Nara Lokesh wished Smt. Y. S. Vijayamma on her birthday .
But he chose not to remember or wish Dr. Y. S. Rajasekhara Reddy on his birth anniversary yesterday.
Is that because he believes there are differences between Y. S. Jagan Mohan Reddy and his mother, and therefore found it politically convenient to wish only one while ignoring the other?
Just asking.
Please educate me ..
Evari government lo 2009,19 lo minister ga chesaru saaar @balineni_vasu ...
Kanisam mee jevithaniki biksha vesina YSR b day roju gurthu chesukoleni meeru ..idi oka brathukena antunnaru andi Ongole looo...
Medicine, education, agriculture.. In whichever field you look, the one and only welfare god who stood as support for the poor is our YSR garu.
No One Hate Him He Is More Than A God For Poor People
#YSRLivesOn
మహానేత డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు...
ప్రజల కోసం జీవించిన నాయకుడు...
సంక్షేమానికి చిరునామా...
కోట్లాది మంది హృదయాల్లో శాశ్వతంగా నిలిచిన మహానేత.
ఆయన 77వ జయంతి సందర్భంగా వైఎస్ షర్మిల రెడ్డి గారు ఘన నివాళులు అర్పిస్తూ, ఆయన ఆశయాలు ఎప్పటికీ ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
మహానేతకు వినమ్ర నివాళులు.
#YSR77
#HappyBirthdayYSR
#YSRajasekharaReddy
#YSRLivesOn
#IndianNationalCongress
@realyssharmila@incindia
Back then,the most influential person in APTG was YSR
I’ve never seen any other leader with the kind of following he had
If that helicopter had landed as expected that day politics would have been completely different today 🦁❤️🔥
#JoharYSR#YSRLiveson
తమిళనాడు లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రి పై అవినీతి ఆరోపణలు రాగా "అది నా పరిధిలో లేదు ఆరోగ్య శాఖ మంత్రి చూసుకుంటాడు" లాంటి సాకులు చెప్పకుండా CM స్థాయి లో బిజీ గా ఉన్నా కూడా వెంటనే స్పందించి స్వయంగా హాస్పిటల్ కి వెళ్లి ఎంక్వయిరీ చేసాడు TN CM విజయ్
ఈ మధ్య కాలంలో కొన్ని రాష్టాల్లో సాకులు చెప్పి కొంతమంది తప్పించుకుని తిరిగటం చూస్తూనే ఉన్నాం
Vijayawada Public Talk On MAVIGUN!
MAVIGUN రూ.10 వేల కోట్లతో పూర్తి అవుతుంది.
అమరావతి రూ.2 లక్షల కోట్లు పెట్టిన పూర్తి అవ్వదు.
అమరావతి కొండవీటి వాగు ఎప్పుడు వచ్చినా మునిగిపోతుంది.
MAVIGUN లో మనం నిర్మాణం చేయాల్సింది లేదు పోర్టు ఉంది ఎయిర్ పోర్టు ఉంది.
అమరావతి 50 ఏళ్లు అయినా పూర్తి అవ్వదు.
జన హృదయ నేత, దివంగత మహానేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. మీ సంక్షేమ పథకాలు, ప్రజల పట్ల మీరు చూపిన ప్రేమ ఎప్పటికీ చిరస్మరణీయం. నిను మరువదు తెలుగు గడ్డ! 💐🙏
#YSRliveson#YSR
ప్రజానేత, దివంగత మహానేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారికి జయంతి సందర్భంగా ఘన నివాళులు.
ప్రజల సంక్షేమమే పరమావధిగా భావించి, రైతులు, పేదలు, మహిళలు, విద్యార్థులు, ప్రతి వర్గం ప్రజల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానాయకులు.