భూములపై బుకాయింపు
బనగానపల్లె సభలో ఇష్టానుసారంగా సీఎం చంద్రబాబు అబద్ధాలు
20 లక్షల ఎకరాలను 22 ఏ జాబితాలో పెట్టింది బాబు సర్కారే
తప్పుల తడకగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పంచుతూ పబ్లిసిటీ స్టంట్
ఆంగ్లేయుల తరువాత దేశ చరిత్రలో తొలిసారిగ�� భూముల రీ సర్వే చేపట్టింది వైఎస్ జగన్ ప్రభుత్వమే
శాటిలైట్, డ్రోన్, జీపీఎస్, కోర్ స్టేషన్లు, రోవర్లు లాంటి టెక్నాలజీ వాడకంతో పక్కాగా సర్వే
ప్రత్యేకంగా 10,185 మంది గ్రామ సర్వేయర్ల నియామకం
గ్రామ సచివాలయాల ద్వారా మహాయజ్ఞం
క్యూఆర్ కోడ్, జియో ��ో–ఆర్డినేట్స్‌తో 30 లక్షల మందికి పట్టాదార్ పుస్తకాలు
జగన్ ప్రభుత్వం పనితీరుకు ప్రోత్సాహకంగా రూ.500 కోట్లు ఇన్సెంటివ్ ఇచ్చిన కేంద్రం
క్రెడిట్ దోపిడీకి పాల్పడుతూ ఆ ప్రోత్సాహకాన్ని అందుకున్న చంద్రబాబు సర్కార్
1/2
ఐటీడీపీ చేత ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీని నడుపుతున్న నారా లోకేష్.
MyTDP యాప్ నుంచి ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేసి, దాని స్క్రీన్‌షాట్‌ను అప్లోడ్ చేస్తే బహుమతులు ఇస్తారట..
ఫేక్ ప్రచారాల మీద పెట్టే శ్రద్ధ..
ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిపై పెడితే ఉపయోగం ఉంటుంది @naralokesh, @ncbn.
#TDPFakeNewsFactory
#CBNJungleRaj
#JaganannaConnects
CM,DCM కనీసం జగనన్న లాగా ఫోన్లో అయినా పరామర్శించారా.
మత్స్యకారుడు చిన్న ను ఫోన్ లో పరామర్శించిన జగన్.
ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న జగన్
ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్న జగన్.
ప్రమాదం జరిగిన ఘటనను జగన్ కు వివరించిన చిన్న.
నాకు 85 ఏళ్లు నేను రాజకీయ చరిత్రలో ఇలాంటి దుర్మార్గం ఎప్పుడూ చూడలేదు.
మాకు కేసులంటే భయం లేదు.
మేము చూడని కేసులు కాదు.
మేము భయపడే రకం కాదు.
ఎవరు వచ్చినా ఎదుర్కొనే దమ్ము మాకు ఉంది.
- ప్రకాష్ రెడ్డి తండ్రి
Vijayawada Public Talk On MAVIGUN!
MAVIGUN రూ.10 వేల కోట్లతో పూర్తి అవుతుంది.
అమరావతి రూ.2 లక్షల కోట్లు పెట్టిన పూర్తి అవ్వదు.
అమరావతి కొండవీటి వాగు ఎప్పుడు వచ్చినా మునిగిపోతుంది.
MAVIGUN లో మనం నిర్మాణం చేయాల్సింది లేదు పోర్టు ఉంది ఎయిర్ పోర్టు ఉంది.
అమరావతి 50 ఏళ్లు అయినా పూర్తి అవ్వదు.
బాబు సర్కారు ఘోర వైఫల్యం
మత్స్యకారుల ఆచూకీ కనుక్కోవడంలో తీవ్ర అలసత్వం
ఇంకా లభించని ఆరుగురు గంగపుత్రుల జాడ
కనీస దయ కూడా లేకుండా.. నడిసంద్రంలో వదిలేసిన ప్రభుత్వం
గాలింపు చర్యలను నిలిపివేసి చేతులు దులుపుకున్న పాలకులు
గంగపుత్రుల కుటుంబాల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహావేశాలు
మృతదేహాలైనా దొరికేవరకూ ��ెతకలేరా అంటూ కన్నీరుమున్నీరు
మత్స్యకారులను ఆదుకుంటానన్న పవన్ ఎక్కడంటూ నిరసనలు
పరామర్శకు వచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర కారును అడ్డుకున్న మహిళలు
పుట్టెడు దుఃఖంలో ఉన్న మహిళల గోడు వినకుండా చెదరగొట్టిన పోలీసులు
Fee Reimbursement కోసం రోడ్డు మీదకి వచ్చిన విద్యార్థులు.
మనకి ఇవ్వన్ని ఎందుకులే @ncbn@naralokesh 🤦🏻🤦🏻🤦🏻
గాలి కబుర్లు చెప్పమంటే అబ్బాకొడుకులిద్దరూ ముందు వరుసలో ఉ��టారు 💦💦💦
ఎప్పుడు చూడని రికార్డ్ ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం.
మరణించిన మృతి దేహాలు కూడా కనబడని పరిస్థితుల్లో మనం ఉన్నాం.
2024 July - ఈరోజుటికి ముచ్చుమ���్రి బాలిక మృతి దేహం లేదు.
2026 May - ఈరోజుటికి సాయి కృష్ణ మృతదేహం ఎక్కడ ఉందో తెలీదు.
2026 July - 4 రోజులు గడుస్తున్నా మత్స్యకారుల మృతి దేహాలు కనబడలేదు.
ప్రభుత్వం ఇంకా చనిపోయినట్టు నిర్ధారించుకోండి అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చారు.
.@ncbn గారూ.. టెట్ నిబంధనలతో టీచర్లు చాలా ఇబ్బందులు పడుతున్నా మీరు పట్టించుకోకపోవడం అన్యాయం. 2011 ముందు నుంచి టీచర్లుగా ఇప్పటికీ పనిచేస్తున్న వారు కూడా టెట్ పరీక్ష తప్పనిసరిగా పాస్ కావాలన్న నిబంధన పెట్టడంతో దాదాపు లక్షమందికి పైగా టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. 20-25 ఏళ్లకు పైబడి సబ్జెక్టు టీచర్లుగా కొనసాగుతున్న వీళ్లు, ఇప్పుడు అన్ని సబ్జెక్టుల సిలబస్‌తో ఉన్న టెట్ పరీక్ష పాస్‌కావాలని, అందులోకూడా గరిష్టంగా 60శాతం మార్కులు రావాలని చెప్పడం ఎంతవరకు సమంజసం? పైగా వీళ్లంతా అప్పట్లో డీఎస్సీ ఎలిజిబిలిటీ టెస్టులో ఉత్తీర్ణులు కాబట్టేకదా ఉద్యోగాలు వచ్చాయి? వారికి ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు అప్ప���్లో “టెట్’’ అనే పరీక్షే లేనప్పుడు, ఇప్పుడు వీళ్లుకూడా టెట్ పరీక్షలో పాస్ కావాలని రూల్ పెట్టడం ఎంతవరకు కరెక్టు? టీచర్లందరికీ టెట్‌ను తప్పనిసరి చేస్తూ జాతీయ విద్యాహక్కు చట్టం ప్రకారం 2011 నుంచి టెట్‌ను తప్పనిసరి చేస్తే, ఈ చట్టం రాకముందు నుంచే టీచర్ ఉద్యోగాలు చేస్తున్నవారికి “టెట్’’ పరీక్షను ఎందుకు తప్పనిసరి చేస్తున్నారంటూ వాళ్లు చేస్తున్న వాదనలో న్యాయం ఉంది కదా? అప్పట్ల�� కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాతే వారికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది కదా? టెట్ పరీక్ష నిబంధన కారణంగా ప్రమోషన్ల సమస్యే కాకుండా, చివరకు ఉద్యోగభద్రత లేకుండా చేస్తున్నారని, మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని టీచర్లంతా వాపోతున్నారు.
కాని, చంద్రబాబుగారు ఈ టీచర్ల ఇబ్బందుల గురించి పట్టించుకోవడంలేదు. చట్టాన్ని సవరించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపాలన్న ధ్యాసకూడా ఆయనకు లేకుండా పోయింది. టెట్ రా��ముందు అంటే 2011కు ముందు సర్వీసులో ఉన్న టీచర్లందరికీ, టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి, టీచర్లకు ఉపశమనం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాను. వారంతా అప్పట్లో కాంపిటేటివ్ పరీక్షలు పాస్ అయిన తర్వాతనే వారికి ఉద్యోగాలు వచ్చాయి అన్నది మరిచిపోకూడదు అనికూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను మరొక్కసారి.
English Version- https://t.co/346OfjWPQL
33 ఏళ్లకే పీసీసీ ప్రెసిడెంట్.
పోటీ చేసిన ఏ ఒక్క ఎనికల్లో కూడా ఓడిపోలేదు.
6 సార్లు ఎమ్మెల్యే.
4 సార్లు ఎంపీ.
3 సార్లు మంత్రి
రెండు సార్లు ముఖ్యమంత్రి.
#77thYSRJayanthi
తిరుపతి తిమ్మినాయుడు పాలెంలో దళితుల స్మశానం భూమిని కబ్జా చేసిన టిడిప��� నాయకులు గ్రామంలో మరణించిన వ్యక్తి దహన సంస్కారాలకు టీడీపీ నాయకులు అడ్డు పడడంతో కరకంబాడి రహదారిపై బైఠాయించిన దళితులు
#YSRCP