కేటీఆర్‌ని సమంతకు లింక్ పెట్టి మాట్లాడమంది రేవంతే.
నేను చూసుకుంటా.. మీరు కేటీఆర్‌పై రెచ్చిపొమ్మని రేవంత్ ఆనాడు నన్ను ఉసిగొల్పాడు.
రేవంత్ మాటలు వినడం వల్లే నేను ప్రజల్లో చులకన అయ్యాను.. నాకు చెడ్డ పేరు వచ్చింది.
కేటీఆర్‌ని తిట్టినప్పుడు శభాష్ అని పొగిడి.. కోర్టులో కేసు పడగానే నాకే నీతులు చెప్పాడు.
ఆఖరికి కోర్టు మెట్లు ఎక్కి నాగార్జున కుటుంబానికి క్షమాపణ చెప్పాల్సిన దుస్థితి ఏర్పడింది.
నేను వివాదాల జోలికి వెళ్లలేదు.. నాపై నోటి దురుసు ముద్ర పడటానికి కారణం రేవంతే.
రేవంత్ లాంటి దిగజారుడు మనిషిని నేను నా రాజకీయ జీవితంలో ఎక్కడా చూడలేదు.
గిట్టని వాళ్లపై బురద జల్లడమే రేవంత్ పని.. దాని కోసం ఎంత నీచానికైనా ఒడిగడతాడు
మొన్న మహబూబాబాద్‌లో ఓ పోలీసు అధికారి పాలిటెక్నిక్ విద్యార్థి గొంతు పిసికి క్రూరంగా ప్రవర్తించాడు.
నిన్న నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో తన కుమార్తెకు జరిగిన అవమానంపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తిని బూటుకాళ్లతో తన్ని, మూత్రం తాగించారనే ఆరోపణలు.
నేడు సూర్యాపేటలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని కేసులు.. కోదాడలో బడ్డీ కొట్టు తొలగింపు.. నిరసన తెలిపిన వారిపై CI దౌర్జన్యం.
@revanth_anumula అసలు తెలంగాణలో ఉన్నది ప్రభుత్వమా? లేక పోలీసు పాలనా?
ప్రతిపక్షాలపై పోలీసులతో జులుం..
ప్రజలపై పోలీసులతో జులుం..
ప్రశ్నిస్తే కేసులు..
నిరసిస్తే అరెస్టులు..
హక్కులు అడిగితే దౌర్జన్యాలు..
ఇదేనా మీరు చెప్పుకున్న ప్రజాపాలన?
@TelanganaDGP గారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి, కారకులైన పోలీసులపై విచారణ జరిపి తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
🚨 WATCH THIS A COMMON MAN BEING BEATEN! 🚨
Is this law enforcement or pure goondaism on the roads?
In broad daylight, the Kodad Town CI crossed all limits of humanity and law by mercilessly thrashing a common man on the open road. Grabbing a citizen by his collar, dragging him, and pinning him down to the asphalt is not Policing
it is a blatant abuse of power and a horrific violation of fundamental human rights!
A police uniform is given to protect the public, not to unleash state-sponsored terror on ordinary citizens. Who gave this official the right to behave like a lawless tyrant?
This absolute high-handedness must not go unpunished! We demand immediate accountability, suspension, and a strict inquiry into this barbaric act.
#Telangana #KodadTown
#PoliceBrutality #JusticeForCommonMan
The Numbers Don't Lie: The Answer to "What Did KCR Do?"
For years, critics and political opponents kept asking one cynical question..
"What did KCR actually do?"
Today, they have their answer in black and white.
According to RBI Handbook data (compiled in the Business Standard State of States report, Page 14), Telangana recorded the highest agriculture GVA growth of any state in India an outstanding 6.9% average annual growth between 2016–17 and 2024–25, ahead of Tamil Nadu (5.99%), Manipur (5.59%), Assam (5.45%), and every other state.
This is not a political claim. It is an independent assessment that validates the transformation of Telangana's agriculture.
This achievement did not happen overnight. It was built on @KCRBRSPresident vision and execution assured irrigation through major projects including Kaleshwaram and Mission Kakatiya,free quality power to farmers, timely availability of seeds and fertilizers, and an effective procurement system that gave confidence and stability to every farming family. These reforms transformed Telangana into one of India's leading agricultural states.
For everyone who kept asking, "What did KCR do?", this report is the answer. The figures speak louder than propaganda, political rhetoric, or selective narratives.
What is even more concerning is that this hard-earned achievement is now under serious challenge.
In just two and a half years, the Congress government has pushed the agricultural sector into uncertainty water scarcity, power interruptions, urea shortages, and poor procurement undermining the very ecosystem that made Telangana the country's top-performing agricultural state.
Building agricultural strength took years of vision, planning, and execution. Weakening it has taken just two and a half years.
The numbers have spoken. The question now is not "What did KCR do?"
The real question is:
Why is the @revanth_anumula government allowing Telangana's hard-earned agricultural gains to slip away?
@BRSparty@TelanganaCMO
మంత్రి సీతక్క ఇలాకా ములుగు నియోజకవర్గంలో ఇసుక అక్రమ మైనింగ్ దృశ్యాలు
రూ.4 వేల కోట్ల ఇసుకను అక్రమంగా దోచుకునేందుకు మంత్రులు సీతక్క, పొంగులేటి ప్లాన్
సీతమ్మ సాగర్ వద్ద డిసిల్టేషన్‌కు అనుమతి లేకున్నా అక్రమంగా ఇసుక తవ్వకాలు
గ్రామ సభ పెట్టకుండానే, నెల రోజుల వ్యవధిలోనే ప్రాసెస్ పూర్తి చేసి ఇసుక అక్రమ రవాణా మొదలు
12 వేల కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వేందుకు పర్మిషన్ ఇచ్చిన మైనింగ్ అధికారులు
అక్రమ ఇసుక మాఫియాపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన యువకులపై కేసులు
కాంగ్రెస్ వార్డు మెంబర్ తో మాట్లాడించి ఆ వీడియో మీరే పోస్ట్ చేసి, మీరే లైక్స్ కొట్టుకుంటూ ఏం నాటకాలు ఆడుతున్నారు రా... మీ బతుకు చెడ 💦
వీడియోలో మాట్లాడిన అతని పేరు మోతె భాస్కర్, శ్రీగిరిపల్లి గ్రామం, గజ్వేల్ మండలం, సిద్దిపేట జిల్లా
అతను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మరియు శ్రీగిరిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరపున 5వ వార్డ్ మెంబర్
Appalling that Telangana CM Revanth Reddy proudly admits his 'HYDRAA' is inspired by Hitler. It exposes his RSS roots & facist mindset and @INCIndia leadership owe explanation to the Nation on the issue.
Today my mother visited a Passport Seva Kendra for a Tatkal appointment.
Despite carrying all documents mentioned officially, she was suddenly asked for a “bank-attested letter” that was nowhere mentioned on the website or appointment slip.
She was humiliated and sent back.
ప్రధాన మంత్రి స్థాయిలో కూడా పరిష్కారం కాని ఎన్నో సమస్యలను తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ కొద్ది సంవత్సరాల్లోనే పరిష్కరించారు.
ఇలాంటి వంద ఉదాహరణలు చెప్పగలను. దశాబ్దాలుగా ఎవరూ తాకని సమస్యలను పదేళ్లలో పరిష్కరించడం సాధ్యమైంది.
ఇది ఎక్కడో ఒడిశానో, యూపీనో, బీహార్ లోనో జరిగిన ఘోరం అనుకునేరు... కానే కాదు... ఇది మన తెలంగాణలో,
రేవంత్ రెడ్డి గారి పాలనలో వైద్య ఆరోగ్య శాఖ పని తీరుకు నిలువెత్తు సాక్ష్యం ఈ చిత్రం..
ఇదేనా రేవంత్ రెడ్డి మీరు తెస్తానన్న 'మార్పు'??
భద్రాచలంలో అంబులెన్స్ ఇవ్వకపోతే, కన్నతండ్రి భౌతికకాయాన్ని భుజాలపై మోసుకెళ్లిన హృదయవిదారక దుస్థితి.