@INCIndia Any CA found knowingly facilitating tax evasion must face strict action. However, allegations against individuals should not be generalised to an entire profession. Please distinguish proven facts from allegations and avoid statements that unfairly tarnish the CA profession.
విన్నారా.... అనవసరంగా పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడొద్దు, అని చెప్తున్నాడు.
ఈ విభజన, అవహేళన మాటల వెనకాల, మరియు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చుపెట్టే పోస్టుల వెనకాల ఏదైనా కుట్ర కోణం దాగి ఉంది అని నేను ఖచ్చితంగా చెబుతున్నా.
ఇడుపు కాయితం అంటే ఇదే!
నిన్నటినుండి కొందరు ఉన్మాదులు ‘ఇడుపు కాయితం’ అనే సినిమా పేరును అడ్డం పెట్టుకొని తెలంగాణ యాసను, భాషను అవహేళన చేస్తున్నారు.
అయితే కొందరు నిజంగానే ఇడుపు కాయితం అంటే అర్థం తెలియక అడిగితే.. కొందరు మాత్రం తెలంగాణ యాసను అవమానించడానికే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అలాంటి వాళ్లకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే...
1956 లో ఆంధ్ర ప్రాంతాన్ని, అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో బలవంతంగా కలిపే సమయంలో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఒక మాట అన్నాడట.. ఒక అమాయకపు ఆడపిల్లను, ఒక తుంటరి పిల్లవాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాం.. భవిష్యత్తులో వాళ్లు కావాలంటే విడిపోవొచ్చు అని అన్నట్టు చెప్తారు.
2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఆ అమాయకపు ఆడపిల్ల, ఆ తుంటరి పిల్లవాడి నుండి విడిపోయి ప్రశాంతంగా ఉంటుంది.. ఆ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టమే ఇడుపు కాయితం అంటే.
తెలంగాణ రాష్ట్రమొచ్చి పుష్కర కాలం గడిచినా.. తెలంగాణ ఆచారాలు, వ్యవహారాలు, అలవాట్లు, కట్టుబాట్లు, సంప్రదాయాలు, యాసపై కొందరు ఉన్మాదులు విషం కక్కుతూనే ఉన్నారు.
మీ అందరికీ చెప్పేది ఒకటే.. మీ ఏడుపే మా ఎదుగుదల.
@DRRamvarma22 చాలా చక్కగా వివరించారు. ఇది 100% నిజం...పెద్ద కార్పొరేట్ ఆసుపత్రుల్లో పని చేసే డాక్టర్లకు టార్గెట్లు పెట్టి మరీ దోచుకుంటున్నారు.. దీనికి తోడు ఇన్సూరెన్స్ ఉంటే అంతే సంగతులు.మొదటగా లేని పోనీ టెస్టులు చేయించి తప్పనిసరిగా సర్జరీ చేయాలి అని చెప్పి నిలువు దోపిడి చేస్తున్నారు.
29 year's లో,, 3 లక్షల మందికి cancer,tumor ,Diabeties, arthritis, thyroid
ఇలాంటి ఎన్నో రకాల జబ్బులకు నాచురల్ పద్ధతిలో క్యూర్ చేసింది
ఆ జబ్బుల్లో 4th stage, ఇక చనిపోతాం అనుకున్న 10 వేల మందినీ కూడా తన
ట్రీట్మెంట్ తో కాపాడింది 🫡
ప్రతీరోజు తన ఇంటిముందు వందలాది మంది క్యూ కడతారు
📍
Padma Shri awardee
"Dr. Yanung Jamoh Lego" Garu is located in Pasighat, in the East Siang district of Arunachal Pradesh.
ఎవరికైనా ఉపయోగపడుతుందేమో share చేయండి
@Swathireddytdp ACB అధికారులు పట్టుకున్న తర్వాత ఏమి జరుగుతుంది ??? ఆ పట్టుబడ్డ అధికారి ఎలా శిక్షింప బడతారు?? ఆ అధికారి ఉద్యోగము ఉంటుందా ? ఊడుతుందా??? అన్ని విషయాలు తెలిస్తే చెప్పండి మేడం 🙏
IPL 2026 Final results is here
Top teams - RCB, SRH
Top 4 teams - RCB, GT, SRH, PBKS
Qualifier 1 - RCB Vs SRH at Dharmashala & SRH won
Eliminatior - GT Vs PBKS at Mullanpur & PBKS won
Qualifier 2 - RCB Vs PBKS at Mullanpur & RCB won
Final - SRH Vs RCB Narendra Modi Stadium in Ahmedabad
Winner - Sunrisers Hyderabad
Runner-up - Royal Challengers Bengaluru