నా మిత్రుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని గొప్ప ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. సెమీకండక్టర్లు, ఐటీ, ఆవిష్కరణలు వంటి రంగాల్లో రాష్ట్రం ఎంతో కృషి చేస్తోంది. దీనివల్ల రాష్ట్ర యువతకు విశేష ప్రయోజనం చేకూరుతుంది.
@ncbn
గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు. మా పట్ల మీ ఆప్యాయత, ఆంధ్రప్రదేశ్‌పై మీకున్న ప్రత్యేక శ్రద్ధకు, సహకారానికి, ప్రోత్సాహానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. 2024లో కూటమి అధికారం చేపట్టే నాటికి రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో, విధ్వంసమైన వ్యవస్ధలతో వెంటిలేటర్ పై ఉంది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పడేలా మీరు అందిస్తున్న అండదండలతో ఒక్కో మెట్టూ ఎక్కుతూ నేడు ఇక్కడి వరకు రాగలిగాం. రాష్ట్ర అభివృద్దికి మీరు ఇచ్చే ప్రోత్సాహం, చొరవ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి బలమైన పునాది. పోలవరం, అమరావతి వంటి రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే ప్రాజెక్టులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారు. కోట్లాది ఆంధ్రుల మనోభావాలను గౌరవిస్తూ విశాఖ ఉక్కు కర్మాగారం పునరుద్ధరణకు సాయం చేశారు. రాయలసీమలో డిఫెన్స్ ప్రాజెక్టు వచ్చినా.... ఇవాళ భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభం చేసుకున్నా.... అది మీ సహకారానికి నిదర్శనం. మీరు సంకల్పించిన వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి అంకితభావంతో పనిచేస్తాం. దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టే మీ నాయకత్వానికి, దేశాభివృద్ధి కోసం మీరు చేస్తున్న నిరంతర కృషికి నేను, మా ప్రభుత్వం, ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎల్లప్పుడూ అండగా నిలుస్తాం.
@narendramodi
#ModiHonoursAlluri
#AlluriSitaramaRajuAirport
Ruchika Singh who abused PM Modi is now crying. She said
"I am apologizing to the entire country. I am so ashamed that I cannot even lift my eyes. I am asking for forgiveness from everyone, please forgive me, please.
This is my first and last mistake. After this, I will never do anything like that, nor will I ever post such a thing again"
I hope Students have realised that, these leaders will come, ignite you and go and won't care about your future. It's you only who are responsible for your deeds.
I am deeply touched with the special gesture of over 13,000 students performing the vibrant Dhimsa dance during the inauguration of the Bhogapuram Airport. This extraordinary gesture reflects the warmth of the people of Andhra Pradesh and the richness of the state’s heritage, especially that of the tribal communities.
#PawanKalyan:
"Jantar Mantar లో #Modi గారిని అన్నన్ని మాటలు అంటుంటే...
నేను ఈరోజు ఒకటే మాట ఇస్తున్నా...
మిమ్మల్ని కొట్టే నాయకుడు భారతదేశంలో లేడు...
ఇక రాబోడు కూడా."
రేపు, ఆగస్టు ఒకటో తారీకున ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాలలో జరిగే కార్యక్రమాలకు హాజరుకానున్నాను. ఈ కార్యక్రమాలు మౌలిక సదుపాయాలు, అనుసంధానత మరియు సంస్కృతికి సంబంధించినవి. ఇవి 'వికసిత్ భారత్' నిర్మాణానికి సంబంధించిన ఉమ్మడి లక్ష్యానికి మరింత ఊతాన్నిస్తాయి. అదే సమయంలో, యువత సాధికారతను పెంపొందించడంతో పాటు మన మూలాలతో మనల్ని అనుసంధానిస్తాయి.
https://t.co/to5P5mcyOi
Welcome to Andhra Pradesh, Hon’ble Prime Minister Modi Ji. Under your visionary leadership, the Alluri Sitarama Raju International Airport has placed Andhra Pradesh on a new runway of growth and progress. This world-class aviation hub reflects NDA’s shared commitment to connectivity and opportunity, giving the aspirations of Uttarandhra a boarding pass to a brighter future.
@narendramodi
#UttarandhraKalalakuRekkalu
#BhogapuramAirport
#AlluriSitaramaRajuAirport
#GatewayToUttarandhra
In Bhogapuram, Andhra Pradesh, the Alluri Sitarama Raju International Airport will be inaugurated. This is a modern and futuristic airport that will boost connectivity, commerce and tourism. This project also incorporates principles of sustainability and energy efficiency.
#UttarandhraKalalakuRekkalu#BhogapuramAirport#AlluriSitaramaRajuAirport#GatewayToUttarandhra
విశాఖ ఇకపై నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటున్నారు. ఆగస్టు 1న ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కానున్న చంద్రబాబుగారి దార్శనిక ప్రాజెక్టు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర భవిష్యత్తు దేదీప్యమానంగా వెలిగిపోనుంది అంటున్నారు. అది ఎలాగో ఈ వీడియో చూసి తెలుసుకోండి.
#ChandrababuNaidu
#AndhraPradesh
Q: Jaddu bhai, if your life is on the line & you have to choose one batter to bat. Who will be that batter? [Rajasthan Royals]
Jadeja said "MS Dhoni" 🥹💛
My Dear Fansss… 🖤
Seeing all of you coming from different places for this event is really heart touching. Thank you for all the love. Humbled . Hope to make you all more mad proud. 🖤
Get well soon, dear @tarak9999. ❤️🫂
I know your fighting spirit, and I'm sure you'll come back stronger than ever. I can't wait to see you return with your unmatched energy and unstoppable fire.
A 𝑻𝑰𝑮𝑬𝑹 never stays down for long. Wishing you a speedy recovery.🔥🐯