@ursmohan_kumar Ma daddy adigaru anna large screen lo unda nannu okasari thisukoni veltava ani first time experience cheyyadaniki but movie andulo ledu but still he wants to watch in Prasad’s we went to watch movie in Screen 4 but it is too good anna
రంగారెడ్డి జిల్లాలో ఎస్సై నిర్వాకం.. ఆరేళ్ల మనువరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్సై.. రద్దీగా ఉండే మెయిన్ రోడ్డుపై డ్రైవింగ్ ప్రాక్టీస్.. బంపర్ టు బంపర్ నిలిచిపోయిన వాహనాలు.. నిలదీసిన స్థానికులకు ఎస్సై దబాయింపు.. నా ఇష్టం, నన్ను అడగడానికి మీరెవరు అంటూ ఎస్సై రుబాబు
#Rangareddy #SI #CarDriving
ఆంధ్రలో అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు!
రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైసీపీ నాయకుడు నాగార్జున యాదవ్‌ను తెలంగాణ పోలీసులు గుంటూరులో అరెస్ట్ చేసి తెలంగాణ కస్టడీకి తీసుకెళ్లారు.
ఈ సంఘటనలో ఎవరూ “ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని తెలంగాణ పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారు?” అని అడగడం లేదు. ఎందుకంటే అది చట్టంపై కనీస అవగాహన ఉన్నవారు అడిగే ప్రశ్న కాదు.
కానీ.. ఇదే పరిస్థితి మరో రాష్ట్రానికి సంబంధించినప్పుడు మాత్రం చాలా కొద్ది మంది కూలీ జర్నలిస్టులు, పొట్ట కూటి కోసం నిత్యం ప్రజల మనసులో విద్వేషం , విషం చిమ్మే బ్యాచ్ .. ఇదే ప్రశ్నను పదే పదే లేవనెత్తుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు.
భారత చట్టాలు ఎప్పటి నుంచో న్యాయ ప్రక్రియను అనుసరించి రాష్ట్రాల మధ్య అరెస్టులను అనుమతిస్తున్నాయి. రాజకీయ కూలీల ఏడుపు కథనాల ప్రకారం కాదు.
ముంబయిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని పరామర్శించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు. కొద్దిసేపటి క్రితం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆసుపత్రికి చేరుకుని శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు.
Director Kishore Abburu:
"యుద్ధమే కాదు... విజయం కూడా ప్రశాంతంగా జరుపుకుంటున్నా. 2010లో ఇండస్ట్రీకి వచ్చా... ఇప్పుడు హిట్ కొట్టి హ్యాపీగా ఇంటికి వెళ్తున్నా." ❤️👌🏻
#Lenin#AkhilAkkineni
#NagaVamsi:
"మా Editor [Naveen Nooli] కొంచెం Psycho...
Annapurna Studios లో Edit చేయాల్సి వస్తే...
Sithara Office లోనే చేస్తా అన్నాడు.
#Nagarjuna గారు ఎవరి Comfortనీ Spoil చేయలేదు.
ఆయనే నాకన్నా Sithara Office కి ఎక్కువ వచ్చారు Last 20 Days.
ఆయన ఎందుకు అంత పెద్ద మనిషో... ఇలాంటి విషయాల్లోనే తెలుస్తుంది."
#LENIN
#PEDDI
Ramcharan performed as if his entire life depended on the result of this film. A once-in-a-lifetime performance.
WHAT A PERFORMANCE. GO WATCH IT.
Usually, I avoid commenting on her posts. But after seeing this, I have to ask, How did the school principal and staff allow this lady to conduct a session for schoolgirls.?
On what basis or authority was she permitted to take this session.?
Who is our TG education minister.?