గౌరవ మంత్రివర్యులు శ్రీ @PayyavulaOffl శ్రీ @naralokesh గారికి నమస్కారం🙏
అయ్యా, ASO పోస్టులు జాబ్ క్యాలెండర్ లో మొదట 251 అని తరువాత 196 చేసారు. ఇప్పుడు 141 పోస్టులు సచివాలయం సిబ్బంది తో భర్తీ చేస్తున్నారు. దయచేసి ఈ విషయం పై స్పష్టత ఇవ్వగలరు🙏
#AndhraPradesh#APJobCalendar26
అన్నా @naralokesh, 2026 మార్చ్ లో విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం ఆగష్టు 15న నోటిఫికేషన్ అని క్యాలెండర్ లో ప్రకటన చేసారు. ఎన్నో ఏళ్లగా క్యాలెండర్ కోసం నిరుద్యోగులు వేచి చూస్తున్నాము😭. దయచేసి ఎటువంటి ఆలస్యం లేకుండా నోటిఫికెషన్స్ విడుదల చేయగలరు🙏
#AndhraPradesh#APJobCalendar26
మాన్యులైన ప్రభుత్వ పెద్దలకు వినయపూర్వక విజ్ఞప్తి🙏
విడుదల కాబోయే 41 నోటిఫికెషన్స్ లోనే ప్రిలిమినరీ మరియు మెయిన్స్ పరీక్షల తేదీలు స్పష్టంగా ప్రకటించి, షెడ్యూల్ ప్రకారం సకాలంలో పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించాలని కోరుతున్నాం సార్🙏
@naralokesh@chiranjeevimlc#AndhraPradesh
A request to Hon'ble Minister shri @naralokesh: Sir, please mandate that all exam notifications mentioned in the job calendar include the full schedule (Prelims, Mains, Interview) upfront and requesting you to complete them as scheduled🙏
@ncbn@chiranjeevimlc#AndhraPradesh
And still there are two others train services which are delayed daily
1) Tirupati - Hubbali intercity passenger(57401)
2)Kacheguda guntakal passenger(57412)
Dear sir, if the trains can't run on time then don't give a scheduled timetable for the particular train.
If it is a single day problem one can understand but if it happens every day it is the department inability to do so
@RailwaySeva@AshwiniVaishnaw@drmgtl@SCRailwayIndia
గౌరవ @naralokesh గారికి నమస్కారం🙏
అన్నా, జాబ్ క్యాలెండర్ లో ఇచ్చిన పోస్ట్స్ కి నోటిఫికేషన్ లో పూర్తి వివరాలు అనగా ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్ష డేట్ మరియు పరీక్ష విధానం online/offline అనేవి స్పష్టంగా ఉండాలి. నోటిఫికేషన్స్ అన్ని సకాలంలో పూర్తి చేసేలా చూడండి సార్🙏
#AndhraPradesh
Sir @naralokesh, We remember you questioning the then government to release 2000 vacant Group-1,2 posts during 2021 itself. Now the ball is in your court, sir please release atleast 1000 posts Group-2 notification right now 😭🙏
#SaveAPGroup2Aspirants#NaraLokeshSirPleaseRespond
.@naralokesh అన్నా ఇప్పటికే 21 నెలల సమయం మరియు ఆర్ధికంగా నష్టపోయాం కాబట్టి డైరెక్ట్ గా నోటిఫికెషన్స్ విడుదల చేయండి. దయచేసి ఓటు వేసి గెలిపించిన #AndhraPradesh నిరుద్యోగులకు న్యాయం చేయండి🙏
@chiranjeevimlc 1500 పోస్ట్స్ గ్రూప్2 నోటిఫికేషన్ విడుదల చేయండి😭
#SaveAPUnemployedVoters
.@chiranjeevimlc సార్ 2023 లో మిమ్మల్నే నమ్ముకుని ఓట్లు వేసి గెలిపించిన #AndhraPradesh నిరుద్యోగులు 21 నెలలుగా పడుతున్న కష్టాలు మీకు తెలిసిందే🙏
దయచేసి మండలిలో ఇప్పటివరకు ఎన్ని గ్రూప్2 ఖాళీ పోస్టులు సేకరణ జరిగాయి నోటిఫికేషన్ ఎప్పుడు అనేది చెప్పగలరు😭
#SaveAPGroup2Aspirants