@UAnil07@INCTelangana@revanth_anumula ఏది ఉన్న పద్ధతిగా మాట్లాడాలి ఇలా కొందరు మాట్లాడి మొన్న ఓడి పోవడానికి కారణం అయ్యారు, ముఖ్యంగా నేను ఐతే నాగార్జున నుండి ఊహించ లేదు
@DrPradeepChinta@Pallasrinivas4u@ncbn@naralokesh@JaiTDP బీచ్ లో బార్ లు పెట్టిన తప్పు లేదు కానీ గోవా తరహాలో నిర్వహణ బాగుంటే టూరిజం పెరుగుతుంది , ఆదాయం పెరిగి స్టేట్ అభివృద్ధి పెరుగుతుంది , అంతే కానీ పక్క పార్టీ నీ ప్రతి విషయం లో విమర్శలు చేస్తే జనాలు మనల్ని విసుగు కొంటున్నారు.
4 సార్లు CM గా @ncbn చేసింది= 0
2 సార్లు కూటమి వచ్చాక చేసింది = 0
@ysjagan కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు వచ్చిన...🔥🔥🔥
- 1300 హాస్పిటల్స్ రూపురేఖలు మార్చారు
- 10,032 కొత్త YSR విలేజ్ క్లినిక్ లు
- 500+ YSR అర్బన్ క్లినిక్ లు
- 1088 కొత్త అంబులెన్స్ లు
- 17 మెడికల్ కాలేజీలు
NRI ఆస్తులనే కాదు..
సొంత పార్టీ కార్యకర్తల భూములను సైతం వదలని @JaiTDP ముఠా.
@ncbn, @naralokesh మీరే మాకు న్యాయం చేయండి అంటూ వేడుకుంటున్న సొంత పార్టీ మహిళా కార్యకర్త.
నా పేరు మునిరాజమ్మ, రంగంపేట సర్పంచ్ గోపాల్ రెడ్డి భార్య..
నేను, నా భర్త జీవితాంతం తెలుగుదేశం పార్టీని నమ్మిన వాళ్ళం.
టీడీపీ నేత జే.బి. శ్రీనివాస్ మా భూమిని అక్రమంగా ఆక్రమించాడు.. మమ్మల్ని బెదిరించాడు.
ప్రాణ భయంతో మేము అమెరికాకు వెళ్లాల్సి వచ్చింది.. ప్రాణభయంతో రోజులు గడిపుతున్నాం.
న్యాయం కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగాం. అధికారుల దగ్గరకు వెళ్లాం. కోర్టుల చుట్టూ తిరిగాం. అయినా మాకు న్యాయం జరగలేదు..
మా భూమిని కాపాడండి. మా కుటుంబానికి రక్షణ కల్పించండి.. అంటూ ఆమె ఆవేదన.
#SadistChandrababu #TDPScams #MosagaduBabu #JaganannaConnects
ఏది ఏమైనా మే నెల మొత్తం న్యూస్ చానల్స్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, Mangli స్కాం , విష్ణు ప్రియ బూతు ఫోటోస్, బండి భగీరథ్ పోక్సో కేసు అని ఆ కేసు లు ఏమైనై అనే అప్డేట్ లు ఉండవు.