పార్టీ మారి ఉండవచ్చు,రాష్ట్రం వేరు కావచ్చు,ఆ వేరుపడిన రాష్ట్రానికి సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి అయి ఉండవచ్చు,కానీ వేదిక ఏదైనా,వేడుక ఏదైనా ఒకప్పటి తన సహచరుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు వార గౌరవం అణువంతైనా తగ్గనీయడు,తడబడకుండా గొప్పగా చెప్పుకుంటాడు.
- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 😎😎
బ్రతుకు ఇచ్చిన.. కన్నా తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ ని నాశనం చేయడంలో నీ పాత్ర నువ్వు చేసిన పని దేవుడు ఎలా మర్చిపోతాడు అనుకుంటున్నారు.
కర్మ ఫలితం.. టీడీపీ tg క్యాడర్ ఉసురు తగిలింది
తొర్రరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కి వెళ్లిన నేపధ్యం లో కంట తడి పెట్టుకున్న ఎరబెల్లి దయాకర్ రావు..
హుందాతనం లేకుండా, బాధ్యత లేకుండా ఏది పడితే అది మాట్లాడే రాజకీయ నాయకులకు
రేవంత్ రెడ్డి ఒక నిజమైన “సింహ స్వప్నం.”
ముఖ్యమంత్రి అనే గౌరవాన్ని కూడా గుర్తించకుండా
“తోలు తీస్తాం” అంటూ హెచ్చరించిన వాళ్లకు
చెవులు చిల్లులు పడేలా,
రక్తం కారేలా,
తగిన స్థాయిలో గట్టి కౌంటర్ ఇచ్చారు @revanth_anumula
🔥 ఈ ఫైర్వర్క్స్ మిస్ అవ్వకండి.
#Telangana
IndiGo Crisis | Aviation Minister On Times Now
"Anyone who messes with aviation will face consequences. I will set an example..": Aviation Minister @RamMNK tells @navikakumar
పద్మవ్యూహం లో చిక్కుకు పోయిన అభిమన్యుడివి కానే కావు 💥
ఉక్కు గుండెతో ప్రజల అండతో అర్జునడల్లె గెలిచొస్తావు🦁
Happy Birthday Tiger 🐯 @revanth_anumula annaa