ఈ పేటీఎం గాడి ట్వీట్స్ చూస్తే నవ్వొస్తుంది 😁
షర్ట్ ఐరన్ చేసుకునే దిక్కులేదు వీడికి 😂😂
నువు ఎంత ని బతుకెంత రా పేటీఎం 😂😂😂
ఇవాళ్టి నుండి ఇంకో 10 ఎక్సట్రా ట్వీట్స్ వేస్తా జగన్ గాడి పైన 👍
ప్రియమైన శ్రీకాకుళం ప్రజలారా,
దయచేసి డానేటి రాధారాణి గారికి మీ అమూల్యమైన ఓటు వేయగలరు.
🗳️ బ్యాలెట్ పేపర్లో 2వ వరుసలో మీ ఓటు వేయండి.
🗓️పోలింగ్ తేదీ: 26-11-2026 ⏰ పోలింగ్ సమయం: ఉదయం 7 గంటల
నుంచి సాయంత్రం 5 గంటల వరకు.
మీ ఓటు హక్కును వినియోగించుకోండి.
ధన్యవాదాలు 🙏
@SridharDaneti
#janasenaparty #danetiradharanigaru
#NDA #jaikitami #voteforglass #onevoteonerevolution