in this 🤟🤟
గుడిసెలో ఉండే వాళ్ళకి మీరు furnished అపార్ట్మెంట్ చూపించి డబుల్ బెడ్ రూం ఇల్లు ఇచ్చారు సర్
ఆల్రెడీ furnished అపార్ట్మెంట్ చూసిన వాళ్లకి ఆశ దురాశ గా మారింది
గుడిసెలో ఉంది మర్చిపోయారు ఇప్పుడుంటున్న డబుల్ బెడ్ రూం ఇచ్చింది ఎవరో మర్చిపోయారు ముందు చూపించిన అపార్ట్మెంట్ ఏ గుర్తుంది
@HiHyderabad Ori Mee Bithiri Andhra Power ane telivi thetalu
Adhi Andhra Power kaadu tokka kaadu Telangana lo Sankranti Peeda Pandaga ( పీడ పండగ ) ante Bad Resulted Festival ani andhuke yetu tiragaru ikkada
So Telangana lo ye City or Town lo aina ilage untadi ippudu
Go and Check Once
A new thought for the country's demographic change of its constitution to pace up the developments & address the key issues of the society, salute to our CM #KCR Garu.
"Let us not maintain silence. There is a need for qualitative change in the Nation🇮🇳" @KTRTRS@trspartyonline
సహాయం అవసరమని, అభ్యర్థించినా సరే సంబందం లేని వారికి నేనెందుకు సహాయపడాలనో, లేదా నా చేతులకు మట్టి అంటుకుంటుందనో చాలావరకు ముందుకు రాని జనం., ఇదీ ప్రస్తుత వైనం.
అడిగినా-అడగకపోయినా, ఎవరు ముందుకు వచ్చినా-రాకపోయినా, సమస్య కంటబడ్డ మరుక్షణం మీ సహాయర్థమై వాలిపోయే వాడొకడుంటాడు...వాడే #ఖాకీ