గప్పాలు కొడుతూ నువ్వు అమరావతిలో కట్టిన భవనాలు భారీ వర్షంతో పనికి రాకుండా పోయాయి చంద్రబాబు
కానీ @ysjagan గారు కట్టించిన రిటైనింగ్ వాల్ లక్షలాది మంది ప్రాణాలను కాపాడింది
పొరపాటున ఆ రిటైనింగ్ వాల్‌ను @ncbn కట్టి ఉంటే.. ఈరోజు కృష్ణలంక వాసుల పరిస్థితి ఏంటో ఊహించుకోవడానికి కూడా భయంకరంగా ఉంది.
#VijayawadaFloods
#AndhraPradesh
రైతు బాంధవుడు, పేదల ఆరోగ్య ప్రదాత, పేద విద్యార్థుల విద్యా ప్రదాత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్‌రెడ్డి గారు.
జోహార్ వైయస్ఆర్! 🙏🏻
#YSRForever#YSRVardanthi
పల్నాడు జిల్లా:
వినుకొండ లో దారుణం
వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నాయకుడు రషీద్ పై కత్తితో దాడి
రషీద్ రెండు చేతులు నరికి మెడ పై కత్తితో దాడి
రషీద్ పరిస్థితి విషమం
హాస్పిటల్ కు తరలింపు
This is Why AP Needs Jagan!
జగనన్న అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నర్ర ఏళ్లలో, అందులో రెండేళ్లు కరోనాతో ప్రపంచం మొత్తం స్థంభించినా... ఎక్కడా వెనుకడుగు వేయకుండా చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో కొన్ని మాత్రమే 👇
మ్యానిఫెస్టోలో చెప్పినవే కాదు చెప్పనివి కూడా ప్రజల క్షేమం కోసం చాలా కార్యక్రమాలు చేపట్టిన గొప్ప నాయకుడు మన జగనన్న
స్వాతంత్య్రం తర్వాత ఏ నాయకుడూ పట్టించుకోని ప్రభుత్వ పాఠశాలలు, పోర్టుల నిర్మాణం వంటి గొప్ప కార్యక్రమాలు జగనన్న చేస్తున్నారు
అందుకే ప్రజలు ముక్త కంఠంతో “మళ్ళీ జగనన్నే కావాలని” చెప్తున్నారు
#WhyAPNeedsJagan #AndhraPradesh #YSJaganAgain #YSJaganCares #YSJaganDevelopsAP @ysjagan