స్థానిక 13 వ డివిజన్ యలమవారిదిన్నె గ్రామం లోని *శ్రీ చెన్న కేశవ స్వామి వారి* ఆలయంలో *వార్షిక ఉత్సవాల* సందర్భంగా గ్రామస్తులతో కలసి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ గ్రామ మరియు డివిజన్ ప్రజలపై ఉండాలని
*కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ గారి అక్రమ అరెస్టును ఖండించిన నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున్ గారు*@ysjagan @SRKRSajjala
*నెల్లూరు నగర కార్పొరేషన్ డీ లిమిటేషన్ పై స్టే..*
... కార్పొరేషన్ 54 డివిజన్లను 72 డివిజన్లుగా ఇటీవల పునర్విభజన సంగతి తెలిసిందే
... పునర్విభజన సక్రమంగా జరగలేదని హైకోర్టును ఆశ్రయించిన కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున
... పునర్విభజనకు సంబంధించి స్టే విధిస్తూ హైకోర్టు నిర్ణయం

*రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన యువ నాయకుడు ఊటుకూరు*
నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షులు మరియు కార్పొరేటర్ *శ్రీ ఊటుకూరు నాగార్జున్ గారు*