ధర్మరక్షకులు దాడులు చేస్తారు…
రాజ్యాంగ రక్షకులు చూస్తూ కూర్చుంటారు 👏🏼
Chilkur temple chief priest and a great scholar Shri Rangarajan garu was attacked two days ago by fringe elements.
Not a word from the protectors of Hinduism on this act of cowardice
There are videos of the attack and in two days did the Telangana govt do anything? Shame!
Home minister?
Chief minister?
Anyone has answers?
ధర్మరక్షకులు దాడులు చేస్తారు…
రాజ్యాంగ రక్���కులు చూస్తూ కూర్చుంటారు 👏🏼
Chilkur temple chief priest and a great scholar Shri Rangarajan garu was attacked two days ago by fringe elements.
Not a word from the protectors of Hinduism on this act of cowardice
There are videos of the attack and in two days did the Telangana govt do anything? Shame!
Home minister?
Chief minister?
Anyone has answers?
ఇలాంటి యెదవల వల్లే హిందూ ధర్మం మీద గౌరవం పోతుంది రామ రాజ్యం అనే దానికి రంగరాజ���్ గారు నేనూ అందులో చేరాను అని అన్నాదుకు ఆయన వయసు కూడా గౌరవం ఇవ్వకుండా 10 రూపాయలకు కూడా పనికిరాని విల్లు అవమానించారు
#చిలుకూరు
#chilkurbalajitemple🙏
#rangarajan
#telangana
ఎలాంటి యెదవల వల్లే హిందూ ధర్మం మీద గౌరవం పోతుంది రామ రాజ్యం అనే దానికి రంగరాజన్ గారు నేనూ అందులో చేరాను అని అన్నాదుకు ఆయన వయసు కూడా గౌరవం ఇవ్వకుండా 10 రూపాయలకు కూడా పనికిరాని విల్లు అవమానించారు ఎక్కడికి పోయాయి శ్రీ వైష్ణవ సంగాలు ఎక్కడ చిన్న జియర్ స్వామి గారు ఎవరు నోరు మేదాపర .
We thank Shri @KTRBRS garu who came along with Smt @BrsSabithaIndra garu and Shri @KarthikIndrAnna garu and gave moral support
We request that he consult Shri @krsureshreddy garu whose guidance of immense value and provide support to the divine task in press note of Dr MVS
కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా
కాంగ్రెస్ పార్టీ బీసీ లది .. నన్ను బెదిరించాలని చూస్తే నడవదు
నాకు అన్యాయం చేయాలని చూస్తే పండవెట్టి తొక్కుతరు బీసీలు - కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల పెంచడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశిం���ారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు, ఇతర అంశాలపై సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.
✅రాష్ట్రంలో కుల గణన నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున ఆ నివేదిక ఆధారంగా పంచాయతీ ఎన్నికలకు వెళ్లడానికి ఎంత సమయం పడుతుందన్న వివరాలను అధికారులను అడిగారు.
✅బీసీ రిజర్వేషన్ల పెంపుతో పాటు స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోకుండా సాధ్యమైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
✅ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల వరకు అనుసరించిన విధానాలు, వివిధ రాష్ట్రాల స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో దాఖలైన కేసులు, వాటి తీర్పులు, పర్యవసనాలను మాజీ మంత్రి జానారెడ్డి వివరించారు.
✅ఇప్పటివరకు అనుసరించిన రిజర్వేషన్ల విధానాలపై క్రమ పద్ధతిలో నివేదిక రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ విషయంలో పంచాయతీరాజ్ శాఖ నిపుణులు, మాజీ ఉన్నతాధికారుల సలహాలు తీసుకోవాలని, చట్టపరమైన విషయాల్లో అడ్వకేట్ జనరల్ తో చర్చించాలని సూచించారు.
✅మిగతా రాష్ట్రాలు రిజర్వేషన్ల విషయంలో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసి సాధ్యమై���ంత తొందరగా నివేదిక రూపొందిస్తే శాసనసభ సమావేశాలకు ముందే మారోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి చెప్పారు.
✅సమావేశంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ @Bhatti_Mallu, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ @DamodarCilarapu, బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ @Ponnam_INC, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి @seethakkaMLA, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి @IKondaSurekha, ముఖ్యమంత్రి సలహాదారు శ్రీ @Vemnarenderredy, ఎమ్మెల్సీ శ్రీ @TeenmarMallanna, రాష్ట్ర మాజీ మంత్రి శ్రీ @kjanareddymla, బీసీ కమిషన్ ఛైర్మన్ శ్రీ @vkmrao41 రిజర్వేషన్�� పెంపు సాధ్యాసాధ్యాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
✅సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అలాగే, పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో కొనసాగుతున్న పనుల ప్రగతిపై అధికారుల నుంచి వివరాలు అడిగారు.
#Telangana #PanchayatiRaj
Visited Hail Storm hit Marpally farmers last week. Farmers suffered huge losses due to unprecedented hail stones that piled us almost 10". The ice did not melt for 3 days.
KCRao did not pay state share premium for the central govt crop insurance PMFBY. KCRao misleading farmers
తీన్మార్ మల్లన్న, తెలంగాణ విఠల్ అరెస్ట్ లను తీవ్రంగా ఖండిస్తున్నాను. పోలీసు అధికారులతో ఫోన్ లో మాట్ల��డి, వెంటనే వారిని విడుదల చేయాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడం జరిగింది.
తీన్మార్ మల్లన్న, తెలంగాణ విఠల్ అరెస్ట్ దుర్మార్గం. ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని అనుకుంటున్నారు. దొంగల్లా వచ్చి ఎత్తుకుపోతారా ?
ఖబడ్దార్ కేసీఆర్, వీరందరినీ బేషరతుగా విడుదల చేయాల్సిందే. జర్నలిస్ట్ విఠల్ ఆరోగ్యం బాగోలేదు, తనకు ఏం జరిగినా కేసీఆర్ దే బాధ్యత వహించాలి. లేనిపక్షంలో తీవ��ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కేసీఆర్ పాలనలో తెలంగాణ ఉద్యమకారులకు పట్టిన గతి ఇదేనా ?
కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ��యం మంట కలిసిపోతోంది. తెలంగాణ ఉద్యమకారులారా, ఇప్పటికైనా బయటకురండి, కల్వకుంట్ల కుటుంబ రాక్షస పాలనపై పోరాడుదాం.
మీ ప్రేమతో ఆయుష్షు పోసుకున్న #QNews గొంతునులిపేందుకు చేసిన ప్రతి ప్రయత్నాలు చెల్లాచెదురై 5వ ఏడుకు చేరుకున్న సందర్భం ఇది .. మీ ప్రశ్నకు 5 ���ళ్లు #qgroupmedia