Proud of you captain🫡💛
They said no bowling, you trusted new overseas bowlers and uncapped Indians
They said no middle order, you showed a 20 yearold talent.
They said no one can replace Dhoni’s captaincy, you led CSK through injuries.
Bad season, but we’ll be back stronger💛
26th April 2026
వాసవీ కన్యక జయంతి :
వాసవీ కన్యకా పరమేశ్వరి వైశ్యులకు ఆరాధ్యదేవత. ప్రపంచమంతటా ఆమె ఆలయాలున్నాయి. వైశ్యులు ప్రధానంగా వాసవీ అమ్మవారి పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
కన్యకా పరమేశ్వరి తండ్రి కుసుమ శ్రేష్ఠి. ఆయన భార్య కుసుమాంబ. వారిది ఆదర్శ దాంపత్యం. పెనుగొండ నగరేశ్వర స్వామి వారికి ఆరాధ్య దైవం. అయితే వివాహం అయిన చాలా ఏళ్ల వరకూ వారికి సంతాన భాగ్యం కలుగలేదు. దాంతో కుల గురువైన భాస్కరాచార్యులవారి సలహా మేరకు పుత్రకామేష్ఠి యాగం చేశారు. దేవతలు అనుగ్రహించిన యజ్ఞఫల ప్రసాదాన్ని స్వీకరించి కుసుమాంబ గర్భవతి ఆయింది. తొమ్మిదినెలలకు వసంత కాలంలో సర్వత్రా ఆనందోత్సాహాలు వెల్లువెత్తిన మథుర క్షణాన వైశాఖ శుద్ధ దశమి, శుక్రవారంనాడు ఉత్తరా నక్షత్రం కన్యరాశిలో కవలలకు జన్మనిచ్చింది. వారిలో అబ్బాయికి విరూపాక్షుడని, అమ్మాయికి వాసవాంబిక అని నామకరణం చేశారు. దినదిన ప్రవర్ధమానంగా పెరిగిన వారిద్దరూ సకల విద్యల్లోనూ ఆరితేరారు. ఆ కాలంలో అంటే 10,11 వ శతాబ్దాల మధ్యలో పెనుగొండ ప్రాంతం విష్ణువర్ధనుడనే చాళుక్య చక్రవర్తి అధీనంలో ఉండేది. అతడికే విమలాదిత్యుడనే మరోపేరుంది. అతడొకసారి వాసవిని చూశాడు. మోహించాడు. ఆమెను వివాహ చేసుకుంటానని కుసుమ శ్రేష్ఠికి వర్తమానం పంపించాడు ప్రాపంచిక విషయాల మీద తనకు ఆసక్తి లేదని, జీవితాంతం కన్యకగానే ఉంటానని అంతకుముందే వాసవి ప్రకటించింది. విష్ణువర్ధనుడు కోపోద్రిక్తుడయ్యాడు. పెనుగొండపైకి సైన్యం పంపాడు. ఆ విపత్కర స్థితిలో కుసుమ శ్రేష్ఠి కులగురువుల సమక్షంలో 714 గోత్రాల వారితో సమావేశం నిర్వహించాడు. వారిలో 612 గోత్రాల వారు విష్ణువర్థనుడితో వివాహం జరిపిస్తే, యుద్ధ ప్రమాదం తప్పుతుందని, కులవినాశనం జరగదని భావించారు. 102 గోత్రాలవారు మాత్రం వాసవితో పాటు అడుగు వేయడానికి సంసిద్ధులయ్యారు. అధర్మానికి తలవొగ్గి, పిరికితనంతో వ్యవహరించే పలాయనవాదులు దైవత్వానికి దగ్గర కాలేరనడానికి నిదర్శనమైన సన్నివేశం అప్పుడు జరిగింది.
వాసవీదేవి గోత్రీకుల సమావేశంలోకి ప్రవేశించింది. అందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తూ మనసులోని మాట వెల్లడించింది. నేను వివాహానికి నిరాకరించినట్లైతే విష్ణువర్థనుడు సైన్యంతో పచ్చి విరుచుకుపడతాడు. యుద్ధం పలస అపార జననష్టం సంభవిస్తుంది. పుణ్య స్త్రీలు వైధవ్యంతో బాధపడతారు. ఒక్కరి కోసం ఇంత రక్తపాతం జరగడం నాకు ఇష్టం లేదు. ఒక కొత్త పద్ధతిలో పోరాడదాం. అహింసా విధానంతో మనల్ని మనం అర్పించుకుందాం. దృఢమైన సంకల్పం ఉన్నవారు మాత్రమే ఈ పోరాటంలో పాల్గొనగలరని ప్రకటించింది. దానికి తల్లిదండ్రులు సైతం అంగీకారాన్ని వ్యక్తం చేశారు. ఆమె తల్లిదండ్రులతో సహా 102 గోత్రాలవారు వాసవి దేవిని అనుసరించారు. ఆత్మాహుతి చేసుకున్నారు. అది మాఘ శుద్ధ పాడ్యమినాడు జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి క్షేత్రాన్ని దర్శించేందుకు అనునిత్యం అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు.
ఆత్మాభిమానమే అసలైన శక్తియని ఆత్మబలిదానం చేసిన శక్తి స్వరూపిణి…
ఏ అధికారానికి స్త్రీ శక్తి తలవంచదని చెప్పి, తన ఆత్మగౌరవాన్ని చాటిన విశ్వజనని...
అపర పార్వతీ దేవి అవతారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ఆ తల్లి దివ్యాశీస్సులు మనందరిపై ఉండాలని, ఆమె చల్లని చూపు మనపై వర్షించాలని కోరుకుంటూ హిందూ బంధువులకు శుభాకాంక్షలు.
#KanyakaParameshwari
శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. కలియుగంలో ధర్మాన్ని రక్షించడానికి, స్త్రీ శక్తిని చాటడానికి అమ్మవారు వాసవీ కన్యకాపరమేశ్వరిగా అవతరించారు. ఈ రోజును భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం వల్ల కుటుంబంలో ఐకమత్యం, వ్యాపారంలో అభివృద్ధి, మనశ్శాంతి లభిస్తుందని భక్తుల నమ్మకం. శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి భక్తులకు సకల శుభాలు చేకూర్చాలని కోరుకుంటున్నాను.
yeh kaala drishti aise nahi jaayega... Muthi bhar ke laal mirch se kaam nahi chalega.... poora khet jalana padega
Kya baat hai 🫡
Pehle hamare desh mein dushman ne terror attacks kiye
Ham ghayal ho isiliye ham ghatak ho🔥
Writers & actors built careers on propaganda, and the industry stayed quiet like cats. Now the same clan mock Dhurandhar. You don’t get to call yourself liberal if your first instinct is to Mock.
Don’t know when truth started getting labeled as propaganda...... strange times.
COMING TO THE POINT.....
I want to tell @AdityaDharFilms & @RanveerOfficial yeh kaala drishti aise nahi jaayega... Muthi bhar ke laal mirch se kaam nahi chalega.... poora khet jalana padega 🔥
Watched #Dhurandhar2TheRevenge last night.... Outstanding film 🙏
This song took me back to pure joy. I danced my heart out and truly enjoyed every moment of filming this #HookStep 🤗
Hope you'll have a blast 😉
https://t.co/A1PRyNT5EO
#ManaShankaraVaraPrasadGaru in theatres on Jan 12th!
అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి అర్పిస్తున్నాను. మహాత్మా గాంధీ సిద్ధాంతాల ప్రభావంతో భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని ఉప్పు సత్యాగ్రహంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ధీరోదాత్తుడు ఆయన. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే దృఢ నిశ్చయంతో పోరాడి లక్ష్యం సాధించిన మహనీయుడు ఆయన. తన ప్రాణాలను కూడా లెక్కచేయని ఆయన త్యాగం మనలో స్ఫూర్తి నింపాలి. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు తన ప్రాణత్యాగంతో నాంది పలికిన ఆ మహనీయునికి శిరస్సు వంచి నమస్కరిస్తూ మరొక్కమారు నివాళి అర్పిస్తున్నాను.