ఆదాయ సమీకరణపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించాను.
HMDA, TGIIC, కమర్షియల్ ట్యాక్సెస్, ఎక్సైజ్, మైనింగ్ తో పాటు ఇతర శాఖలకు సంబంధించి లీకేజీలు లేకుండా జాగ్రత తీసుకోవాలని సూచించాను.
చేజింగ్ సెల్ నేర్పాటు చేసుకుని నిరంతరం ఫాలో అప్ చేయాలని చెప్పాను. శాఖలవారీగా డిపార్ట్ మెంట్స్ సామర్ధ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని సూచించాను.
భూసేకరణను మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలని స్పష్టం చేశాను.వివిధ శాఖలకు అవసరమైన అన్ని రకాల సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశాను.ఆదాయం పెంపు, నిధుల సమీకరణ విషయంలో నిర్లక్ష్యం సహించేది లేదని స్పష్టం చేశాను.
#Telangana #GoodGovernance
#HMDA
#TGIIC
#TelanganaGovernment
ఏది ఏమైనా అబ్బా…
పదేళ్లలో ఎప్పుడూ చూడని పాలన ఇప్పుడు కనిపిస్తోంది!
• ఈగల్ టీమ్‌తో డ్రగ్స్ దందాలకు చెక్
• హైడ్రా టీమ్‌తో భూకబ్జాలకు బ్రేక్
• ఫుడ్ సేఫ్టీతో కల్తీ ఆహారంపై దాడులు
• ఏసీబీతో అధికారుల లంచాలకు అడ్డుకట్ట
• నేరం చేస్తే ఎంత పెద్దోడైనా వదిలేది లేదు
#RevanthReddy
Met Honble Union Minister for Civil Aviation, Shri @RamMNK , along with Shri @TummalaOfficial garu, Agriculture Minister, and represented for new greenfield airport in Kothagudem in Bhadradri Kothagudem district.
ఈ రోజు ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యాను. ప్రతిష్ఠాత్మక గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు కృతజ్ఞతలు తెలిపాను.
ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ, యుటిలిటీస్ బదలాయింపు వంటి అంశాల్లో పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర మంత్రికి తెలిపాను.
రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో డీఆర్డీవో/డీఆర్డీఎల్ ఎంచుకున్న ప్రదేశంలో వారికి సంబంధించిన కీలకమైన ప్రాజెక్ట్‌ను త్వరగా మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశాను.
మెట్రో విస్తరణకు గ్రీన్ సిగ్నల్...
మరోసారి రుజువైన రేవంత్ అన్న మొండిపట్టు...
"తెల్చుకుందాం దా!" అంటూ దిల్లీకి బయల్దేరిన రేవంత్...
ఫలితంతోనే తిరిగి హైదరాబాద్‌కు రేవంత్...🔥
@revanth_anumula#RevanthReddy#Metro
మైనంపల్లి హనుమంతన్న ధమ్కీ —
____
ఇది నీ చరిత్ర.. !
అర్ధరాత్రి పూట గన్‌మెన్ లేకుండా అప్పా జంక్షన్ (APPA Junction) లో పోలీసులకు దొరికిన చరిత్ర నీది కాదా?
సొంత చెల్లి, బావ ఫోన్ వినడం ఏదైతే ఉందో..