Pegasus BJP talking about Phone Tapping is hilarious, Apple sent threat notifications to many Opposition leaders including KTR,Shashi Tharoor, Mahua Moitra,Akhilesh Yadav when Phone was tapped by Modi Sarkar.
Congress is diverting from their Promises. They can investigate any officer, including then DGP & Telecom Providers too.
వేములవాడ బస్టాండ్ లో బస్సులు లేక ఇబ్బంది పడుతున్న భక్తులు
ఈ ఫ్రీ బస్ ఎవరు పెట్టమన్నారు అని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న భక్తులు
గత ప్రభుత్వం పనితీరు బాగుండే అని గుర్తు చేసుకుంటున్నా భక్తులు
వట్టిగ కెసిఆర్ ప్రభుత్వాన్ని కోల్పోయాం అని బాధపడుతున్న ప్రజలు
ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్న భక్తులు
ఫ్రీ అని చెప్పి అన్ని డీలక్స్ బస్సులు వేస్తున్నారు ఎక్స్ప్రె���్ బస్సులువేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న భక్తులు
@KTRBRS
తెలంగాణ ప్రతిష్టను దిగజార్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్ర��� పేరిట అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పింది అని @KTRBRS గారు “స్వేద పత్రం” పేరిట తెలంగాణ ప్రగతిని వివరిస్తే...
@bandisanjay_bjp కి వచ్చిన నొప్పి ఏంటి ?
బండి సంజయ్ కాంగ్రెస్ కోసం పని చేస్తున్నారా?
మేము అహంకారంతో ఓడిపోతే
ఏ అహంకారంతో నువ్వు ఓడిపోయినవ్ ?
నువ్వు మంచిగా పని చేస్తే నువ్వు ఎందుకు ఓడిపోయినవ్?
పోటీ చేసిన ముగ్గురు ఎంపీలు ఓడిపోయి
మీరు దద్దమ్మ ఎంపీలు అని మళ్లీ ఋజువు చేసిన్రు…!
ముగ్గురిని ఓడించింది BRS అభ్యర్థులే..!
#AccidentalMPs
రేవంత్ రెడ్డి ఓ పెద్ద దొంగ, చీటర్, బ్లాక్ మెయిలర్, ఓట��కు నోటు కేసులో జైలుకు పోయి వచ్చిండు ఆయన ముఖ్యమంత్రి అయితే మనం ఎట్లా ఆయన కింద పని చేయాలి...! రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మేస్తాడు.-
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి 👇
@KTRBRS @JAGANBRS