రాష్ట్రంలో గత 24 గంటల్లో 10,292 సాంపిల్స్ ని పరీక్షించగా 67 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు.రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1650 పాజిటివ్ కేసు లకు గాను 524 మంది డిశ్చార్జ్ కాగా, 33 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1093
#APFightsCorona#COVID19
Yesterday night. Mumbai, Bandra Reclamation. Shot by an exhausted Doctor returning home. He asked me "is this why we are risking our health & life? It's a well patrolled area. A police van at end? Are we safe @OfficeofUT Mumbai, Maha score high on #Covid_19 😷