జూనియర్ ఎన్టీఆర్ గారికి రేపు హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో భుజానికి శస్త్రచికిత్స జరగనున్న నేపథ్యంలో ఆయన త్వరగా, సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@tarak9999#jrNTR .
Ee airport'lu factory'lu kadhura..Polavaram opening roju untadhi asalu mass. It will go down as one of the Historic day for Andhrapradesh. This project is older than Independent India. 1941 lo propose chesina project idhi..opening mottham India shake avvali 💥
@ncbn@naralokesh.
Jinks, congratulations on a great career, buddy. You’ve done wonders for Indian cricket, and you can be very proud of your journey. The safest pair of hands in the slips and my favourite Test batting partner. Wishing you well always. God bless. 🤝🇮🇳
@ajinkyarahane88
Get well soon, dear @tarak9999 garu. ❤️🙏
Wishing you a smooth and speedy recovery. Looking forward to seeing you back with the same unmatched energy and fire. Come back stronger, LUGER! 💪🔥
శ్రీ ఎన్టీఆర్ జూనియర్ @tarak9999 గారు త్వరగా పూర్తిగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలియజేయడం సంతోషకరం. వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే తిరిగి తన దైనందిన కార్యక్రమాల్లో రెట్టించిన ఉత్సాహంతో పాల్గొనేలా ఆశీర్వదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.